Home Cinema Varun Tej – Lavanya engagement : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్...

Varun Tej – Lavanya engagement : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ ఫొటోస్ మరియు సందడి చేసిన స్టార్స్..

varun-tej-and-lavanya-engagement-photos-and-who-attend-the-function-details

Varun Tej – Lavanya engagement : గత కొంతకాలంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారని ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరి ప్రేమ నిజమా కాదా అనే దానిమీద వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా అభిమానులు విసుకు చెందకుండా.. వీళ్లిద్దరూ కచ్చితంగా లవర్స్ అని.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటూనే ఉన్నారు. ఎట్టకేలకు వాళ్ళ ( Varun and Lavanya engagement pics ) నమ్మకం నిజమైంది. గత కొన్ని రోజులుగా జూన్ 9వ తేదీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ అని.. వీళ్ళిద్దరి పెళ్లి ఖాయం అయిందని.. రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయని.. ఎంతో వైభవంగా చేయడానికి డిసైడ్ అయ్యారని వార్తలు అయితే తెగ వైరల్ అయ్యాయి.

varun-tej-and-lavanya-engagement-photos-and-who-attend-the-function-details

ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ అందరిలో కొన్ని అనుమానాలు.. ఈ వార్తలన్నీ నిజమేనా? నిజంగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుందా? జూన్ 9వ తేదీ నిజంగా ఎంగేజ్మెంట్ జరుగుతుందా? అనే అనుమానాలు అయితే మాత్రం పక్క నుంచి ఉంటూనే ఉన్నాయి. ఎందుకంటే అధికారికంగా ఎవ్వరూ కూడా దీని గురించి ఎక్కడా కూడా ( Varun and Lavanya engagement pics ) చెప్పలేదు. అయితే నిన్న జూన్ 9వ తేదీ లైవ్ అంటూ కార్లలో ఫంక్షన్ కి అందరూ వెళ్తున్నట్టు చూపించారు కానీ.. ఎక్కడా కూడా ఫంక్షన్ రిలేటెడ్ వీడియో చూపించలేదు. ఆ వీడియో చూస్తూ కూడా అభిమానులు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు కానీ.. అయినా కూడా ఎక్కడో అనుమానం అనేది ఉండనే ఉంది. ఇది ఇలా ఉంటే ఎట్టకేలకు సోషల్ మీడియా సాక్షిగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగినట్టు వార్తలు మరియు ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి.

See also  BalaKrishna: తన పై నూలు పోగు లేకుండా బాలకృష్ణ ముందు నిలబడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

varun-tej-and-lavanya-engagement-photos-and-who-attend-the-function-details

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ నిన్న ఎంతో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు సమక్షంలో హైదరాబాదులోనే మణికొండలోని నాగబాబు నివాసంలో ఈ జంట అతిరథ మహారధుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకొని వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయింది. అలాగే ( Varun and Lavanya engagement pics ) అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకకి ఉపాసన రాదని.. ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఆమె రెస్ట్ తీసుకోమన్నారని ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో రాదని కూడా వార్తలు వచ్చాయి. అయితే వార్తలు అన్నిట్లోనే ఏమాత్రం నిజం లేదంటూ తేలింది. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఎటెండ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.

See also  Ram Charan - Rajamouli : రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ సరసన నటించినన్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

varun-tej-and-lavanya-engagement-photos-and-who-attend-the-function-details

 

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లిద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకొని వాళ్ల వేలిపై ఉన్న ఎంగేజ్మెంట్ రింగును కూడా అందంగా చూపిస్తున్నారు. అలాగే లావణ్య త్రిపాటి చక్కటి చీర కట్టుకొని ఎంతో సాంప్రదాయంగా అందంగా తయారయింది. వరుణ్ తేజ్ కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని చాలా బాగున్నాడు. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్లో అల్లు అర్జున్ చాలా అల్లరి చేశాడని అలాగే రామ్ చరణ్ ఉపాసన అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లకి అభుమానులు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు.

See also  Janhvi Kapoor : శ్రీదేవి పరువు జాన్వీ ఇలా ఇంత దారుణంగా తీస్తాదని ఎవ్వరూ ఊహించలేదట..