Home Cinema Prabhas: వేణు స్వామి చెప్పిందే నిజమైందా..?? ప్రభాస్ విషయంలో…!!

Prabhas: వేణు స్వామి చెప్పిందే నిజమైందా..?? ప్రభాస్ విషయంలో…!!

Prabhas: బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పరిచయమైన పేరది. బాహుబలి 1, బాహుబలి 2 తో తన రికార్డులు తానే తిరగ రాసుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యాం రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.venu-swamy-predictions-about-prabhas-health-are-getting-trueఅంతమాత్రానికే ఆయన క్రేజ్ తగ్గిపోయిందనుకుంటే పొరపాటే మరింత పెరిగింది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలు మొత్తం పాన్ ఇండియా సినిమాలే. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ ఇప్పటికే అన్ని షూటింగ్లు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాక ప్రభాస్ సలార్, ప్రాజెక్టుకె, స్పిరిట్ మరొక రెండు మూడు మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ జీతం సరిగా లేదని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పినట్లే జరుగుతోంది అంటూ ఓ వార్త నేట్టింట్లో వైరల్గా మారింది.venu-swamy-predictions-about-prabhas-health-are-getting-trueఇంతకు వేణు స్వామి అన్నట్లు ప్రభాస్ జీతంలో ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందామా… ఇదే కాక సెలబ్రిటీల జాతకాలు కూడా చెప్పి వేణు స్వామి ఫేమస్ అయ్యారు. సమంత విషయంలో నాగచైతన్యతో విడిపోతారని, రామ్ చరణ్ దంపతులకు ఆలస్యంగా పిల్లలు అందుతారని, రష్మిక తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం ఒక రేంజ్ లో ఉంటుందని ఇలా వేణు స్వామి చెప్పినట్లే జరగడం వల్ల ఆయన క్రేజ్ మరింత పెరిగింది.venu-swamy-predictions-about-prabhas-health-are-getting-trueఅలాగే ప్రభాస్ కి ఈ సంవత్సరం ఏ సినిమా చేసినా కలిసి రాదని ఏడాది ప్రభాస్ అనారోగ్య పాలవుతాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు వేణు స్వామి. ప్రస్తుతం అదే జరుగుతుంది ప్రభాస్ తీవ్రమైన జ్వరంతో అనారోగ్య పాలయ్యాడు. దాంతో షూటింగ్ లు అన్నిటికీ బ్రేక్ పడ్డవి. ఇక ఈ విషయం చాలామందికి తెలియడంతో వేణు స్వామి చెప్పిందే ప్రభాస్ విషయంలో కూడా నిజమైందని కామెంట్లు పెడుతూ నమ్ముతున్నారు.