Home Cinema Venuswamy – Sreeleela : ఆ విషయంలో శ్రీలీలను కూడా ఆ హీరోయిన్ పరిస్థితుల్లో చూడక...

Venuswamy – Sreeleela : ఆ విషయంలో శ్రీలీలను కూడా ఆ హీరోయిన్ పరిస్థితుల్లో చూడక తప్పదంటున్న వేణుస్వామి..

venuswamy-comments-about-sreeleela-position-compared-to-that-heroine

Sreeleela : సినిమా వాళ్లు, రాజకీయ నాయకుల గురించి.. వాళ్ళ ఫ్యూచర్లో జరిగేవి వాళ్ళ జాతకాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్న వేణుస్వామి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇతను ఎవరి గురించి అయితే ( Venuswamy comments about Sreeleela ) చెప్తున్నాడో అవన్నీ నిజంగా జరిగి తీరుతున్నాయి. దానివలన రోజు రోజుకి వేణుస్వామి మీద నమ్మకం పెరిగిపోతా ఉంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వేణుస్వామితో పూజలు చేయించుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే శ్రీలీల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీలీల క్రేజ్ బాగా నడుస్తుంది. ఈమె ఖాళీ లేకుండా వరుస సినిమాల లలో.. వరుసగా స్టార్ హీరోలు సరసన ఆఫర్స్ తో రెడీగా ఉంది.

Venu- swamy -sreeleela

పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంటర్ అయిన శ్రీలీల మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక అంతే అక్కడి నుంచి ఆమె వెనుతిరగకుండా సినిమాలు చేస్తూనే ఉంది. శ్రీలల ( Venuswamy comments about Sreeleela ) అంటేనే ఒక లక్ అని ఆమె నటిస్తే ఆ సినిమా మినిమం గ్యారంటీ అని అందరూ అనుకుంటున్నారు. అలాగే శ్రీలీల తో సినిమా చేయాలని నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా అనుకుంటున్నారు. అందుకే శ్రీలీల చేతిలో ఇన్ని ఆఫర్స్ రెడీగా ఉన్నాయి. అయితే శ్రీలీల గురించి వేణుస్వామి జాతకం చెప్పాడు. ఆ జాతకం చూసిన తర్వాత శ్రీలీల అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. అలాగే సినీ అభిమానులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. శ్రీలీలకి ఇంతటి జాతకమా అని నివ్వెరబోతున్నారు.

See also  Kriti Sanon : సంచలనం సృష్టిస్తున్న కృతి సనన్ ఎంగేజ్మెంట్ ట్విస్ట్..

Venuswamy-Sreeleela-comments

వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో శ్రీలల గురించి జాతకం చెబుతూ ఇలా మాట్లాడారు.. శ్రీలీలది మీనరాశి. ఈమెది చాలా అద్భుతమైన జాతకం. 2028 వరకు తిరుగులేదు.. నెంబర్ వన్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది. నయనతార ( Venuswamy comments about Sreeleela ) ఎంత పెద్ద స్టార్ హీరోయిన్గా వెలుగుతుందో.. అలాగే శ్రీలేరు కూడా కచ్చితంగా పెరుగుతుంది అని చెప్పుకొచ్చారు. శ్రీల మహా జాతకురాలని, ఆమె రాజయోగం అనుభవిస్తుందని.. ఆమెకు సినిమా రంగంలో తిరుగు లేదని.. నయనతార లాగా ఆమె కూడా బిజీ బిజీగా ఉంటుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఈ వార్తతో శ్రీలీల అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.

See also  Naga Chaitanya - Samantha : ఒకటి కాబోతున్న నాగచైతన్య సమంత!

Nayanatara-Sreeleela

ఇక వేణు స్వామి చెప్పిన ఈ జాతకం ఎంతవరకు నిజమవుతుందో తెలియదు గానీ.. చాలామందికి అయితే ఆయన చెప్పి జాతకం పై చాలా గట్టిగానే నమ్మకాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే.. ఏ విషయాన్ని అతను ఏదో పరంగా చెప్పేయడం లేదు.. పూర్తిగా జాతకం చూసుకుని కరెక్ట్ గా చెప్పుకొస్తున్నాడు అని కొందరి అభిప్రాయం. ఇప్పటికే చాలామంది విషయాల్లో.. సమంత, రష్మిక, ప్రభాస్ ఇలా ఇంకా అనేక మంది విషయాల్లో వేణుస్వామి చెప్పిన విషయాలు చెప్పినట్టుగానే జరగడంతో.. అందరూ ఆసక్తికరంగానే ఉన్నారు. ఏదేమైనా శ్రీలీల, నయనతార అంత స్టార్ హీరోయిన్ అవుతుందంటే ఆనందించాల్సిన విషయమే. ఏ హీరోయిన్ ఎప్పుడు ఎలా సక్సెస్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. ప్రస్తుతం శ్రీలీల ఉన్న పొజిషన్ బట్టి చూస్తే మాత్రం వేణుస్వామి చెప్పేది నిజమే అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చేతిలో విపరీతమైన భారీ ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. అంతే కాకుండా ఇంకా శ్రీల ఐటెం సాంగ్ కూడా చేయబోతుంది అని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు..