Home Cinema Devarakonda: విజయ్ దేవరకొండ సమంత అర్ధరాత్రి చేసిన నీచమైన పని!

Devarakonda: విజయ్ దేవరకొండ సమంత అర్ధరాత్రి చేసిన నీచమైన పని!

vijay-devarakonda-video-call-to-samantha-in-mid-night-to-talk-personally

Devarakonda: విజయ్ దేవరకొండ సమంత నటించిన ఖుషి సినిమా September 1 న రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.. మూవీ ప్రమోషన్ లో భాగంగా రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ సమంత చేసిన ( vijay devarakonda video call to samantha ) స్టేజి షో మామూలు సెన్సేషన్ క్రీయేట్ చేయలేదు. ఈ మధ్యకాలంలో ఏ సినిమా ని ఈ రేంజిలో ఏ హీరో హీరోయిన్ ప్రమోట్ చేయలేదు. విజయ్ దేవరకొండ కి లైగర్ లాంటి అట్టర్ ఫ్లాప్ తరువాత వస్తున్న సినిమా కావడం, సమంత కి కూడా ఒక మంచి బ్రేక్ కావలసిన పరిస్థితిల్లో వస్తున్న సినిమా కాబట్టీ సమంత విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్ మీద ప్రాణం పెట్టారు.

See also  Nagarjuna: నాగార్జున కోసం టబు విషం ఎందుకు తాగిందో అమలకి తెలిసి ఎం చేసిందంటే..

vijay-devarakonda-video-call-to-samantha-in-mid-night-to-talk-personally

విజయ్ దేవరకొండ తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో లో ఉన్న కంటెంట్ ప్రకారం విజయ్ దేవరకొండ అమెరికా నుండి సమంత కి వీడియో కాల్ చేసి, నేను నిన్ను మిస్ అవుతున్నాను అన్నాడు. ఇప్పుడు ( vijay devarakonda video call to samantha ) టైం నైట్ 1:30 అవుతోంది అనగా, దానికి విజయ్ దేవరకొండ నీకోసం నాక్ నాక్ జోక్ అంటూ చెప్పి, ఖుషి సినిమాలోని నా రోజా నువ్వే , నా దిల్స్ నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే అని బలే పాడాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యి 2 మిలియన్స్ పైనే లైక్స్ వచ్చాయి. 6000 పైనే కామెంట్స్ వచ్చాయి.

See also  Rashmika: అలాంటి పని చేయడమే కాక 10 కోట్లు పోగొట్టుకుని అల్లాడిపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన.

vijay-devarakonda-video-call-to-samantha-in-mid-night-to-talk-personally

ఇంత వైరల్ అయిన వీడియో లో చిన్న లాజిక్స్ కూడా పట్టించుకోకుండా విజయ్ దేవరకొండ ఏదో వీడియో కాల్ చేసినట్టు , ఆ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ఒక పనికిమాలిన బిల్డప్ ఇచ్చాడు . ఆ వీడియో ని క్లియర్ గా ( vijay devarakonda video call to samantha ) చూస్తే అనేక విషయాలు బయటపడ్డాయి. ఇదే విషయాన్ని నెటిజన్స్ డైరెక్ట్ గా కామెంట్ రూపంలో విజయ్ దేవరకొండని ఉతికి ఆరేస్తున్నారు. అందులో కొన్ని కామెంట్స్..ఇది నిజమైన వీడియో కాల్ కాదు సమంత తన ఐ ఫోన్ ద్వారా క్లియర్ గా రికార్డు చేస్తోందని..

vijay-devarakonda-video-call-to-samantha-in-mid-night-to-talk-personally

సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి మరీ ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం ఏమిటని ఒకరు, కొండా మా సమంత ని వదిలేయ్ మేము చాల జెలసీ గా ఫీల్ అవుతున్నాం అని ఒకరు, ఇంకోకరు అయితే ఇది వీడియో కాల్ కాదు రా అయ్యా . సమంత రికార్డ్ చేస్తోంది వీడియో. సామ్ గాగుల్స్ లో రిఫ్లెక్షన్ చూడండి . ఊరి వీళ్ల వేషాలు అని కామెంట్ పెట్టారు.. ఏదేమైనా సోషల్ మీడియా యుగంలో ఓవర్ స్మార్ట్ పనికిరాదని ఇంకా చాలామందికి తెలియదు. సెప్టెంబర్ ఒకటో తేదీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న.. ఖుషి సినిమా పై విజయ్ దేవరకొండ మరియు సమంత ఇంకా వాళ్ళ అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.. మరి ఇలాంటి ట్రిక్స్ అన్నిటితో ఎలాంటి హిట్ కొడతాదో చూడాలి..