Home Cinema Venu Swamy : సంచలనం.. త్వరలోనే ఇద్దరు స్టార్ హీరోలు ఒక హీరోయిన్ ఎలా మరణిస్తారో...

Venu Swamy : సంచలనం.. త్వరలోనే ఇద్దరు స్టార్ హీరోలు ఒక హీరోయిన్ ఎలా మరణిస్తారో పక్కాగా చెబుతున్న వేణు స్వామి..

venu-swamy-said-that-both-star-heroes-and-one-heroine-will-die-soon

Venu Swamy : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వేణు స్వామి మాట ఎక్కువగా వినిపిస్తుంది. జాతకాలు విషయంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గురించి అతను ఎప్పటికప్పుడు వీడియోలు చేసి సోషల్ మీడియాలో ( Venu Swamy said that ) వదులుతూ ఉంటారు. అది చూసి.. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు, కొందరు నవ్వుతారు, కొందరు భయపడతారు. అలాగే అతని మీద నమ్మకం, భయం పుట్టిన వాళ్లు కొంతమంది సినిమా రంగంలో వాళ్ళు అతని దగ్గరకి ఎక్కువగా వెళుతూ ఉంటారు. నిజంగానే వేణు స్వామి చెప్పినవి చాలా వరకు నిజాలు అయ్యాయి. ఉదాహరణకి రాంచరణ్ పిల్లల గురించి అలాగే సమంత, నాగచైతన్య వైవాహిక జీవితం గురించి ఇలా విషయాలు నిజమయ్యాయి.

venu-swamy-said-that-both-star-heroes-and-one-heroine-will-die-soon

అలాగే అతను కొంతమంది హీరోయిన్స్ కి ప్రత్యేక పూజలు చేయిస్తే.. ఆ తర్వాత వాళ్ళ కెరియర్ కూడా ఎక్కడికో దూసుకుపోయింది. రష్మిక మందన ఇలాంటి వాళ్ళు ఆయన చెప్పినట్టుగా చేసి మంచి ఫ్యూచర్ సంపాదించుకున్న ( Venu Swamy said that ) విషయం కూడా మనకు తెలిసిందే. అయితే రీసెంట్ గా నిన్న పుట్టిన కొణిదల వారి మెగా ప్రిన్సెస్ గురించి కూడా ఆయన జాతకం చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలని, మెగా కుటుంబంలో ఒక లక్ష్మీదేవి స్వయాన వచ్చినట్టేనని, కాకపోతే.. ఆమె కారణంగా మెగా కుటుంబానికి ఇక వారసుడు అనే వాడు ఉండడని అంటే.. ముఖ్యంగా చిరంజీవి సురేఖ లకు ఏకైక కొడుకు అయిన రామ్ చరణ్ కి ఇంకొక సంతానం ఉండరని.. అంటే వారసుడు ఉండడని చెప్పాడు. దీనితో మెగా అభిమానులు ఎంతో హర్ట్ అయ్యారు

See also  Pushpa 3 : పుష్ప 3 స్టోరీ లీక్.. అక్కడ ఉన్న అత్యంత విలువైన వస్తువులపై కన్నేసిన అల్లు అర్జున్.

venu-swamy-said-that-both-star-heroes-and-one-heroine-will-die-soon

అలాగే వేణుస్వామి తొందరలోనే టాలీవుడ్లో ఒక హీరో చనిపోతాడు అని చెప్పిన తర్వాత.. తారకరత్న చనిపోవడం జరిగింది. దానితో వేణుస్వామి చెప్పింది నిజమే అయిందని జనాలు ఇంకా నమ్మడం  మొదలుపెట్టారు. వేణు స్వామి ఇప్పుడు చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో సంచలనాన్ని రేపుతున్నాయి. తొందరలోనే ( Venu Swamy said that ) ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారని.. ఒక స్టార్ హీరోయిన్ చనిపోతుందని అన్నారు. దీనితో అందరిలో ఒక రకమైన భయం పుట్టుకుంది. ఇద్దరు స్టార్ హీరోల్లో ఒకరు అనారోగ్యం వల్ల చనిపోతారని.. ఇంకొకరు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు అని కచ్చితంగా చెప్పారు.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని ఆరోపిస్తూ పచ్చి నిజాలను బయటపెట్టిన దర్శకుడు!

venu-swamy-said-that-both-star-heroes-and-one-heroine-will-die-soon

అలాగే ఒక స్టార్ హీరోయిన్ కూడా అనారోగ్యం వల్ల చనిపోతుంది అని చెప్పారు. అనారోగ్యం వల్ల చనిపోతారు అంటే పోని వాళ్ళు ఏమైనా ఏజ్ ఎక్కువగా ఉన్న హీరోలు అయి ఉంటారా? ఏజ్ బాగా ఏక్కువగా ఉండి.. ఎవరైనా బాగా పాత హీరోలైతే పరవాలేదు కానీ.. మరీ సినిమాల్లో నటించగలిగే ఛాన్స్ ఉన్న హీరోస్ కి ఏమి కాకూడదని అనుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం అంటే.. యంగ్ హీరోలు అయ్యుంటారా? అని నెటిజన్లు వాపోతున్నారు. వేణు స్వామి ఎవరికి సంబంధించి చెప్పినప్పటికీ.. మనం చేయగలిగేది ఏమీ లేదు గాని.. ఇలా మనుషులు చనిపోతారు అని ముందుగానే తెలిస్తే.. ఎవరా అనే ఆత్రం, భయం మాత్రం ఆగడం లేదు నెట్జనులకి. ఇంతకీ వేణు స్వామి చెప్పిన ఆ స్టార్ హీరోలు ఆ హీరోయిన్ ఎవరో మరి..