Home Cinema Upasana: ఆ స్టార్ హీరో కి వైఫ్ అవ్వాల్సిన ఉపాసన మెగా ఇంటి కోడలు ఎలా...

Upasana: ఆ స్టార్ హీరో కి వైఫ్ అవ్వాల్సిన ఉపాసన మెగా ఇంటి కోడలు ఎలా అయ్యింది..??

Upasana Should Be Wife: తెలుగు చిత్ర పరిశ్రమకే ఎందరో హీరోలు పరిచయం అవుతూనే ఉంటారు. అలాగే హీరోయిన్లు పరిచయం అవుతూనే ఉంటారు. కానీ ఇండస్ట్రీలో పోటీకి తట్టుకొని నిలబడిన వారే స్టార్ హీరోలుగా స్టార్ హీరోయిన్గా ఎదుగుతారు. కానీ కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్లుగా మారుతాడు. అలాంటి స్టార్ లగే స్టార్లుగా మారినటువంటి మెగాస్టార్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే. తన నటనతో మంచిగా గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ తనయుడు లాగే ఇండస్ట్రీలో స్టార్ హీరో హోదాలో ఉంటూ చాలా బిజీ బిజీగా ఉన్నారు.

See also  Bellamkonda Srinivas: రష్మిక తో ఎఫైర్ గురించి కుండ బద్దలు కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్...

upasana-should-be-wife-of-that-family-but-married-ram-charan

మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నాడు. రామ్ చరణ్ సంతోషానికి కారణమేంటంటే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నేను తాత కాబోతున్నానంటూ గుడ్ న్యూస్ ఈ మధ్యనే చెప్పి మెగా అభిమానులను సంతోషాల్లో ముంచి తేలేలా చేశాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ మరియు ఉపాసన లది లవ్ మ్యారేజ్ అని మనందరికీ తెలిసిందే.. అయితే ఉపాసన రాంచరణ్ కంటే ముందే వేరే హీరోని ప్రేమించిందట. మరింతకు ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. అయితే రామ్ చరణ్ ఉపాసన ఒక క్లబ్ మీటింగ్ లో తొలిచూపులోనే ప్రేమ కలిగిందట. అయితే రామ్ చరణ్ కంటే ముందే ఉపాసన మరొక హీరోని ప్రేమించారట, ప్రస్తుతం ఆ హీరోకి ఎప్పుడో పెళ్లి కూడా అయిపోయింది అంట.

See also  Srikanth Odhela: దసరా డైరెక్టర్ ఫస్ట్ లవ్ ఎవరో గెస్ చేయగలరా.. పైగా ఆమె ఈ సినిమాలో మెయిన్ రోల్ లో ఉంది..

upasana-should-be-wife-of-that-family-but-married-ram-charan

కానీ ఉపాసన కూడా తొలిచూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించిందట. అప్పట్లో ఉపాసన యుక్త వయసులో ఉండటం వల్ల అది ప్రేమ లేక ఆకర్షణ తెలియక తన ప్రేమను తనలోనే దాచుకొని ఎవరికి చెప్పకుండా చాలా రోజులు వన్ సైడ్ లవ్ మైంటైన్ చేస్తూ ఉన్నారు అంట. అయితే అదే టైంలో రామ్ చరణ్ తన లోపల ఉన్న తన ప్రేమ విషయాన్ని ఉపవాసానికి చెప్పడంతో వీరిద్దరి మధ్య ప్రేమ విషయం అఫీషియల్ గా అందరికి తెలిసి బయటకు వచ్చింది. దాంతో ఉపాసన ప్రేమించిన ఆ హీరో ప్రేమని తనలోనే దాచుకున్నారట.

upasana-should-be-wife-of-that-family-but-married-ram-charan

అయితే ఆ స్టార్ హీరో కూడా ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ప్రస్తుతం ఆ హీరో ఇండస్ట్రీలో ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమపై అలరిస్తూనే ఉన్నాడట. ఇది ఇలా ఉంటే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది విషయం తెలిసిన నేటిజన్స్ రామ్ చరణ్ ప్రేమించి మెగా ఇంటికి ఉపాసన వెళ్ళకపోతే ఆ హీరోకి భార్య (Upasana Should Be Wife) కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నాడు. అయితే మరి ఉపవాస ప్రేమించిన స్టార్ హీరో ఎవరనేది త్వరలో తెలియనుందా.? లేకపోతే ఉపాసన ప్రేమించింది.? ఎవరిని అతని పేరేంటి.? అంటూ చాలామంది నేటిజెన్సు కామెంట్స్ పెడుతూ ఆరా తీస్తున్నారు.