Venu Swamy – Dimple Hayathi : ఈరోజుల్లో ప్రతి మనిషి ఆడ మగ అందరూ ఏదో ఒక ప్రొఫెషన్ లో బిజీగా ఉంటున్నారు. ఖాళీగా లేకుండా వాళ్ళు చేసే ప్రతి పనిలో 100% సక్సెస్ అవ్వాలని ఇంకా ముందుకు వెళ్లాలని ఆరాటంలోనే ఉంటున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన కాంపిటేషన్ తో ఇంకా వాళ్ళకి సెంటిమెంట్స్ కూడా ( Venu Swamy and Dimple Hayathi ) ఎక్కువగా ఉండటం అనేది సహజం. అలాంటి సెంటిమెంట్స్ ఉన్న సినిమా ఇండస్ట్రీని.. వేణు స్వామి కరెక్టుగా అందుకోవడం నిజంగా అతని గొప్పతనం అని అనుకోవాలి. కొంతకాలం క్రితం వేణు స్వామి అంటే ఎవరికి తెలియదు. ఆయన చెప్పినవి ఎవరు పెద్దగా నమ్మేవారు కాదు. అలాంటిది ఆయన చెప్పిన చాలా విషయాలు సంపూర్ణంగా జరిగి తీరడం వలన.. ఆయనకి పాపులర్ తో పాటు, డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ వేణు స్వామి చెప్పినట్టుగా పూజలు చేశారు. రష్మిక వేణు స్వామి చెప్పినట్టే తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో.. అతను చెప్పిన పూజలు చేయడంతో పాన్ ఇండియా స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసినదే. అలాగే నిధి అగర్వాల్ కూడా వేణు స్వామి తో ప్రత్యేక పూజలు చేయించుకొని తన జాతకాన్ని మార్చుకున్న ( Venu Swamy and Dimple Hayathi ) విషయం కూడా గమనించుకోవచ్చు. వాళ్ళిద్దరికీ వేణు స్వామిని నమ్ముకున్న తర్వాత.. అంత మంచి జరగడంతో వాళ్ల బాటలోనే ఇప్పుడు డింపుల్ హయతి కూడా చేరింది. డింపుల్ హాయాతి.. కిలాడి, రామబాణం రెండు సినిమాల్లో నటించి డిజాస్టర్ నే సొంతం చేసుకుంది.రెండు సినిమాలు కూడా ప్లాప్ అవ్వడం కెరియర్ కి కష్టాలు తెచ్చి పెట్టినట్టే లెక్క.
అంతేకాకుండా సినిమాలు ఫ్లాప్ అవడం పక్కన పెడితే.. ఆమె ఇటీవల అపార్ట్మెంట్ దగ్గర కారు విషయంలో పోలీసులతో కూడా గొడవ జరిగింది. అక్కడ ఎంత రాద్ధాంతం జరిగిందో.. ఆమె పేరు ఎంత డ్యామేజ్ అయిందో.. అందరికీ తెలిసిందే. ఇలా జరగడానికి కారణం ఏమిటని ఆమె ఆలోచించి.. ఏమైనా జాతక దోషం ఉందేమో అని ఆలోచించి.. ఆమె వేణు స్వామిని సంప్రదించిందట. అయితే వేణు స్వామి ఆమె జాతకం చూసి కొన్ని ( Venu Swamy and Dimple Hayathi ) ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆమెకి మంచి జరుగుతుందని చెప్పి ఆ పూజలు దగ్గరుండి చేయించారంట. ఒకవేళ వేణుస్వామి మాత్రమే కాకుండా ఇంకా ముగ్గురు నలుగురు పూజలను కూడా తీసుకొచ్చి అతను డింపుల్ హయాత్ ని కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు చేయించారు.
అంతేకాకుండా ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఈ పూజకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అవి చూసి నెటిజనులు ఇంతకుముందు హీరోయిన్లతో వేణుస్వామి పూజ అయిన ఫోటోలు కి దీనికి తేడా ఉందని.. హయతిని ప్రత్యేకంగా కూర్చోబెట్టి చేయించడమే కాకుండా.. వైన్ బాటిల్ కూడా పూజలో పెట్టి పూజ చేయించడం జరిగింది. ఇంతకుముందు ఇద్దరు హీరోయిన్ లకి పూజలు చేయించిన దాంట్లో వైన్ బాటిల్ చూసినట్టు గుర్తు లేదని.. ఈమెకి వాళ్ళ లా కాకుండా స్పెషల్ గా పూజ చేయించారంటే.. ఇంకా స్పెషల్గా ఎక్కువ దోషం ఉందేమో అని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కామెంట్లు చేసుకుంటున్నారు. ఏదేమైనా పూజ ఫలించి హయాతికి మంచి కెరియర్ స్టార్ట్ అయితే ఆనందమే.