Home Cinema Venkatesh-Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ తో సరసమాడేందుకు ట్రై చేసిన వెంకటేష్.. అది కనిపెట్టి కలవనీకుండా చేసింది...

Venkatesh-Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ తో సరసమాడేందుకు ట్రై చేసిన వెంకటేష్.. అది కనిపెట్టి కలవనీకుండా చేసింది ఎవరంటే..

venkatesh-and-aishwarya-rai-tried-to-act-in-a-movie-in-telugu-but-he-was-not-agreed

Venkatesh-Aishwarya Rai: బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఈ మూడు భాషల్లో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించిన మాజీ ప్రపంచ సుందరి స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందానికి అందం, నటనకి నటన ఈమెకి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఏ భాష వాళ్లకు అయినా.. ఐశ్వర్యరాయ్ ( Venkatesh and Aishwarya Rai ) వాళ్ళ భాష అమ్మాయిలాగే కనిపించేది. ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించినా కూడా.. ఆ సినిమాకి హీరో కంటే ఎక్కువ బలంగా ఉండేది. చీరకట్టులో, లంగావోణి లో, గాగ్రాలో, మోడరన్ డ్రెస్ లో ఎందులోనైనా.. ఇది ఆమె కోసమే అన్నట్టుగా అందంగా కనిపిస్తాది. ఇక రాజరికపు సినిమాల్లో ఆమె రాజకుమారిగా నటిస్తే ఆ వస్త్రధారణలో ఆమె అందాన్ని వర్ణించడం కూడా కష్టమే.

venkatesh-and-aishwarya-rai-tried-to-act-in-a-movie-in-telugu-but-he-was-not-agreed

ఎంత పెద్ద స్టార్ హీరో సరసనైనా సునాయాసంగా హీరోని డామినేట్ చేస్తూ మరి.. అద్భుతంగా నటించే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్. హిందీ సినిమాల్లో అలాగే ఇంగ్లీషు కన్నడ సినిమాల్లో నటించిన ఐశ్వర్యరాయ్ తెలుగులో నటించలేదు. తెలుగులో ఒక్క సినిమాలో కూడా హీరోయిన్గా నటించని ఐశ్వర్యారాయ్ కి తెలుగులో సినీ ( Venkatesh and Aishwarya Rai ) అభిమానుల్లో కూడా ఆమెకి ఎంతోమంది ఫాన్స్ ఉండడం నిజంగా ఒక అద్భుతం. తెలుగులో కేవలం నాగార్జున సినిమా చందమామ రావే లో కేవలం ఒక పాటలో నాగార్జునతో ఒక మెరుపు మెరిసింది. అంతేగాని సంపూర్ణంగా ఏ సినిమాకి కూడా ఆమె హీరోయిన్గా మన తెలుగు స్టార్ సరసన నటించలేదు. అయితే అప్పట్లో ఐశ్వర్యారాయ్ ని తెలుగులో ఒక హీరో సరసన నటించేలా అన్ని ఏర్పాట్లు జరిగాయి అంట.

See also  Anasuya - Nagarjuna: యాంకర్ అనసూయకు అక్కినేని నాగార్జునకు మధ్య ఉన్న రహస్య సంబంధమేమిటో తెలుసా.?

venkatesh-and-aishwarya-rai-tried-to-act-in-a-movie-in-telugu-but-he-was-not-agreed

ఆ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. జయంత్ సి. పరాజి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, అంజన జావేరి హీరోయిన్గా, సురేష్ బాబు ప్రొడక్షన్లో ప్రేమించుకుందాం రా అనే సినిమా వచ్చింది. అసలు మొదట ఈ సినిమాకి హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ ని పెట్టాలని దర్శకుడు అనుకున్నాడు అంట. ఈ విషయాన్ని వెంకటేష్ తో ( Venkatesh and Aishwarya Rai ) చర్చించగా.. వెంకటేష్ కూడా ఐశ్వర్యరాయ్ తో కలిసి నటించేందుకు ఉర్రూతలు ఉగాడంట. కానీ అప్పటికే రెండు సినిమాలు ఫ్లాప్స్ ఐశ్వర్యారాయ్ ఖాతాలో వేసుకుందట. అందుకని ఈ సినిమా ప్రొడ్యూసర్ సురేష్ బాబు సెంటిమెంటల్ గా ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో పెడితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడానికి అవకాశం ఉందని అందుకని ఐశ్వర్య రాయిని హీరోయిన్గా వద్దని సురేష్ బాబు చెప్పాడంట.

See also  Varun - Lavanya : వరుణ్ లావణ్య ఆమె వలన విడాకులు తీసుకోక తప్పదా?

venkatesh-and-aishwarya-rai-tried-to-act-in-a-movie-in-telugu-but-he-was-not-agreed

అయితే అప్పట్లో ఐశ్వర్యారాయ్ మీద అంత క్రేజ్ ఉండటం వలన.. ఐశ్వర్యారాయ్ అయితేనే బాగుంటుందని వెంకటేష్ చాలా అనుకున్నాడు అంట గాని.. సురేష్ బాబు ఒప్పుకోకపోవడంతో.. వాళ్ళిద్దరూ కలిసి నటించడం అవ్వలేదంట. అయితే ఈ సినిమాలో వెంకటేష్ అంజన జవేరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ప్రేమించుకుందాం రా అంటూ నటించిన ఈ సినిమాలో వీళ్ళిద్దరూ రొమాంటిక్ సీన్స్ అన్నీ కూడా ఎంతో బాగా పండించారు. ఇదే ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో నటించి ఉంటే.. పాపం వెంకటేష్ ఐశ్వర్యరాయ్ తో కూడా సరసమాడే కెమిస్ట్రీ ఎలా ఉండునో మరి.. పైగా తెలుగులో ఐశ్వర్యరాయ్ తో నటించిన స్టార్ హీరో ఎవరు అంటే.. కేవలం వెంకటేష్ పేరు వచ్చేలా ఉందును కానీ.. సెంటిమెంట్ ప్రకారం ఒక వేళ సినిమా పోయి ఉంటే.. ప్రేమించుకుందాంరా అలాంటి బ్లాక్ బస్టర్ మూవీని మిస్ అవ్వను. ఏదేమైనా ఐశ్వర్యరాయ్ తో సరసానికి రెడీ అయిన వెంకటేష్ ని ఐశ్వర్యరాత్ తో కలిసి నటించనివ్వకుండా సురేష్ బాబు అడ్డుకున్నాడన్నమాట..