Home Cinema Lavanya Mehndi function: లావణ్య త్రిపాఠి మెహందీ ఫంక్షన్ లో సూపర్ స్పెషల్ ఇదేనట..

Lavanya Mehndi function: లావణ్య త్రిపాఠి మెహందీ ఫంక్షన్ లో సూపర్ స్పెషల్ ఇదేనట..

varun-tej-and-lavanya-tripathi-marriage-mehndi-function-special

Lavanya Mehndi function: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి భార్యాభర్తలు కావడానికి ఇక ఎన్నో గంటలు లేవు. వరుడు, వధువుగా పెళ్లి పీటలు ఎక్కడానికి సమయం దగ్గర పడిపోయింది. ఈ సమయం దగ్గర పడే కొద్ది అందరిలోని ఇంకా ( Lavanya Mehndi function ) ఆనందం, ఆత్రుత పెరుగుతున్నాయి. వీళ్ళ పెళ్లి గురించి మెగా కుటుంబం మొత్తం ఇటలీ వెళ్ళింది. డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్లిన మెగా కుటుంబం అక్కడ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికి అక్కడ దేశంలో ఇంపార్టెంట్ ప్రదేశాల్లో ఫోటోలు తీసుకుంటూ అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

Lavanya-varun-mehndi-function

అంతేకాకుండా నిన్న రాత్రి మెగా కుటుంబం అంతా కలిసి కాక్ టెయిల్ పార్టీ చేసుకుంది. ఆ పార్టీలో కూడా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిజంగా ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ లాగా ఎంతో చక్కగా అదిరిపోయే డ్రెస్సెస్ వేసుకొని, చాలా బాగా ( Lavanya Mehndi function ) తయారయ్యి అందరిని సంతృప్తిపరిచారు. రామ్ చరణ్, ఉపాసన కూడా ఈ వేడుకలో పాల్గొని ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేశారు. అల్లు అర్జున్ , స్నేహ రెడ్డి వీళ్లంతా కలిసి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతో హ్యాపీగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ప్రతి చిన్న ఫంక్షన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో నెక్స్ట్ జరగబోయేది మెహందీ ఫంక్షన్ అని అంటున్నారు.

See also  Varun-Lavanya : వరుణ్ లావణ్య ల పెళ్లి విషయంలో చిరంజీవి మరీ అంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారా..

Lavanya-mehndi-function-details

అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల మెహేంది ఫంక్షన్ ఎలా జరగబోతుంది అని అభిమానులు అందరూ ఊహించుకుంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్ అయితే మాత్రం అన్నిట్లోని వరుణ్ తేజ్తో పోటీపడుతూ.. వరుణ్ తేజ్ కి ఇంకా ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీగా ( Lavanya Mehndi function ) ఉన్నా అన్నిటిని పక్కనపెట్టి.. వరుణ్ తేజ్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మెహంది ఫంక్షన్లో కూడా చాలా హడావిడి వీళ్ళిద్దరూ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. మెహందీ పెళ్లికూతురు చేతిలో పెడితే అందులో పెళ్ళికొడుకు పేరు అక్షరాన్ని దాచి పెట్టి ఎక్కడుందో వెతుక్కోమని అనడం మనందరికీ తెలిసిందే.

See also  Jaggu Bhai: నోరు తెరిచి సిగ్గు లేకుండా అడుగుతున్న ఏ బ్రాండ్ కొట్టమంటారంటూ జగపతిబాబు సెన్సేషనల్ కామెంట్స్..

Lavanya-varun-mehndi-function-party

అయితే ఈసారి మెహేంది ఫంక్షన్ లోని.. ఉపాసన ,స్నేహ రెడ్డి కూడా మెహందీ పెట్టించుకుంటారంట. అందులో ఉపాసన చేతిలో రామ్ చరణ్ ఆర్ అలాగే స్నేహ రెడ్డి చేతిలో అల్లు అర్జున్ ఏ పెట్టి దాన్ని కూడా వాళ్ళిద్దరు కూడా ఎక్కడుందో కనుక్కోవాలని పోటీ పెడతారని అంటున్నారు. ఇలా ఈ మూడు జంటలు ముచ్చటగా ఈ మెహేంది ఫంక్షన్ ప్లాన్ చేసుకొని సూపర్ గా ఎంజాయ్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా మెహందీ ఫంక్షన్లో కేవలం పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు సందడి మాత్రమే కనిపిస్తుంది. కానీ లావణ్య త్రిపాఠి మెహందీ ఫంక్షన్ లో.. తన తోటి జంటలు కూడా ఇంత సందడిగా పాల్గొనడం వెరీ స్పెషల్ అని అందరూ అనుకుంటున్నారు. నిజంగా ఆ ఇంటి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి కి చాలా సంతోషంగా వెల్కమ్ చెప్తున్నట్టే అని నెటిజనులు అనుకుంటున్నారు.

See also  Nagarjuna: నాగార్జునకి వణుకు పుట్టించిన ఏకైక హీరోయిన్ ఆమె..