Home Cinema Venu Swamy : సంచలనం.. ఆ ఇద్దరు హీరోలు మరణిస్తారని వేణుస్వామి జోశ్యం!

Venu Swamy : సంచలనం.. ఆ ఇద్దరు హీరోలు మరణిస్తారని వేణుస్వామి జోశ్యం!

venu-swamy-comments-on-two-heroes-death-in-the-cinema-industry

Venu Swamy : ఈరోజుల్లో జ్యోతిష్యం మీద నమ్మకం అనేది ఎక్కువగానే ఉంటుంది. ప్రతిదానికి.. ప్రతి ఒక్కరు జ్యోతిష్యుల మీద ఆధారపడుతున్నారు. వాళ్ళు చెప్పిందాన్ని బట్టి తూచా తప్పకుండా వీళ్ళు చేస్తున్నారు. అలా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని.. వాళ్ళు అనుకున్నది జరుగుతుందని అనుకుంటున్నారు. ఇదే క్రమంలో ( Venu Swamy comments on two heroes ) ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ఇవాళ రేపు ఎక్కువగానే వింటున్నాం. గత కొంతకాలంగా వేణు స్వామి చెబుతున్న చాలా విషయాలు జరుగుతూనే వచ్చాయి. మొదట్లో అతను ఏదైనా చెబితే.. ఇతను చెప్పినది ఎంత వరకు జరుగుతుందని.. నమ్మకం ఏంటి అని ఇలా పక్కన పెట్టేవారు.

venu-swamy-comments-on-two-heroes-death-in-the-cinema-industry

కానీ ఇప్పుడు అతను ఏమైనా చెప్తే.. నిజంగా జరుగుతుందని కొందరు నమ్మితే బాబోయ్ ఏం జరుగుతుందో అని కొందరు భయపడుతున్నారు. వేణుస్వామి చెప్పిన దానిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫీల్ అవుతున్నారు. నాగచైతన్య, సమంత ( Venu Swamy comments on two heroes ) ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండరు అని.. అతను చెప్పిన విషయం కచ్చితంగా అలాగే జరిగింది. రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని వేణుస్వామి చెప్పిన విషయం జరిగింది. అలాగే చిరంజీవి కూతురు శ్రీజ వాళ్ళకు.. వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ జాతకం వచ్చిందని.. ఆమె కచ్చితంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంటుందని చెప్పిన తర్వాత ఆమె రెండో భర్త కూడా దూరమవడం జరిగింది.

See also  Adipurush : ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ సంచలన నిర్ణయం.. అదే జరిగితే ఉరేసుకోవడమే అంటున్నారు!

venu-swamy-comments-on-two-heroes-death-in-the-cinema-industry

అలాగే ప్రభాస్ రాధేశ్యామ్ మరియు ఆదిపురుష్ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయని అతను ముందుగానే చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఆ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ గానే మిగిలాయి. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరో చనిపోతాడు అని వేణుస్వామి చెప్పిన తర్వాత తారకరత్న చనిపోవడం జరిగింది. అందుకే వేణు స్వామి ( Venu Swamy comments on two heroes ) ఏమైనా చెప్తే దాన్ని చాలా కచ్చితంగా నమ్ముతున్నారు. అలాగే ఇటీవల జన్మించిన రామ్ చరణ్ కూతురు క్లీన్ కారా జాతకం చాలా మంచిదని.. ఆమె జీవితం చాలా బాగుంటుంది అని.. చిరంజీవి కంటే గొప్ప జాతకురాలని ఆయన చెప్పడం జరిగింది. వేణు స్వామి అలా చెప్పడం వల్ల మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా కొన్ని విషయాలు ఆనందింప చేస్తే.. మరి కొన్ని విషయాల్లో టెన్షన్ కూడా ఇస్తున్నారు.

See also  Honey Rose: అయ్యో పాపం మలయాల పాపకు ఇన్ని కష్టాలా.?? డైరెక్ట్ గా డైరెక్టర్లు అలా అడుగుతున్నారంట.!

venu-swamy-comments-on-two-heroes-death-in-the-cinema-industry

వేణు స్వామి రీసెంట్ గా చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో హల్చల్ అయ్యి వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు మరణించబోతారని ఆయన చెప్పారు. హీరోలు అంటే మామూలు హీరోలు కాదు స్టార్ హీరోలు మరణించబోతారని చెప్పారు. ఇద్దరు స్టార్ హీరోలు మరణించడం అంటే అదేమైనా మామూలు మాట కాదు.. అతను నోట్లోంచి ఇలాంటి మాట రాగానే అభిమానులు అందరూ హడలెత్తిపోతున్నారు. అయితే మళ్లీ.. స్టార్ హీరోలు అన్నాడు కానీ ఏ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళో చెప్పలేదుగా.. టాలీవుడ్ అని ఎందుకు అనుకోవాలి.. అని తెలుగు హీరోల అభిమానులు అందరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. ఏదేమైనా వేణు స్వామి చెప్పినవన్నీ జరుగుతూ ఉండటం వల్ల ఇది కూడా జరుగుతాదేమో అని భయం లో ఉన్నారు గాని.. ఇది ఒక్కటీ జరగకుండా ఉంటే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు..