Home Cinema Upasana: ఉపాసన సంచలన నిర్ణయం.. సినిమా ఇండస్ట్రీని వదలనంటూ..

Upasana: ఉపాసన సంచలన నిర్ణయం.. సినిమా ఇండస్ట్రీని వదలనంటూ..

upasana-planning-to-start-a-production-house-for-movie-making-with-newcomers

Upasana: తెలుగు సినిమా పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎంతటి ప్రత్యేకమైన స్థానం ఉందో అందరికీ తెలిసిందే. ఈ కుటుంబం నుంచి ఎందరో హీరోల్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చారు. అలాగే అభిమానులు కూడా వాళ్ళని అంతా ( Upasana planning to start a production ) అభిమానంగా ఆదరించారు. మెగా కుటుంబం నుంచి మెగా డాటర్ నిహారిక ఒక్కతే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మిగిలిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి నటనాపరంగా ఆడవాళ్లు రాలేదు. అయితే ఇప్పుడు ఉపాసన తీసుకున్న నిర్ణయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Upasana - production

రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. ఆమె ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి, ఉన్నతమైన కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టి ఎప్పుడూ కూడా చాలా సింపుల్గా నిరాడంబరంగా ఉంటూ అందరికీ ( Upasana planning to start a production ) ఎంతో మంచి చేస్తూ ఉన్న మనిషని ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. అయితే ఈమెకు అపోలో హాస్పిటల్ ఇవన్నీ చూసుకోవడం బాధ్యతలు ఉన్నప్పటికీ.. సినిమా ఇండస్ట్రీ మాత్రం ఏమిటి సుపరిచితుడమే. రామ్ చరణ్ ద్వారా సినిమా ఇండస్ట్రీ గురించి వినాలి తప్పా.. ఈమె ఇండస్ట్రీలో పని చేసింది గాని, చూసింది కానీ ఏమీ లేదు.

See also  Allu Arjun: అల్లు అర్జున్ అభిమానులకు తీపి కబురు.. ఆ సూపర్ హిట్ కాంబో మళ్లీ రిపీట్ కానున్నది..

Upasana-production-house

అయితే ఇప్పుడు ఉపాసన సినిమా రంగంలో అడుగుపెడుతుందంట. సినిమా రంగంలో అడుగుపెట్టడం అంటే సినిమాల్లో నటించడం కాదు. ఆమె సొంతగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెడుతుంది అంట. ఇప్పటికే నిహారిక, సుస్మిత, రామ్ చరణ్ వీళ్ళు ముగ్గురికి ప్రొడక్షన్ హౌస్ లో ఉన్నాయి. అయినా కూడా ఉపాసన సెపరేట్గా ఒక ప్రొడక్షన్ హౌస్ ని పెడుతుందంట. అయితే ( Upasana planning to start a production ) ఇంట్లో ఇంతమందికి ప్రొడక్షన్ హౌస్ ఉంటుండగా ఉపాసన ఒక్కతి మళ్ళీ విడిగా పెట్టడం ఎందుకు అని అనుకుంటున్నారా? లేదు ఉపాసన ఆలోచన చాలా బాగుంది. ఆమె చేసే ఏ పనైనా కూడా నలుగురు మంచి కోరి నలుగురికి ఉపయోగపడేలా చేస్తుంది. వ్యాపారస్తుల కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె వ్యాపారంతో పాటు మంచి ఆలోచనలను అలవర్చుకుంది.

See also  Adivi Sesh-Supriya: కారులో అలా చేస్తూ మరొక సారి కెమరాలకు అడ్డంగా బుక్కైన అడవి శేష్ - సుప్రియ..

Upasana-production-planning

ఉపాసన స్టార్ట్ చేయబోయే ప్రొడక్షన్ హౌస్ లో కేవలం కొత్త వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తుందట. కొత్తగా రావాలనుకున్న వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలని ట్యాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వారు లేరు అని బాధపడే అవకాశం లేకుండా.. ట్యాలెంట్ ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నించే విధంగా ఈ ప్రొడక్షన్ హౌస్ ని తీర్చిదిద్దుతుందంట. ఈ ఎజెండాతో ప్రొడక్షన్ ఉపాసన ఓన్ గా స్టార్ట్ చేద్దాం అని డిసైడ్ అయితే.. దానికి మెగా కుటుంబం అంతా కూడా ఓకే చెప్పారంట. దీన్నిబట్టి ఉపాసన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో.. ఆమెకు ఆమె కుటుంబంలో అంత గౌరవం కూడా ఇస్తారని అర్థమవుతుంది. అలాగే బయట, తాను ఉండే ప్రొఫిషన్ లో ఎన్నో మంచి పనులు చేసే ఉపాసన.. సినిమా రంగాన్ని కూడా వదలకుండా.. తన వంతు సాయపడటానికి ముందుకు రావడం మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.