Home Cinema Tamannaah – Vijay Varma: పెళ్ళికి ముందే తమన్నా కు అలాంటి కండిషన్ పెట్టిన విజయ్...

Tamannaah – Vijay Varma: పెళ్ళికి ముందే తమన్నా కు అలాంటి కండిషన్ పెట్టిన విజయ్ వర్మ.!

Tamannaah – Vijay Varma: ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో అయినా అటు వెబ్ మీడియా లో ఐనా ఎక్కువగా మిల్కీ బ్యూటీ తమన్న గురించి వార్తలు వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.. దానికి అసలు సిసలైన కారణం ఒకటుంది. అది ఏంటంటే? మిల్కీ బ్యూటీ తమన్న బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్టు.. వీళ్లిద్దరికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట ఎన్నో సార్లు వైరల్ అవ్వడం.. అదే కాకుండా ఈ విషయం పై ప్రతిసారి తమన్నా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న పదే పదే అడగడం. దాంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న నిజమేనని ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అందరికీ వెల్లడించింది. దాంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న బంధం బయటపడడంతో ప్రతి ఒక్కరు తమన్నకు సంబంధించిన ఎన్నో వార్తలను వైరల్ చేస్తున్నారు.

See also  Kalki 2898 AD : తిప్పండ్రా మీసం అంటూ పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫాన్స్... ఎందుకో ఈ వీడియో మీరే చూడండి.

vijay-varma-gave-such-a-condition-to-tamannaah-before-marriage

ఇక ఇప్పటికే మనం సెలబ్రిటీల పెళ్లి విషయంలో ఎన్నో రకాల కండిషన్లు చూస్తూ ఉంటాం.. ఇక హీరోల హీరోయిన్ ల పెళ్లి విషయం గురించి తెరమీద ప్రస్తావన వచ్చిందంటే చాలు ఇక వాళ్లకి సంబంధించిన ఎన్నో రకాల కండిషన్లు, రూల్స్ అనేవి చాలా విషయాలు మనం వింటూనే ఉంటాం. ఇందులో భాగంగానే ఇటీవల వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల మధ్య కూడా ఎన్నో రకాల కండిషన్లో పెట్టుకుని వీరిద్దరూ వాటిని ఒప్పుకొని ఆ తర్వాత వివాహం చేసుకోబోతున్నారని ఎన్నో రకాల వార్తలు కూడా వినిపించాయి.

See also  Mega Family: అల్లుళ్ళతో ఇంత నీచంగా ప్రవర్తిస్తుందా మెగా ఫ్యామిలీ..? అందుకేనా ఇన్ని విడాకులు..

vijay-varma-gave-such-a-condition-to-tamannaah-before-marriage

వివాహమనంతరం సినిమాలకు దూరంగా ఉండాలని అలా అయితేనే లాపణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ కోడలు అవుతుందనే మాట తీసుకుని ఉందని రక రకాల వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్న తన బాయ్ ఫ్రెండ్ విజయ వర్మతో కూడా వివాహానికి ముందే పలు రకాల కండిషన్లు పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ కండిషన్ ఏంటంటే.. ఇటీవల కాలంలో తమన్నా నటించిన ఓ వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ గా కనిపించిన సంగతి మనందరికీ తెలుసు..

vijay-varma-gave-such-a-condition-to-tamannaah-before-marriage

దాంతో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విజయవర్మ నీకు నటన మీద మక్కువ ఎక్కువ కనుక ఎలాంటి చిత్రాలలోనైనా నటించు కానీ ఓవర్ ఎక్స్పోజింగ్ ఓవర్ గ్లామర్ షో మాత్రం చేయొద్దు అంటూ విజయ్ వర్మ కండిషన్ పెట్టాడట. మరి ఆ కండిషన్ కి మరి తమన్నా ఒప్పుకుంటుందో లేదో అనేది మనకి త్వరలో తెలియని ఉన్నది.దాంతో మరొకసారి సోషల్ మీడియాలో ఈ విషయాలు వైరల్ కాగా పెళ్లికి ముందే ఇలా కండిషన్లు పెట్టడంతో వాళ్ల ఫ్రీడంను అణిచివేస్తున్నారా అని ఓ ప్రశ్న లేవనెత్తుతున్నడంతో ఈ కండిషన్స్ అనేవి ఎంత దూరం దారితీస్తుందో ఎదురు చూడాలి. (Tamannaah – Vijay Varma)

See also  Rajamouli : రాజమౌళి తీయబోయే మహాభారతం లో మన హీరోలకి ఇచ్చే రోల్స్.. ద్రౌపది కోసం..