Home Cinema Virat Kohli – Anushka : వినాయకచవితిలో విరాట్ అనుష్క ఎంత పని చేసారంటే.. ఫ్యాన్స్...

Virat Kohli – Anushka : వినాయకచవితిలో విరాట్ అనుష్క ఎంత పని చేసారంటే.. ఫ్యాన్స్ కి అస్సులు నచ్చలేదు..

Virat - Kohli-Anushka-Ganesh-Chaturthi

Virat Kohli – Anushka : సామాన్యుల లోనే ప్రేమించుకున్న జంట అంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. లవర్స్ పెళ్లి చేసుకుని కళకళలాడుతూ తిరుగుతూ కలిసి ఆనందంగా ఉంటే.. వాళ్ళిద్దర్నీ హీరో హీరోయిన్స్ లాగే చూస్తారు. అలాంటిది సెలెబ్రెటీస్ లో హీరోలు, హీరోయిన్స్ ప్రేమించి ( Virat Kohli and Anushka Ganesh Chaturthi ) పెళ్లి చేసుకుంటే వాళ్ల జంటని ఇంకా ఆనందంగా చూస్తారు. ఆ జంట అంటే చాలా క్రేజ్ ఉంటుంది. ఇక ఆటగాళ్లకు ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్ కు మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. వాళ్లంటే విపరీతమైన అభిమానం, విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఒక క్రికెటర్ ఒక హీరోయిన్ కలిసి పెళ్లి చేసుకున్న జంట అంటే ఇంకా ఇష్టం ఉంటుంది. అలాంటి జంటే విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ.

See also  Manchu Brothers Fight: అసలు కథ అక్కడ మొదలయ్యిందా..!! మంచు అన్నదమ్ముల్ల మధ్య చిచ్చు రగిలించింది ఆ అమ్మాయేనా..??

Virat- Kohli -Anushka-Ganesh-chaturthi-celebrations

విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళ జంట ఎక్కడ కనబడిన అభిమానులకు కేరింతలతో అరుస్తారు. కనీసం యాడ్స్ లో కనిపించిన కూడా వీళ్ళ జంట చాలా అట్రాక్షన్ గా ( Virat Kohli and Anushka Ganesh Chaturthi ) అనిపిస్తుంది. అలాంటి ఈ జంట ఈ ఏడాది వినాయక చవితి వేడుకను చేసుకొని పూజ చేసుకుంటూ.. ఎంతో ఆనందంగా సాంప్రదాయమైన బట్టలతో ఆ భార్యాభర్తలు నిండుగా ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. నిజంగా ఆ జంట అంత సంప్రదాయంగా కనిపిస్తూ ఉంటే కన్నుల విందుగా అనిపిస్తుంది. 2017లో వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది.

Virat-Anushka-Ganesh-chaturthi-details

ఆ తర్వాత వీళ్ళకి ఒక బేబీ కూడా పుట్టింది. ఎంతో ఆనందంగా వీళ్ళ జీవితం సాగుతూ ఉంది. వినాయకచవితి రోజు విరాట్ కోహ్లీ, ట్రెడిషనల్ డ్రెస్ లో లుక్కు అదిరాడంటూ.. ఆయన క్రికెట్ అభిమానులు అందరూ ( Virat Kohli and Anushka Ganesh Chaturthi ) కామెంట్లు పెడుతున్నారు. అలాగే అనుష్క శర్మ గురించి అయితే అచ్చం మహాలక్ష్మి లాగా ఉందని.. కంచి పట్టుచీరలో పెద్ద బార్డర్ చీర కట్టుకొని మహాలక్ష్మి కనిపిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే కలకాలం కలిసి హాయిగా ఆనందంగా ఉంటూ.. ఇలాంటి ఫోటోలు షేర్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇంతగా ఆనందపడే నెటిజనులు అభిమానులు మాత్రం ఒక విషయంలో చాలా ఫీల్ అవుతున్నారు.

See also  Pooja Hegde: మృణాల్ ఠాకూర్ కెరియర్ అలా పూజ హెగ్డే కెరియర్ ఇలా అవ్వడానికి కారణం అదేనా.?

Virat-Kohli-Anushka-fans

వీళ్ళిద్దరూ ఇంత బాగా రెడీ అయ్యి.. ఆ గణేశుని పూజించుకొని దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో పెట్టారు. కానీ వీళ్ళ బేబీని మాత్రం ఎందుకు ఫోటో తీసి చూపించలేదు అని అడుగుతున్నారు. పండుగ రోజు అయిన పాపను మాకు చూపించొచ్చు కదా .. అంటే ఇంకా ఎప్పుడు చూపిస్తారు కోహ్లీ అనుష్కల కూతురు పేరు వామికాని మాకు ఎప్పుడు చూపిస్తారు . ఇప్పటికే వామికా పుట్టి ఏడాది అవుతుంది. మాకు మా ఫేవరెట్ కోహ్లీ కూతుర్ని చూడాలని ఉండదా అని కోహ్లీ అభిమానులు.. మా అనుష్క శర్మ కూతురుని చూడాలని ఉండదా అని అనుష్క అభిమానులు.. పండగ పూట అలిగారు. ఇలా కోహ్లీ, అనుష్క ఇద్దరు కూడా పండగ పూట అభిమానుల్ని బాధపెట్టి ఎంత పని చేశారు అని అందరూ అనుకుంటున్నారు..