Home Cinema Vijay Devarakonda: సమంత మోసగత్తె చేసే పనులన్నీ అలాంటివే అంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..

Vijay Devarakonda: సమంత మోసగత్తె చేసే పనులన్నీ అలాంటివే అంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..

Real Character Of Samantha: ప్రస్తుతం సమంత గురించి విజయ్ దేవరకొండ చేసిన కామెంట్ లు వైరల్ అవుతున్నాయి. సమంత ఓ పెద్ద మోసగత్తె అంటూ విజయ్ దేవరకొండ  ఓ సంచలనమైన షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. మరి సమంత విజయ్ దేవరకొండ ను చేసిన మోసం ఏంటి.? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. సమంత – విజయ్ దేవరకొండ జంట గా హీరో హీరోయిన్ లు గా కలిసి నటించిన చిత్రం ఖుషి. ఇక ఈ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం లో రొమాంటిక్ లవ్ చిత్రంగా తెరకెక్కినటువంటి ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటవ తారీకున అంగరంగ వైభవంగా మన ముందుకు విడుదలకు సిద్దమై ఉన్నది.

See also  Pushpa 2 : పుష్ప 2 లో అల్లు అర్జున్ చనిపోతాడట.. అసలు ట్విస్ట్ ఇలా మొదలవుతాదట..

vijay-devaarakonda-reveals-real-character-of-samantha-calls-her-a-big-cheater

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన అన్నీ చాలా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం, సాంగ్స్ కూడా ప్రతీ ఒక్కరికీ నచ్చేయడం, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా హిట్ అవుతిందనే అభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో తో ఖచ్చితంగా ఈ చిత్రం హిట్ అవుతుందనే భావిస్తూ అందరి అంచనాలు వ్యక్తపరుస్తున్నారు. రోజు రోజు కి ఈ చిత్రం యొక్క విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ చిత్రం యొక్క బృందం ప్రమోషన్స్ యొక్క వేగాన్ని ఉదృతం చేయసాగారు. ఐతే ఈ చిత్రం యొక్క ప్రమోషన్ లో భాగంగా తాజాగా డైరెక్టర్ శివ నిర్వాణ, వెన్నెల కిషోర్ లతో పాటుగా

See also  Bubblegum Teaser Review : రోషన్ రొమాన్స్ పై రాజీవ్ సుమల రియాక్షన్.. ఆ సీన్ లో డైలాగ్ వైరల్..

vijay-devaarakonda-reveals-real-character-of-samantha-calls-her-a-big-cheater

విజయ్ దేవరకొండ – సమంత వీళ్ళ నలుగురిని కలిపీ సుమ మరియు రాజీవ్ కనకాల ఇద్దరూ ఇంటర్వూలు చేయసాగారు. ఇక ఈ ఇంటర్వూలో భాగంగా ఎన్నో మరెన్నో విషయాలను, ఆసక్తికరమైన విశేషాలను పైగా సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా పెళ్ళికి సంబంధించిన విషయాలు, ప్రేమకు సంబంధించిన విషయాలు ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకున్నారు. ఇక ఫుడ్ టాపిక్ వస్తే విజయ్ దేవరకొండ ఫేవరెట్ ఫుడ్ గురించి అడిగితే సమంత చెబుతూ ఉండడం.. సమంత ఫేవరెట్ ఫుడ్ గురించి అడిగితే విజయ్ దేవరకొండ చెప్పడం ఇలా వీరి ఇంటర్వూ కొనసాగుతూ చాలా సరదాగా సాగింది.

vijay-devaarakonda-reveals-real-character-of-samantha-calls-her-a-big-cheater

ఎంతో సరదాగా సాగే వీళ్ళ ఇంటర్వూ లో ఉన్నట్టుండి సడన్ గా విజయ్ దేవరకొండ ఆ విషయంలో సమంత చాలా పెద్ద ఛీటర్. నన్ను ఎంతగానో ఛీట్ చేసిందంటూ ఓ సంచలనమైన కామెంట్ చేసాడు. మరి ఆ విషయం ఏంటంటే.. సమంత బోర్డ్ గేమ్స్ లలో చాలా ఛీటింగ్ చేస్తూ ఆడుతిందని.. ఆమె ఛీటింగ్ చేస్తున్న విషయాన్ని కూడా ఎదుటివాళ్ళు ఎవ్వరూ ఒప్పుకునేలా కూడా ఉండదు. అంత వరకు అప్పటి వరకు నేనే పెద్ద ఇంటలీజెంట్ అనుకునేవాడిని.. కానీ సమంత నాకన్న పెద్ద ఇంటలీజెంట్ ఛీట్ చేయడంలో అంటూ విజయ్ దేవరకొండ సమంతకు (Real Character Of Samantha) సంబంధించిన సీక్రెట్ విషయాన్ని వెల్లడించాడు.