Home Cinema Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున తో వరుణ్ లావణ్యకు ఇచ్చే సూపర్ గిఫ్ట్ ఇదేనంట..

Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున తో వరుణ్ లావణ్యకు ఇచ్చే సూపర్ గిఫ్ట్ ఇదేనంట..

varun-tej-movie-gandeevadhari-arjuna-telugu-pre-teaser-review

Gandeevadhari Arjuna : మెగా హీరోల్లో ఒకడైన మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ సినిమా అంటే కచ్చితంగా ఆ సినిమాలో కొంత కొత్తదనం ఉంటుందని అందరూ అనుకుంటారు. విభిన్నమైన కథలను ప్రోత్సాహిస్తూ.. తనదైన స్టైల్ లో తన నటిస్తూ.. తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ( Gandeevadhari Arjuna Telugu Pre-Teaser ) హీరోగా,సాక్షి వైద్య హీరోయిన్గా, ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాపై మెగా అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే వరుణ్ తేజ్ కు మెగా కుటుంబానికి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు.

varun-tej-movie-gandeevadhari-arjuna-telugu-pre-teaser-review

కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ప్రీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ రావడానికి ముందు ప్రీ టీజర్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రీ టీజర్ లో యాక్షన్ అదిరిపోయే విధంగా చూపించింది సినిమా బృందం. టీజర్ చూస్తూ ఉంటే హాలీవుడ్ లెవెల్లో సినిమాని తీస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ( Gandeevadhari Arjuna Telugu Pre-Teaser ) సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. ప్రీ టీజర్ లో స్టార్టింగ్ వరుణ్ తేజ్ కారుని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. చాలా పెద్ద పెద్ద గన్ లను తన కారులో పెట్టుకొని వెళ్తున్నట్టు చూపిస్తాడు. అలాగే ఫైట్ కూడా చాలా హాలీవుడ్ లెవెల్ లో చూపించారు. ఈ సినిమా ఆగస్టు 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ప్రి టీజర్ చూసిన తర్వాత అభిమానులకు కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది.

See also  Simran: చూడ్డానికి పద్దతిగా కనిపించే సిమ్రాన్ ఇంత మంది హీరోలతో ఎఫైర్ కొనసాగించిందా.?

varun-tej-movie-gandeevadhari-arjuna-telugu-pre-teaser-review

అయితే ఇటీవల వరుణ్ తేజ్ కు లావణ్య త్రిపాటికి మధ్య ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ కూడా కొన్ని కారణాల వలన దాన్ని బయటకు తెలియనివ్వకుండా ( Gandeevadhari Arjuna Telugu Pre-Teaser ) లాస్ట్ కి చెప్పడం జరిగింది. అయితే దానికి కారణం లావణ్య త్రిపాఠిని మెగా కుటుంబం సినిమాల్లో నటించద్దు అని అన్నాదని.. అందుకని లావణ్య దానికి టైం తీసుకుని.. ఆ తర్వాత వరుణ్ తేజ్ తనకి ఇంపార్టెంట్ అని పెళ్లికి ఒప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇదే నిజమైన కూడా లావణ్య త్రిపాఠి ప్రేమ ఎక్కడికి పోలేదు.. ఎంగేజ్మెంట్ అవ్వగానే రాబోయే ఈ సినిమా ఖచ్చితంగా వరుణ్ తేజ్ ని స్టార్ హీరోస్ లిస్టులోకి తీసుకుని వెళుతుంది సినిమా అని అందరూ అనుకుంటున్నారు.

See also  Rajamouli : రాజమౌళి రమా పెళ్ళిలో అంత ట్విస్ట్ ఉందట..

varun-tej-movie-gandeevadhari-arjuna-telugu-pre-teaser-review

ఒకవేళ వరుణ్ తేజ్ ఈ సినిమా ద్వారా స్టార్ హీరోగా ఒక స్థానానికి వెళ్ళిపోతే.. లావణ్య త్రిపాఠి తన కెరీర్ ఆపినా కూడా స్టార్ హీరోకి సతీమణి అవుతుంది. ఆ రకంగా లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ తన తరపునుంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని అందరూ అనుకుంటున్నారు. అన్నిటికంటే వరుణ్ తేజ్ ఇంపార్టెంట్ అని అనుకున్న లావణ్య త్రిపాఠి కోసం.. వరుణ్ తేజ్ ఇంత చక్కగా ప్లాన్ చేసుకున్నాడని ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకొని.. పెళ్లిలోపు ఈ సినిమాని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చేసుకుని.. స్టార్ హీరోగా నిలబడి, స్టార్ హీరోని పెళ్లి చేసుకుంటున్నా ఆనందాన్ని లావణ్యకి ఇవ్వాలని.. అదే తనకి మంచి గిఫ్ట్ అని వరుణ్ తేజ్ అనుకుని ఉంటాడు. అందుకే లావణ్య కి వరుణ్ తేజ్ ఇచ్చే ఈ సూపర్ గిఫ్ట్ నిజంగా అదుర్స్ అని మెగా అభిమానులు అంటున్నారు.