Home Cinema VijaySam: బట్టలు విప్పి బరితెగించి అందరి ముందు స్టేజ్ పైనే రొమాన్స్ చేస్తున్న విజయ్-సామ్

VijaySam: బట్టలు విప్పి బరితెగించి అందరి ముందు స్టేజ్ పైనే రొమాన్స్ చేస్తున్న విజయ్-సామ్

VijaySam: మనందరికీ తెలుసు ఇండస్ట్రీ అడుగుపెట్టడంతోనే అందరూ స్టార్ హీరోలుగా మారిపోరు.. సేమ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం హీరో కూడా మొదట్లో పలు క్యారెక్టర్ లలో మంచి ప్రతిభను కనబరిచి ఇండస్ట్రీలోకి పరిచయమై అతి తక్కువ సమయంలోనే హీరోగా మారిపోయి ప్రస్తుతం యూత్ లో స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చేసుకున్నటువంటి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కాగా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ కేవలం ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడానికి రెండు మూడు సినిమాలతో తన అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పాలి. అసలు ఎవరు ఊహించలేని స్థాయిలోకి ఎదిగిపోయాడు. ఇక సినిమా స్టోరీ ఎలాంటిదైనా ఆ స్టోరీ కి తగ్గట్టు తన విచిత్రమైన స్టైల్ మెయింటైన్ చేస్తూ హైప్ తీసుకురావడంలో ఈ హీరోకి సాటి లేదు మరెవరి హీరో అన్నట్లు తనకు తాను పరిచయమయ్యాడు.

See also  Sunul: వాడు హీరోనా.? అది నా పక్కన్నా.. అంటూ దారుణంగా సునీల్ ని అవమానించిన స్టార్ హీరోయిన్.

vijaysam-vijay-deverakonda-and-samantha-romanced-on-public-stage

ఇక ఎన్నో సందర్భాలలో విజయ్ దేవరకొండ స్టేజ్ పై తను చేస్తున్న పబ్లిసిటీ విషయాలలో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని చాలామంది రకరకాల కామెంట్స్ విజయ్ దేవరకొండ పై చేయడం మనందరం చూస్తూనే ఉన్నాము. ప్రత్యేకించి బాలీవుడ్ అలవాట్లను ఆ కల్చర్ ను మనపై ఆ రుద్దుతున్నాడు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ చాలామంది ఈ హీరో అంటే పడని వాళ్ళు కామెంట్లు చేయసాగారు. ఇక మన తెలుగు ప్రేక్షకులు చూస్తున్న పలు విషయాల్లో అనూహ్యంగా ఇలా అనిపిస్తూ ఉంటూనే ఉంటుంది.ఇక ఇటీవల ఆయన హీరోగా నటించిన ఖుషి మ్యూజిక్ కాన్సెట్లో స్టేజి మీద ఒక చిన్న యాక్ట్ ఇప్పుడు ఆయన అభిమానులకి పండుగ వాతావరణ సూచిస్తున్నప్పటికీ కొందరికి మాత్రం నవ్వుల పాలు అయ్యేలా చేసినట్లు వినిపిస్తుంది.

vijaysam-vijay-deverakonda-and-samantha-romanced-on-public-stage

ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా సమంత నటించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. కాగా ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల విడుదల చేయగా దానికి విజయ్ దేవరకొండ మరియు సమంత అభిమానుల నుండే కాక తెలుగు ప్రేక్షకుల నుండి కూడా చాలా మంచి రెస్పాన్స్ దక్కింది. యంగేజ్ లో లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది అంటూ ఈ ట్రైలర్ ని చూసిన చాలామంది కామెంట్స్ చేయడం సాగారు. అయితే ఇవాళ నిర్వహించిన ఖుషి మ్యూజిక్ కాన్సర్ట్ లో సమంత విజయ్ దేవరకొండ (VijaySam) చేసినటువంటి పబ్లిక్ అండ్ రొమాంటిక్ బిట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారిన విషయంగా మనకు కనిపిస్తుంది.

See also  Raashii Khanna: బడా ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళవలసిన రాశీ ఖన్నా ఆ హీరో ప్రేమ వల్లే మోసపోయిందా.?

vijaysam-vijay-deverakonda-and-samantha-romanced-on-public-stage

ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ని పలువురు నెట్టింట వైరల్ చేయడం దాంతో ఒక్కసారిగా అందుకు సంబంధించిన ఆ వీడియో సోషల్ మీడియాకి వచ్చింది. ఇక విజయ్ దేవరకొండ తను వేసుకున్నటువంటి చొక్కాను విప్పేసి మరి సమంతని ఎత్తుకొని తిప్పడం హగ్ చేయడం వంటి రొమాంటిక్ చేయడం ఇక్కడ స్టేజ్ పై హైలెట్గా నిలిచింది. ఇదే కాకుండా ఆడియన్స్ మధ్యలోకి వెళ్లి మరి ఖుషి పాటను షూస్ గా సెలబ్రేషన్ చేస్తూ చేసినటువంటి నాన హంగామా ప్రస్తుతం సోషల్ మీడియా అంతట కోడైకొస్తుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఆ వీడియో కిందపింగ్ చేశాను చూడండి. సమంత ఆ రేంజ్ స్టేటస్ ఉన్న సమంత ఒక హీరోయిన్ పబ్లిక్ లో ఇలా చేయడంపై పలువురు పలుగురు విమర్శల పాలు చేయడంతో పాటు ఆమె పై కూడా నెట్టింట నెగటివ్ ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరికీ ఈ చిత్రం చాలా అంటే చాలా ముఖ్యమైన పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.