Home Cinema రష్మిక తో మళ్ళీ ఎప్పుడు కలిసి నటిస్తారు అన్న ప్రశ్న ఎదురైన విజయ్ దేవరకొండ ఆన్సర్...

రష్మిక తో మళ్ళీ ఎప్పుడు కలిసి నటిస్తారు అన్న ప్రశ్న ఎదురైన విజయ్ దేవరకొండ ఆన్సర్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

Vijay Devarakonda Press meet: తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం అతి తక్కువ సినిమాలలో నటించినటువంటి విజయ్ దేవరకొండ కేవలం ఒకే ఒక సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ చిత్రంతోనే విజయ్ దేవరకొండ కు రౌడీ బాయ్ గా పేరు కూడా ముద్రపడింది. ఆ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ రూపు రేఖలు మారిపోయాయని చెప్పాలి. అమ్మాయిలలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కుర్రాళ్ళు అయితే విజయ్ దేవరకొండ అభిమానులుగా మారిపోయారు. ఇక విజయ్ దేవరకొండ ఇటీవలే నటించిన చిత్రం ఖుషి. ఇక ఈ చిత్రాన్ని శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించగా.. ఈ చిత్రంలో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నటించినది.

See also  Sunul: వాడు హీరోనా.? అది నా పక్కన్నా.. అంటూ దారుణంగా సునీల్ ని అవమానించిన స్టార్ హీరోయిన్.

vijay-devarakonda-in-a-press-meet-reveals-the-reason-why-he-and-rashmika-mandanna-broke-up

కాగా ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటవ తారీఖున అంగరంగ వైభవంగా మన ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఫుల్ అంటే ఫుల్ లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు మరియు విజయ్ దేవరకొండ అలాగే సమంత అభిమానులు సైతం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చాలా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. అయితే ఈ చిత్రాన్ని తమిళ్ వర్షన్ లో విడుదల చేసేందుకు చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఖుషి టీమ్ మొత్తం.. ఇక ఆ మీడియా సమావేశంలో భాగంగా రిపోర్టర్లు పలు ప్రశ్నలను సంధించసాగారు. ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎన్నో ఎదురవ సాగాయి.

See also  మరొక బ్లాక్ బాస్టర్ హిట్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతున్న బేబీ హీరోయిన్. కలయా.. నిజమా..

vijay-devarakonda-in-a-press-meet-reveals-the-reason-why-he-and-rashmika-mandanna-broke-up

అందులో భాగంగా విలేకరి మీరు రష్మిక మందనాలతో కలిసి మళ్ళీ ఎప్పుడు నటిస్తారు.? మీ కాంబో తెరపై సూపర్ సక్సెస్ అయ్యింది కదా.. అని రిపోర్టర్ ప్రశ్నించగా.! విజయ్ దేవరకొండ అందుకు సమాధానంగా.. స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చాడు. మరి ఆ ఆన్సర్ ఏంటంటే నాకు రష్మిక మందనాతో నటించాలని ఉంది. కానీ తెర పై మా ఇద్దరితో కలిసి నటింప చేయటానికి దర్శకులు రెడీగా లేరు అంటూ చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చాడు. దాంతో నెట్టింట ఒకే సారి ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవ్వ సాగాయి. ఇదే కాకుండా విజయ్ దేవరకొండ ఇలాంటి ఆన్సర్ ఎందుకు ఇచ్చాడు.? గత కొద్ది కాలంగా వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అవుతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

See also  Salaar Release Trailer: సలార్ రిలీజ్ ట్రైలర్ చూసి అంచనాలు ఇలా వేస్తున్న ఆడియన్స్..

vijay-devarakonda-in-a-press-meet-reveals-the-reason-why-he-and-rashmika-mandanna-broke-up

ఆ కారణం చేత ఇలాంటి సమాధానం ఇచ్చాడా లేక దీని వెనుక మరి ఏమైనా ఉందా.? ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య నిజంగానే బ్రేకప్ జరిగిందా అనే అనుమానాలు కూడా ఈ ఒక్క కామెంట్ తో వ్యక్తమవుతున్నాయి. కాగా తెర పై ఈ జంటను చూసి చూసి బోర్ కొట్టిందని అందుకే విజయ్ దేవరకొండ తన రూట్ ని మార్చేశాడని చెబుతున్నారు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda Press meet) అభిమానులు. చూడాలి మరి దీనిపై రష్మిక మందన స్పందిస్తూ ఎలాంటి కామెంట్ రిప్లై ఇస్తుందో..