Home Cinema Thalapathy Vijay: వారసుడు సినిమాతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుడిగా విజయ్ రికార్డు సృష్టించాడు.

Thalapathy Vijay: వారసుడు సినిమాతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుడిగా విజయ్ రికార్డు సృష్టించాడు.

Thalapathy Vijay: వారసుడు సినిమాతో ఇండియాలో అత్యధికమైన పారిషోతకం తీసుకుంటున్న నటుడిగా విజయ్ రికార్డులు తిరగరాస్తున్నాడు.

తమిళ స్టార్ నటుడు విజయ్ తాజాగా నటిస్తున్న తమిళంలో వారిసు తెలుగులో వారసుడు పేరుతో ఈ నెల సంక్రాంతి పండుగ ముందు 14వ తారీకున విడుదల అవ్వనుంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో పాటు తెలుగులో విడుదలకానుంది. ఈ చిత్రంలో విజయ్ కు సరసన రష్మిక మందన జోడిగా నటించింది.

See also  Anchor Rashmi: అవును నాకు అలా చేసేవాడే కావాలంటూ రాబోయే భర్త పై ఆసక్తికరమైన వ్యాక్యలు చేసిన రష్మీ.

ఈ సినిమా తమిళంలో ఈ నెల 11న విడుదల అవ్వబోతుంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

విజయ్ తీసుకున్న పారిషోతకంపైనే నెట్టింట చర్చ జరుగుతుంది. కోలీవుడ్ లో భారీగా రెమ్యురేషన్ తీసుకున్నాడని ఈ టాపిక్ హట్ టాపిక్ గా మారి చక్కర్లు కొడుతుంది.

వారసుడు సినిమాకోసం విజయ్ రూ.150 కోట్లు తీసుకున్నాడు దీంతో అతడు కోలీవుడ్ లో అత్యధికమైన పారిషోకం అందుకున్న హీరోగా విజయ్ నిలిచాడు.

See also  Anchor Rashmi Revealed: షో లో అందరిముందు టంగ్ స్లిప్ అయిన యాంకర్ రష్మీ..నిజం బయటపెట్టేసింది గా..

దాదాపు బాలీవుడ్లో, సౌత్ ఇండస్ర్టీ మొత్తంలోనే ఇంత పారిషోతికం ఎవ్వరూ తీసుకోలేదు దీంతో టాప్ స్టార్ట్స్ రెమ్యునేషన్లనే మించిపోయింది.

మనందరికీ తెలిసిందే కోలీవుడ్ లో ఎక్కువ మంది ఫాలోవర్లు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకడు.

విజయ్ సినిమా స్క్రిప్ట్ ఎంపికలో ముందుంటాడు, అభిమానుల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా తీసుకుంటాడు. విజయ్ టోటల్లీ స్టోరీ స్క్రిప్ట్ మంచిగా ఉంటేనే ఓకే చెప్తాడని కమర్షియల్ గా మరియు ఎంటర్టైమెంట్ గా ఉండేలా చూసుకుంటాడు.

See also  Akkineni Amala: మన్మధుడు నాగార్జున పెట్టుకున్న యవ్వారాల గురించి మొట్ట మొదటిసారి స్పందించిన అమల.

వారసుడు సినిమా తమిళంలో వారసు ఇవాళ అనగా 11 వ తారీకు రిలీజ్ అయ్యింది. తెలుగులో మాత్రం సంక్రాంతి స్పెషల్ గా ప్రపంచవ్యాప్తంగా 14వ తారీకు విడుదల కానుంది.

ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు ప్రకాష్ రాజ్, జయసుధ, ప్రభు, శరత్ కుమార్, సంగీత, శ్యామ్, శ్రీకాంత్, యోగి బాబు తదితరులు.