Home Cinema Niharika : నిహారిక సినిమా ముహూర్తంలో వరుణ్ లావణ్య ఎం చేశారో తెలుసా?

Niharika : నిహారిక సినిమా ముహూర్తంలో వరుణ్ లావణ్య ఎం చేశారో తెలుసా?

varun-and-lavanya-attend-at-niharika-pink-elephant-pictures-film-launch-pooja-ceremony

Niharika : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం అంటేనే ఒక మిరాకిల్ గా కనిపిస్తుంది. అదే కుటుంబం నుంచి హీరోలు ఎందరో రాగా.. ప్రొడక్షన్ కూడా ఎంతో చేస్తూ ఉండగా.. ఇక మరోపక్క అల్లు అరవింద్ ఆహా అనే యాప్ ద్వారా.. ఇలా ఏ రంగాన్ని కూడా సినిమాకు సంబంధించి వదలకుండా వీళ్ళ హవా ముందుకు వెళుతూనే ( Niharika and Varun Lavanya ) ఉంది. దానికి కారణం నిరంతరం సినిమాలతో వీళ్ళు పడే కృషి, పట్టుదలనే. అందుకే ఈరోజు మెగా కుటుంబం సినిమా రంగంలో అన్ని చోట్ల, అన్నిట్లోని కూడా ఒక అడుగు ముందే ఉన్నారు. ఇక మెగా కుటుంబం నుంచి మెగా డాటర్ నిహారిక అయితే ఇంకా ధైర్యంగా అడుగులు ముందుకు వేసింది.

See also  Ram Charan : టెంపుల్ దగ్గర కనిపించిన రామ్ చరణ్ ని ఆ భక్తుడు ఏమడిగాడో తెలుసా?

Niharika-movie-varun-lavanya-pooja

మొదటి హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. పెద్దగా సక్సెస్ కాలేకపోయి.. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కలిసి తనకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం జరిగింది. అప్పుడు నిహారిక ఆనందంగానే పెళ్లి ( Niharika and Varun Lavanya ) చేసుకుంది గాని.. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ భర్తని వదిలేసి విడాకులు ఇవ్వడం జరిగింది. విడాకుల తర్వాత నిహారిక మీద విపరీతంగా నెగిటివ్ కామెంట్ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. అయినా కూడా నిహారిక వాటిని వేటిని పట్టించుకోకుండా తన కెరీర్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి ముందుకు ఎలా సాగాలో ఆలోచిస్తుంది. అదే క్రమంలో ప్రొడక్షన్ పెట్టుకొని సినిమా తీయడం మొదలు పెట్టింది.

Niharika-movie-varun-lavanya-attend

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ పెట్టుకొని అందులో కొన్ని వెబ్ సిరీస్ తీసి ఇప్పుడు సినిమాని తీయబోతుంది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. 11 మంది కొత్త నటీనటుల్ని పరిచయం చేస్తుంది నిహారిక. నిజంగా ఇది చెప్పుకోదగ్గ విషయమే.. ఇంతవరకు ఏ సినిమాలోనైనా ఒకరో , ఇద్దరూ, ముగ్గురు ,అయిదురో కొత్త వాళ్ళు( Niharika and Varun Lavanya ) కనిపించి ఉంటారు కానీ.. ఈ సినిమాలో ఏకంగా 11 మంది కొత్త వాళ్ళని పరిచయం చేయడమంటే నిజంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతమంది కొత్త నటీనటులను పరిచయం చేయడం వెనకాల ఉన్న ధైర్యం ఏమిటని నిహారికని ఇంటర్వ్యూలో అడగ్గా.. ధైర్యం అంటే ఏం చెప్తాను.. ఆ కథ అలా డిమాండ్ చేస్తుంది. అలాంటి నటులు కొత్తవాళ్ళు యూత్ అవసరం అని చెప్పుకొచ్చింది.

See also  Pushpa 2 : పుష్ప రాజ్ చిటికిన వెలుపై గోరు హైలెట్ చేయడం వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ రివీల్.

Niharika-movie-varun-lavanya-pink-elephant-film

ఇక ఈ సినిమా స్టార్టింగ్ ముహూర్తం ఫంక్షన్ కి.. నిహారిక ని ఆశీర్వదించడానికి వాళ్ళ కుటుంబం నుంచి అందరూ వచ్చారు. నాగబాబు, అల్లు అరవింద్ ఇలాంటి వాళ్లు వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వగా.. అంతేకాకుండా నిహారిక.. అన్న వరుణ్ తేజ్ , వదిన లావణ్య త్రిపాఠి కూడా ఈ వేడుకకు వచ్చారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వచ్చి నిహారిక కి ఆల్ ద బెస్ట్ చెప్పి.. పూజలో దగ్గర కొబ్బరికాయలు కొట్టారు. అంతేకాకుండా ఫస్ట్ షూటింగ్ క్లాప్ కూడా వరుణ్ తేజ్ చేశాడు. ఇలా వాళ్ళ ఇంటి ఆడపడుచుకి.. వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తూ.. కెరీర్ లో నిలబడడానికి సపోర్ట్ ఇవ్వడం నిజంగా గొప్పతనమే అని మెగా అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. నిహారిక కచ్చితంగా కెరీర్ లో సక్సెస్ అవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.