Home Cinema Upasana : మనవరాలి మీద ప్రేమతో కూతురిని ఏడిపించిన ఉపాసన తల్లి!

Upasana : మనవరాలి మీద ప్రేమతో కూతురిని ఏడిపించిన ఉపాసన తల్లి!

upasana-mother-did-such-special-things-welcome-to-her-granddaughter-for-the-first-time

Upasana : మెగాస్టార్ చిరంజీవి వారసుడు పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఇప్పుడు మెగా అభిమానుల గుండెల్లో ఎంత అభిమానం ఉందో మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లయి 10 సంవత్సరాలు నిండిన తర్వాత.. ఇప్పుడు ఒక పాప పుట్టింది. ఆ పాపకు క్లిం కార అని పేరు పెట్టారు. ఉపాసన ప్రెగ్నెంట్ అని ( Upasana mother did such special things ) తెలిసిన దగ్గర నుంచి మెగా కుటుంబం, మెగా అభిమానులందరూ ఆ భగవంతుడిని ఎప్పుడు పండంటి బిడ్డ ఎటువంటి సమస్య లేకుండా పుట్టాలని కోరుతూనే ఉన్నారు. అలాగే ఉపాసన కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని.. చాలా చక్కగా, ఆరోగ్యంగా పండంటి ఆడపిల్లని మహాలక్ష్మిలా జన్మనిచ్చి ఇంటికి వచ్చింది.

upasana-mother-did-such-special-things-welcome-to-her-granddaughter-for-the-first-time

క్లిం కార కడుపున పడిన దగ్గర్నుంచి మెగా కుటుంబంలో అన్ని ఆనందాలే.. క్లిం కార కడుపున పడిన తర్వాతే మెగా కుటుంబంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ జరిగింది. అలాగే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ( Upasana mother did such special things ) సినిమా లో పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అలాగే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇంకా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం. ఇంక వాళ్ళ కుటుంబంలో అన్ని ఆనందాలని పుట్టకముందే తీసుకువచ్చిన క్లిం కార పుట్టిన తర్వాత.. ప్రతి ఒక్కరి గుండెల్లో ఆనందాన్ని పెంచేసింది. తర్వాత వాళ్ల తాత చిరంజీవి దశ ఐతే ఎక్కడికో వెళ్ళిపోయింది.

See also  Ram Pothineni : ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న రామ్.. అస్సలు ఎక్ష్పెక్త్ చెయ్యలేదు..

upasana-mother-did-such-special-things-welcome-to-her-granddaughter-for-the-first-time

క్లిం కార పుట్టిన తర్వాత ఇటీవల చిరంజీవికి కోకాపేటలో ఆస్తులు, స్థలాలు ఉన్నాయని.. అవి ఎకరం 100 కోట్లకు చేరిపోయిందని వార్తలు వస్తున్నాయి. అంటే చిరంజీవికి రెండు వేల కోట్ల ఆస్తి ఉందని.. అది ఇటీవలే పెరిగిందని అంటున్నారు. ఇదే నిజమైతే ఇంక క్లిం కార అడుగు పెట్టిన వేళా విశేషం చిరంజీవికి ఎంతగా కలిసి ( Upasana mother did such special things ) వచ్చిందో చెప్పుకోవాల్సిన పనిలేదు. అలాగే క్లిం కార పుట్టిన తర్వాత క్లిం కార ని తీసుకొని ఉపాసన వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది అంట. ఉపాసన తల్లి శోభన కామినేని మనవరాలను చూసి ఏం చేసిందో తెలుసుకొని అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. మొదటిసారి తన కూతురు మనవరాలిని తీసుకుని ఇంటికి వస్తున్న సందర్భంగా ఉపాసన తల్లి ఇలా చేసిందంట..

See also  Samantha : సమంతని చైతూ నుంచి దూరం చేసినవాడి గతి చివరికి ఇలా పబ్లిక్ గా!

upasana-mother-did-such-special-things-welcome-to-her-granddaughter-for-the-first-time

తన మనవరాలు అడుగుపెట్టిన వెంటనే దిష్టి తీసిన వ్యక్తికి లక్ష రూపాయలు కానుకగా ఇచ్చిందంట. అలాగే తన మనవరాలు ఇంట్లోకి ఎంటర్ అవగానే ఆమె పాదాలు, చేతులు ముద్రలు తీసుకొని దాంతో బంగారు రేకు చేయించుకొని ఇంట్లో పెట్టుకుంది అంట. అంతేకాకుండా మనవరాలు ఇంట్లో అడుగుపెట్టిన సందర్భంగా ఇంట్లో పని చేసే వాళ్ళందరికీ బట్టలు పెట్టిందట. బట్టలతో పాటు మంచి మంచి బహుమతులను కూడా ఇచ్చిందంట. ఇలా ఉపాసన తల్లి మనవరాలు కోసం చేసిన ఇలాంటి పనులు చూస్తుంటే ఉపాసనకు తన తల్లికి తన కూతురు మీద ఉన్న ప్రేమను, వాత్సల్యాన్ని చూసి కంటతడి పెట్టుకుంది అంట. అలా తన మనవరాలు కోసం తనకెంతో ప్రాణమైన కూతురు కళ్లంటా నీళ్లు వచ్చేంత ప్రేమని శోభనం కామినేని అందించిందన్నమాట..