Home Cinema Upasana: సీమంతం రోజు ఉపాసన వేసుకున్న డ్రస్ ధర అన్ని లక్షలా.?

Upasana: సీమంతం రోజు ఉపాసన వేసుకున్న డ్రస్ ధర అన్ని లక్షలా.?

Upasana Seemantham: మెగా ఇంటి కోడలు ఉపాసన గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఆమె గురించి పరిచయం చేయాలంటే రామ్ చరణ్ భార్యగానే కాకుండా అపోలో హాస్పటల్ యాజమాన్యానికి అంతటికి వైస్ చైర్మన్ గా కూడా తను బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తుంది. దాదాపు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లయి 10 సంవత్సరాలు దాటినప్పటికీ పిల్లల గురించి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పట్లేదని అప్పట్లో ఎన్నో రకాల విమర్శలు తలెత్తాయి.

upasana-ram-charan-wife-seemantham-ceremony-dress-price-and-details

ఇదే కాకుండా అప్పట్లో ఉపాసనను చాలా దారుణంగా అబ్బాయి అని రాంచరణ్ వివాహం చేసుకుంది ఉపాసనను కేవలం డబ్బు కోసమేనని ఎన్నో రకాల లేని పోనీ రూమర్స్ విన్నాము. మెగా హేటర్స్ కూడా లేనిపోని నిందలు వేస్తేగా ట్రోల్ కి గురి చేశారు. కానీ ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోని ఉపాసన రాంచరణ్ దంపతులు వాళ్ల పని వాళ్లు వేసుకుంటూ వెళ్లారు. ఇక ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత స్వయంగా ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని స్వయంగా చిరంజీవి తన అభిమానులకు ఈ గుడ్ న్యూస్ ని వెల్లడించారు.

See also  Bro movie business : బ్రో తో భయపడుతున్న బయ్యర్స్.. అసలు కారణం అదంట!

upasana-ram-charan-wife-seemantham-ceremony-dress-price-and-details

ఇక ఈ విషయంతో మెగా అభిమానుల ఆనందానికి ఆవదులు లేకుండా ఓ పండగ వాతావరణం సృష్టించారనుకోండి. ఉపాసన గర్భవతి అయినప్పటికీ కూడా అన్ని వెకేషన్ లోకి వెళ్తూ చాలా ఆనందంగా అందరిలాగే ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలి కాలంలో ఈ మధ్యనే దుబాయ్ కి వెకేషన్ కి వెళ్ళినప్పుడు కేవలం ఫ్రెండ్స్, కజిన్స్ మధ్య సీమంతం జరుపుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఇక ఆ తర్వాత వెకేషన్ అయిపోయాక తిరిగి ఇంటికి వచ్చాక మెగా ఇంట్లో కూడా ఉపాసనకి మళ్లీ సీమంతం చేశారు. (Upasana Seemantham)

See also  Chiranjeevi : భారీ ఆఫర్ కొట్టేసిన చిరంజీవి పెద్ద కూతురు!

upasana-ram-charan-wife-seemantham-ceremony-dress-price-and-details

ఇక ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే మెగా ఇంట్లో జరిగిన ఉపాసన సీమంతం వేడుకల్లో ఆమె ధరించిన డ్రెస్ ఖరీదు ఎంత అనే ప్రశ్న తలెత్తడంతో దాని గురించి ఆ డ్రస్ ఖరీదు అన్ని లక్షలా అంటూ చాలామంది నోరెళ్ళ పెడుతున్నారు. ఇక ఉపాసన సీమంతం వేడుకల్లో పింక్ కలర్ డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్ ని మిడిల్ త్రెడ్ బాండ్ వాళ్లు తయారు చేసినట్లు సమాచారం.. ఇక ఈ డ్రెస్సు ధర లక్షకు పైగా ఉంటుందని తెలుస్తుంది. చాలామందికి ఈ డ్రెస్ ధర అంత ఖరీదా అంటూ అవాక్కవుతున్నారు.