Home Cinema Varalaxmi: బాలయ్య, సమంత సినిమాలకి సైన్ చేసిన వరలక్ష్మి.. మెగాస్టార్ చిరంజీవి సినిమాని మాత్రం ఎందుకు...

Varalaxmi: బాలయ్య, సమంత సినిమాలకి సైన్ చేసిన వరలక్ష్మి.. మెగాస్టార్ చిరంజీవి సినిమాని మాత్రం ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలిస్తే కంగు తింటారు..

Varalakshmi Sharath Kumar: చాలామంది సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని ఎన్నో కలలతో అడుగు పెడతారు. కానీ హీరోయిన్ గా కాలేక వచ్చిన ఆఫర్లతో సరిపెట్టుకుంటూ కొందరు క్యారేజ్ ఆర్టిస్టులుగా అలాంటి పాత్రలు పోషిస్తూ సినీ పరిశ్రమలో సెటిల్ అయిపోయిన ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. ఇదే క్రమంలో స్టార్ డాటర్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇలాంటి కోవలోకి వస్తుందని చెప్పాలి.. మదన నటనతో అందరిని మెప్పించి అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ అందరిని ఎంతగానో మెప్పించింది. ప్రస్తుతం అయితే ఈ అమ్మడికి మాత్రం హీరోయిన్లకు మించిన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆ రేంజ్ లో దూసుకుపోతుంది. (Varalakshmi Sharath Kumar)

See also  Upasana: సీమంతం రోజు ఉపాసన వేసుకున్న డ్రస్ ధర అన్ని లక్షలా.?

varalakshmi-sharath-kumar-rejected-megastar-chiranjeevi-offer

వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో నటించినటువంటి యశోద యశోద సినిమాలో విలన్ గా నటించింది. అలాగే బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించినటువంటి సినిమా వీరసింహారెడ్డి చిత్రంలో ఆయన చెల్లెలుగా నటించి అందరిని ఎంతగానో మెప్పించింది వరలక్ష్మి శరత్ కుమార్. తన నటనతో తెలుగులో నటించినటువంటి కేవలం రెండే రెండు సినిమాలతో ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఒక రేంజ్ లో పెరిగినదనే చెప్పాలి. ఇక మన టాపిక్ విషయానికి వస్తే బాలయ్య, సమంత లతో సినిమాలు చేయడానికి ఎగిరి గంతులేసి ఓకే చెప్పిన వరలక్ష్మి మరి తెలుగులో స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆమె ఎందుకో నటించకుండా ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట..

See also  బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ ఫొటోస్ - బొడ్డు అందాలు బోర్లిస్తూ ఫొటోస్ వైరల్

varalakshmi-sharath-kumar-rejected-megastar-chiranjeevi-offer

 

మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ ఇస్తే ఆ ఆఫర్ ని (Varalakshmi Sharath Kumar) వద్దని చెప్పిందట నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ స్టెప్ మదర్ రాధిక చిరంజీవికి జాన్ జిగిరీ దోస్త్ అని మనందరికీ తెలుసు వీళ్ళ కాంబో తెరపై ఎలా ఉంటుందో ప్రత్యేకంగా తెలియచెప్పాల్సిన అవసరం లేదు. మరి అంత పెద్ద హీరో అలాంటి స్టార్ హీరో స్టార్ మెగాస్టార్ ఆఫర్ ఇచ్చే వరలక్ష్మీ ఎందుకు రిజెక్ట్ చేసిందంటూ జనాలు చాలా కోపం మీద ఉన్నారు. కానీ మనకు తెలిసిన అసలు విషయం ఏంటంటే ప్రకారం..

varalakshmi-sharath-kumar-rejected-megastar-chiranjeevi-offer

వరలక్ష్మి శరత్ కుమార్ కి ఆ కథ నచ్చలేదంట ఇదే కాక ఆ కథకి.. ఆ కథ కంటెంట్ కి ఆమె బాడీ లాంగ్వేజ్ అసలు సూట్ అవ్వదని.. ఆ కారణం చేతనే ఈ అమ్మడు ఆ స్టోరీ విని స్టార్ హీరో అయినా రిజెక్ట్ చేసినట్లు న్యూస్ చాలా వైరల్ అయింది. కాగా వరలక్ష్మి రిజెక్ట్ చేసిన ఈ సినిమా ఎవరిదో కాదు ప్రస్తుతం కీర్తి సురేష్ నటిస్తున్న భోళా శంకర్ సినిమా ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రకు వరలక్ష్మి శరత్ కుమార్ ను అప్రోచ్ అయ్యారంట మొదట.. కానీ.. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పాత్రకు తన బాడీ సెట్ అవ్వదు అంటూ సింపుల్ గా అంత పెద్ద ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అట.. దీంతో చాలా మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారంటూ వరలక్ష్మి పై కామెంట్ చేస్తున్నారు.