Home Cinema Prabhas : ప్రభాస్ జీవితం ఎంత దారుణంగా మారబోతుందో చెప్పిన వేణుస్వామి!

Prabhas : ప్రభాస్ జీవితం ఎంత దారుణంగా మారబోతుందో చెప్పిన వేణుస్వామి!

venu-swamy-sensational-comments-on-prabhas-about-his-health-and-career

Prabhas : పెద్ద పెద్ద స్టార్ హీరోల హీరోయిన్ల సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వాళ్ళందరి సెలబ్రిటీలకంటే అతిపెద్ద సెలబ్రిటీగా పేరు పొందాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇప్పటికే చాలామంది స్టార్ హీరో హీరోయిన్ల జీవితం గురించి ఆయన చెప్పిన విషయాలు చెప్పినట్టు జరగడంతో.. ఆయన ( Venu Swamy comments on Prabhas ) జ్యోతిష్యంపై చాలామందికి నమ్మకం పెరిగి ఆయన మాటలు చాలామంది నమ్ముతున్నారు. అయితే ఇటీవల కాలంలో స్టార్ గా పేరు సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన ఎన్నో సంచలమైన కామెంట్స్ చేశాడు. ఇక ఇటీవలే విడుదలైన ఆది పురుష్ గురించి కూడా గతంలో ఎన్నో సంచలమైన వ్యాఖ్యలు కూడా చేశాడు వేణు స్వామి..

See also  Varun - Lavanya : వరుణ్ లావణ్యాల పెళ్లి తరవాత మొదటి పండుగ దీపావళి ఫొటోల్లో ఇది గమనించారా?

venu-swamy-sensational-comments-on-prabhas-about-his-health-and-career

అయితే ఇటీవల విడుదలైన ఆది పురుష్ అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వకపోగా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మరొకసారి సోషల్ మీడియా వేదికగా తన కామెంట్లతో మరొక్కసారి విరుచుకుపడ్డాడు వేణు స్వామి.. ఇక ఇదే క్రమంలో సోషల్ మీడియా వేదికగా వేణు స్వామి మాట్లాడుతూ.. నేను ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీల జాతకాలు అన్నిటిని చూశాను కానీ ప్రభాస్ వంటి జాతకం మరే హీరోకి లేనేలేదు.. కేవలం ప్రభాస్ ( Venu Swamy comments on Prabhas ) జాతకమే కాదు రాజమౌళి జాతకం కూడా అలాగే ఉంది. అయితే జాతకాలు నమ్మని ప్రభాస్ జాతకంలో దోషం ఉంది. ఇక ప్రభాస్ ఏ సినిమా తీసిన కూడా అది ఫ్లాప్ గానే మిగులుతుంది అంటూ ప్రభాస్ పై సంచలమైన కామెంట్లు చేశాడు.

See also  Keerthy Suresh: ఆ స్టార్ హీరోకి కీర్తి సురేష్ అంటే ఎందుకు అంత ఇష్టం.??

venu-swamy-sensational-comments-on-prabhas-about-his-health-and-career

ఇక ఇదే కాకుండా ప్రభాస్ తో ఏ సినిమా తీయాలన్నా ఆ దర్శక, నిర్మాతలో ఒకసారి వాళ్ళ జాతకం చూపించుకోవాలని హెచ్చరించాడు. లేకపోతే మాత్రం పెట్టిన బడ్జెట్ తిరిగి రాదు. బాహుబలి చిత్రం అనంతరం ప్రభాస్ రేంజ్ ఎక్కడికో ఎదిగిపోయింది. కానీ ఆ తర్వాత ఆయన చేసిన చిత్రాలన్నీ ప్లాఫ్ అవ్వడంతో ఆయన గ్రాఫ్ క్రమ క్రమంగా ( Venu Swamy comments on Prabhas ) తగ్గుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం ఎంతో గొప్ప డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.. అయితే ప్రభాస్ తో రాజమౌళి చిత్రాలు తెరకెక్కిస్తే అవన్నీ కూడా కచ్చితంగా బోల్తా పడతాయి.

See also  Samantha : త్రిష అనుష్క లను సైడ్ చేసి మరీ.. సమంత ఆ హీరోకి ప్లాన్డ్ గా దగ్గరవుతున్నది అందుకేనా?

venu-swamy-sensational-comments-on-prabhas-about-his-health-and-career

ఇక ఇప్పటి నుండి ప్రభాస్ చిన్న సినిమాలలో నటించడమే ఉత్తమం అదే చాలా మంచిది. లేదంటే ప్రభాస్ సినీ కెరియర్ సమాప్తం అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ ది తులారాశి ఆ కారణం చేత ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదుగుతాడో మళ్ళీ అంతే కిందకి దిగజారుతాడు. కేవలం సినిమా పరంగానే కాకుండా.. ఈ సంవత్సరం ప్రభాస్ కి ఆరోగ్య సమస్యలు కూడా ఉండబోతున్నాయి. ఇలా ప్రభాస్ గురించి వేణు స్వామి గురించే సంచారన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.