Home Cinema విజయ్ స్టేజ్ పై షర్టు విప్పి రచ్చ మాత్రమే చేశాడు విశ్వక్ ఏంట్రా నాయనా అన్ని...

విజయ్ స్టేజ్ పై షర్టు విప్పి రచ్చ మాత్రమే చేశాడు విశ్వక్ ఏంట్రా నాయనా అన్ని ఇప్పేస్తున్నాడు – వీడియో..

Vishvak Sen: ఇటీవలి కాలంలో మన సినీ పరిశ్రమ ఎంతగా మారిపోయిందంటే ఇండస్ట్రీలోకి సరికొత్త ట్రెండింగ్ మొదలవుతుంది. ఇక ఈ పద్ధతి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ రోజు రోజుకు అది మరింత పెరుగుతూ పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడు సంవత్సరాల తరబడి తీసే సినిమాలు ఇప్పుడు అవలీలగా నిర్మిస్తున్నారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు.. అయితే ఒక్కొక్కలు ఒక్కోలా వాళ్ళ చిత్రాలను ప్రమోట్ చేస్తూ ఉంటుంటారు. ఇక ఈ విషయంలో ఆ చిత్రం యొక్క డైరెక్టర్ మేకర్స్ సైతం నానా తంతాలు పడుతూ ఉంటారు. ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే హీరో హీరోయిన్లు మాత్రం పెద్ద సాహసాలు చేయాల్సి ఉంటుంది.

vijay-took-off-his-shirt-on-stage-and-created-a-ruckus-vishvak-was-giving-it-his-all

సినిమాలలో నటించడం అలాగే సినిమాను తెరకెక్కించడం అవలీలగా జరిగిపోతుంటుంది. కానీ ఆ చిత్రాన్ని ప్రమోట్ చేయాలంటే అది పెద్ద తలనొప్పి గా మారుతుంటుంది. ఇక ఇందుకోసమే ఇటీవలే  రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సమంతలు కలిసి ఓ కొత్త స్టాటజీని ఫాలో అయ్యారు. అదేంటంటే సినిమాలో చాలా టేక్స్ తీసుకుని సన్నివేశం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ స్టేజ్ పై అందరి ముందు సినిమాలో ఏ విధంగా అయితే రొమాన్స్ చేసి వచ్చారు. అలాగే స్టేజ్ పై కూడా ఈ చిత్రం ప్రమోట్ అవుతుందని భావించారు. ఇక వాళ్ళు చేసింది తప్పు ఒప్పు తెలియదు. కానీ ఆ సినిమా విషయం పక్కన పెడితే వాళ్లు చేసిన స్టేజ్ పై పర్ఫామెన్స్ నానా హంగామా పీక్ స్థాయిలో ప్రమోట్ అయిందని చెప్పాలి.

See also  సమంత అభిమానులే, సమంత పై ఇలాంటి దారుణమైన కామెంట్లు చేయడం పాపం సామ్.

vijay-took-off-his-shirt-on-stage-and-created-a-ruckus-vishvak-was-giving-it-his-all

ఇక నెట్టింట ఒకటే ఈ విషయం గురించి చాలా హైలెట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఖుషి సినిమా ఈవెంట్లో విజయ్ దేవరకొండ సమంత చేసిన డాన్స్ పర్ఫామెన్స్ హాట్ టాపిక్ గా నిలబడే కాకుండా ప్రస్తుతం ట్రెండింగ్ మారింది. అయితే వాళ్లు వాళ్ళ చిత్రాన్ని ప్రమోట్ చేసి డాన్స్ పర్ఫామెన్స్ ఇరగదీసి 24 గంటలు గడవకు ముందుకే మరొక టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ కూడా సేమ్ అదే స్టేటస్ పై అందరి ముందు అదరగొట్టే పర్ఫామెన్స్ ఇచ్చారు. వీళ్లిద్దరూ జంటగా కలిసి నటించిన చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఇక ఈ చిత్రంలో తొలి సాంగ్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విడుదల చేయగా ఈ పాటలోని డాన్స్ మూమెంట్ ని

See also  ఏంటి.. దగ్గుబాటి లక్ష్మీ - అక్కినేని నాగార్జున విడిపోవడానికి, విడాకులకు కారణం అమల కాదా.? ఆ స్టార్ హీరోయిన్..??

vijay-took-off-his-shirt-on-stage-and-created-a-ruckus-vishvak-was-giving-it-his-all

ఏకంగా స్టేజ్ పైనే తన పయట కొమ్మును తీసి మరి విశ్వక్సేన్ ఒంటి చుట్టూ చుట్టుకుంటూ ఆ పాటకు చిందులేస్తాడు. ఇదే కాకుండా ఆమె పైటకొంగును నోట్లో పట్టుకొని మరీ ఆమెతో రొమాంటిక్ టచ్ చేసి ఆ పాటలోని కొన్ని స్టెప్స్ ను స్టేజ్ పై వేయడంతో ఒక్కసారిగా నెట్టింట ఆ వీడియో వైరల్ అయింది. దాంతో స్టూడెంట్స్ ముందు ఇలాంటి స్టెప్స్ ఏంటి అంటూ ఆయనపై తెగ మండిపడుతున్నారు. పలువురు నెటిజన్లు ఇదే కాకుండా మరికొందరు విశ్వక్సేన్ (Vishvak Sen) చేసిన పనిని తప్పుపడుతున్నారు. విజయ్ కేవలం షర్ట్ మాత్రమే ఇప్పేసి స్టేజిపై రచ్చ చేస్తే నువ్వేంటి రా నాయనా ఏకంగా చీర కొంగుని లాగేసావు కదరా.. అంటూ కామెంట్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి రేపటి రోజు ఇంకా ఏమి ఏమి చేస్తాడు చూడాలి మరి..