Home Cinema Upasana : తల్లి అయ్యాక తన భర్త రామ్ చరణ్ నిజస్వరూపం తెలుసుకుని అలాంటి నిర్ణయం...

Upasana : తల్లి అయ్యాక తన భర్త రామ్ చరణ్ నిజస్వరూపం తెలుసుకుని అలాంటి నిర్ణయం తీసుకున్న ఉపాసన!

upasana-took-a-good-decision-for-those-mothers

Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. పెళ్లయిన తర్వాత వీళ్ళిద్దరికీ చాలా కాలం పిల్లలు పుట్టలేదు. వీళ్ళకి పిల్లలు పుట్టడం లేదు అనే దానిపై ఎంతోమంది ఎన్నో కామెంట్స్ చేశారు. కానీ వాటిని వేటిని పట్టించుకోకుండా వాళ్లు ప్లాన్ ప్రకారం వెళ్లారు. వీళ్ళిద్దరికీ ( Upasana took a good decision ) పెళ్లి అయిన పది సంవత్సరాల తర్వాత క్లిం కార పుట్టింది. అలా ఇన్నాళ్ళకి రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి.. మెగా అభిమానులు, అలాగే ఉపాసన రిలేటివ్స్, ఆమె అభిమానులు అందరూ కూడా ఆమె క్షేమంగా పండంటి బిడ్డను కనాలని కోరుకుంటూ వచ్చారు.

upasana-took-a-good-decision-for-those-mothers

ఉపాసన కేవలం రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా.. తన కెరీర్లో తాను ఎదుగుతూ.. ఎన్నో మంచి మంచి పనులు చేసుకుంటూ వస్తున్న మంచి మనసున్న మనిషి. అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె ఇప్పటికీ ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఉపాసనది ( Upasana took a good decision ) ఎంతో జాలిగుణం అంట. ఆమె ఎన్నో సోషల్ వర్క్ చేసుకుంటూ పెరిగింది. అందుకే ఆమె అంటే అందరికీ ప్రాణం అంట. ఇప్పుడు కూడా ఆమె తల్లి అయిన తర్వాత తల్లి హృదయం ఎలా ఉంటుంది.. బిడ్డ మీద ఎలాంటి మమకారం ఉంటుంది.. ఆ బిడ్డకు ఎంత మంచి పోషణ ఇవ్వాలనిపిస్తుంది అనే దానిపై ఆవిడకి మంచి అవగాహన వచ్చిందంట.

See also  Animal movie : అనిమల్ సినిమా ఆ స్టార్ హీరో అందుకే రిజక్ట్ చేసాడట.. కళ్ళు చెదిరే వార్తే..

upasana-took-a-good-decision-for-those-mothers

తల్లి అయిన ఫీలింగ్ ఎంతో అద్భుతమని.. దాన్ని పొందటం నిజంగా అదృష్టమని.. అయితే తల్లి అయిన ప్రతి ఆడదానికి పక్కన భర్త అనే వాడు చాలా సహాయంగా ఉండాలని.. తన బిడ్డను చూసుకునే క్రమంలో భర్త పాత్ర చాలా ఉంటుందని.. దాన్ని కూడా తాను ఫీలయ్యానని చెప్పుకొచ్చింది. ఇక ఉపాసన విషయంలో రామ్ చరణ్ ఒక హీరో లెవెల్ లో గాని, ఒక సెలబ్రిటీగా గాని, ఒక గ్లోబల్ స్టార్ గా కానీ, ఒక మెగాస్టార్ కొడుకుగా గాని ( Upasana took a good decision ) కాకుండా.. కేవలం ఉపాసనకు భర్తగా, తనకి పుట్టబోయే బిడ్డకు తండ్రిగా, పుట్టిన తర్వాత ఆ బిడ్డకు తండ్రిగా, ఒక సామాన్యమైన మనిషిగా ఎంతో సేవ చేస్తూ.. వాళ్ళిద్దర్నీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ, ప్రేమిస్తూ, టైం టు టైం అన్ని చూసుకుంటూ.. రామ్ చరణ్ సూపర్ అని అనిపించుకున్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఉపాసనకి రామ్ చరణ్ నిజ గుణం, నిజస్వరూపం ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని రియల్ గా కచ్చితంగా ఉపాసన ఫీలయ్యే ఉంటుంది.

See also  Sharwanand: సంచలన నిర్ణయం తీసుకున్న యంగ్ హీరో శర్వానంద్.. అదేంటంటే..

upasana-took-a-good-decision-for-those-mothers

అందుకే ఆమెకు సింగల్ మదర్స్ బాధ ఒక్కసారిగా అర్థమైంది. ఇలాంటి మంచి భర్త పక్కన లేకపోతే సింగల్ మదర్ బిడ్డని ఎలా చూసుకోగలుగుతుంది. ఆ బిడ్డకు కావలసిన మంచి చెడులు ఎలా చూసుకుంటుంది. నాకు దక్కిన అదృష్టం లేని ఆడవాళ్లను ఆదుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో.. ఆమె అపోలో చిల్డ్రన్ హాస్పిటల్ లో సింగల్ మదర్స్ వారం చివర్లో వారి పిల్లల్ని తీసుకొని వచ్చి ఉచితంగా వైద్యం చేయించుకోండి.. ఇది నేను ఒక మంచి నిర్ణయంగా భావిస్తున్నాను. నా నిర్ణయం వల్ల చాలామంది తల్లులకు పిల్లలకు లబ్ధి చేకూరతుందని నేను అనుకుంటున్నాను అని చెప్పింది. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న ఉపాసన లాంటి భార్య దొరకడం రామ్ చరణ్ అదృష్టం.. మెగా కుటుంబానికి ఇలాంటి కోడలు దొరకడం నిజంగా అదృష్టమని.. అభిమానులందరూ ప్రతి బిడ్డకు తల్లి కూడా ఆనందంతో చెప్పుకుంటూ పొంగిపోతున్నారు..