Home Cinema Varun Tej : లావణ్య కంటే ముందు నేను వరుణ్ లవర్ ని అంటూ ముందుకొచ్చిన...

Varun Tej : లావణ్య కంటే ముందు నేను వరుణ్ లవర్ ని అంటూ ముందుకొచ్చిన స్టార్ హీరోయిన్.. దీనితో మెగా ఫ్యామిలీ..

varun-tej-first-love-was-that-star-heroine-before-lavanya-tripathi

Varun Tej : మెగా కుటుంబంలో ఎప్పుడెప్పుడు ఆ వేడుక మొదలవుతుందా అని మెగా అభిమానులందరూ ఎదురుచూస్తున్న వేడుకెంటో మన అందరికి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి గురించి ( Varun Tej first love was that heroine ) అందరూ ఎదురు చూస్తున్నారు. ఇది నవంబర్లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఇటలీలో చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

Varun-tej-first-love-mega-family

మిస్టర్ సినిమాతో మొదలైన వీళ్ళ పరిచయం ప్రేమగా మారింది. అక్కడ నుంచి వీళ్ళ ప్రేమలో ఎన్నో సంవత్సరాలపాటు మునికి తేలుతూ ఎవ్వరికీ తెలియకుండా దాన్ని కాపాడుతూ చివరికి అందరికీ చెప్పారు. బయటపడిన వెంటనే ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ఎంతో ( Varun Tej first love was that heroine ) గుప్తంగా ఉంచి.. అది లైవ్లో చూసేవరకు కూడా నిజంగా ఎంగేజ్మెంట్ అవుతుందా లేదా అని అనుమానం వచ్చేట్టు కాపాడుకొని వచ్చారు. అలా అందరికీ సప్రైజ్ ఇచ్చిన ఈ జంట.. ఇప్పుడు వాళ్ళ పెళ్లికి సంబంధించిన అన్ని న్యూస్ పబ్లిక్ గా చూపిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్, వీళ్ళ షాపింగ్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.

See also  Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తరలి వస్తున్న ఇండస్ట్రీ..

Varun-tej-first-love-that-star-heroine

ఇప్పుడు సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే.. వరుణ్ తేజ్ ఫస్ట్ లవ్ లావణ్య త్రిపాఠి కాదని తన ఫస్ట్ లో వేరే హీరోయిన్ ఉందని అంటూ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇంతకీ వరుణ్ తేజ్ ( Varun Tej first love was that heroine ) ఫస్ట్ లవ్ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మొదటిసారిగా అడుగుపెట్టిన వరుణ్ తేజ్ అయితే అదే సినిమాతో పూజా హెగ్డే కూడా మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది. వీళ్లిద్దరూ మొదటి సినిమాతోనే వరుణ్ తేజ్ పూజా హెగ్డే చాలా ఇష్టపడ్డానని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం కూడా జరిగింది. దీనితో అభిమానులందరూ వీళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ నడుస్తుందని.. వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని ఎన్నోసార్లు అనుకున్నారు.

See also  Aadikeshava : ఆదికేశవ సినిమాని మిస్ చేసుకున్న ఆ మెగా హీరో ఎవరంటే..

Varun-tej-first-love-befor-Lavanya

అయితే వరుణ్ తేజ్.. తనకి పూజ హెగ్డే కి మధ్యనున్నది మంచి స్నేహం మాత్రమే అని.. స్నేహ పరంగానే తనంటే తనకి ఇష్టమని చెప్పుకొచ్చాడు కూడా. అయినా కూడా ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిల పెళ్లి సందర్భంగా బిజీగా ఉంటే సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కి ఫస్ట్ లవ్ లావణ్య త్రిపాటి కాదు.. పూజా హెగ్డే అంటూ.. పూజా హెగ్డే ఫోటో ముందుకు వచ్చి సందడి చేస్తుంది. ఎక్కడ చూసినా పూజా హెగ్డే వరుణ్ తేజ్ ఫస్ట్ లవర్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వార్తలు చూస్తున్న మెగా ఫ్యామిలీ నవ్వుకుంటున్నారో లేక ఇప్పటికే పెళ్లిళ్లు.. వాళ్ళ విడాకులతో బాధల్లో ఉంటే.. ఇది పెళ్లి కాకముందే ఈ వార్తలు ఏంటని విసుగుపడుతున్నారో తెలియదు కానీ.. నెటిజనులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.