Home Cinema Varun Tej : లావణ్య కంటే ముందే వరుణ్ తేజ్ ఆ హీరోయిన్ లో అది...

Varun Tej : లావణ్య కంటే ముందే వరుణ్ తేజ్ ఆ హీరోయిన్ లో అది నచ్చి లవ్ లో పడ్డాడంట!

varun-tej-fell-in-love-with-that-heroine-before-lavanya-tripathi

Varun Tej : సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరిలోని వారికంటూ కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా ( Varun Tej fell in love with ) యూత్ ఒక ఏజ్ రాగానే ఆ ఒకవైపు కెరీర్ వైపు మొగ్గుచూపితే.. మరోవైపు ప్రేమ వైపు మొగ్గు చూపు దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెగా హీరో.. మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనదైన సైలులో నటిస్తూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు. స్టార్ హీరో లెవెల్ కి వెళ్ళకపోయినా.. మిడిల్ హీరో లెవెల్ లో తనకంటూ తెలుగు అభిమానుల గుండెల్లో కొంత స్థానాన్ని గెలుచుకోగలిగాడు. ఇటీవల గత కొంతకాలంగా వరుణ్ తేజ్ మీద అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.

varun-tej-fell-in-love-with-that-heroine-before-lavanya-tripathi

దానికి కారణం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా ప్రేమ. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలవంచ ప్రేమ నడుస్తుందని ఎప్పటినుంచో అభిమానులు అంటూనే ఉన్నారు కానీ.. వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. వరుణ్ తేజ్ అయితే ఎప్పుడు దీనికి సరిగ్గా రెస్పాండ్ కూడా అవలేదు. లావణ్య త్రిపాటి కనీసం మేమిద్దరం మంచి ( Varun Tej fell in love with ) స్నేహితులు మాత్రమే అని చెప్పింది. చివరకు వాళ్ళిద్దరూ ప్రేమించి ప్రేమించుకుంటున్నాము అనే విషయాన్ని బయటపెట్టి.. ఇళ్లలో పెద్దలను ఒప్పించి చక్కగా ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే వరుణ్ తేజ్ ఎందుకు ఇంత మౌనంగా ఉండేవాడు? ఎందుకు అసలు బయటికి విషయాలు చెప్పలేదు? కనీసం లావణ్య త్రిపాఠికి ఎప్పుడు తన ప్రేమని చెప్పి ఉంటాడు అని ఎందరో ఎన్నో అనుమానాలను వ్యక్తపరచడం జరిగింది.

See also  Prabhas : ఆ హీరోయిన్ పై ఉన్న కసి పగా అన్ని తీర్చేసుకున్న ప్రభాస్..

varun-tej-fell-in-love-with-that-heroine-before-lavanya-tripathi

ఇవన్నీ ఇలా ఉంటే మనిషి జీవితంలో లవ్ సక్సెస్ అవ్వడం అనేది ఫస్ట్ లవ్ తోనే జరగాలని రూల్ లేదు.. ఫస్ట్ లవ్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు.. కొంచెం వయసు పెరిగిన తర్వాత అండర్స్టాండింగ్ తో ఉన్న లవ్ డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ లవ్ ( Varun Tej fell in love with ) అనేది కేవలం అట్రాక్షన్ తో కలిగి ఉంటుంది. అందుకనే చాలామందికి ఫస్ట్ లవ్ అనేది నిలబడదు. అలాగే వరుణ్ తేజ్ జీవితంలో లావణ్య త్రిపాఠికంటే ముందే ఒక హీరోయిన్ ని ప్రేమించాడంట. వరుణ్ తేజ్ ఫస్ట్ సినిమాలో తనతో పాటు నటించిన పూజా హెగ్డే ని ప్రేమించాడంట. వీళ్ళిద్దరూ కలిసి ముకుందా సినిమా నటించడం జరిగింది. ఆ టైంలో పూజా హెగ్డే ని చాలా ఇష్టపడ్డాడంట వరుణ్ తేజ్.

See also  Victory Venkatesh: ఆర్తీ అగర్వాల్ ని అంత ఇష్టపడిన వెంకటేష్.. అప్పట్లోనే ఆమె కోసం ఏం చేశాడో తెలుసా .??

varun-tej-fell-in-love-with-that-heroine-before-lavanya-tripathi

ఇంతకీ పూజహగ్దేని వరుణ్ తేజ్ ఎందుకు అంత ఇష్టపడ్డాడు అంటే.. పూజా హెగ్డే హైట్ తనకు నచ్చిందట. వరుణ్ తేజ్ కి పూజ హగ్దే హైట్ తనతో సమానంగా బాగుందని.. ఈడు జోడు చాలా బాగాఉంటుంది అని ఆలోచించి వరుణ్ తేజ్ పూజ హగ్దే ని ప్రేమించాడంట. కానీ కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తే.. పూజా హెగ్డే తో తనుకు సెట్ అవ్వదు అని ఆలోచించుకొని.. ఆ ప్రేమను బయటకు చెప్పలేదంట. మొత్తానికి తన ఫస్ట్ లవ్ వన్ సైడ్ లవ్గానే మిగిలిపోయింది వరుణ్ తేజ్ కి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ.. ఆ తర్వాత కొంతకాలానికి లావణ్య త్రిపాఠిన ఇష్టపడడం ప్రేమించడం ఎంగేజ్మెంట్లు చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇక మెగా అభిమానులు అందరూ వరుణ్ తేజ్ పెళ్లి ముహూర్తం ఎప్పుడు వింటామా అని ఎదురుచూస్తున్నారు.