Rakul Kollywood Hero: సినిమా ఇండస్ట్రీ లోని ఉన్న హీరోలు హీరోయిన్లు ఎవరైనా సరే వాళ్ళ ప్రేమలు కొద్ది కాలం వరకే నడుస్తుంటాయి. కేవలం ప్రేమలే కాదు పెళ్లిళ్లు కూడా ఎంతో ప్రేమించుకుని అంగరంగ వైభవంగా చేసుకున్న పెళ్లిళ్లు కూడా కొద్ది కాలానికే పెటాకుల అవుతాయి. అదేంటో ఇప్పటి వరకు అర్థం కాని విషయం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సిమ్ములు మార్చినంత అవలీలగా లవర్ లను మార్చేస్తూ ఉంటారు. ఒక సినిమా పరిచయంతో ప్రేమలో పడిపోతారు అదేంటో అర్థం కాదు ప్రేమలో పడ్డని రోజులు కూడా కలిసి ఉండరు త్వరగానే విడిపోతుంటారు.
ఎంత తక్కువ సమయంలో ప్రేమలో పడతారో అంతకంటే తక్కువ సమయంలోనే చిన్న చిన్న కారణాల చేత విడిపోతుంటారు. కాగా ప్రస్తుతం ఇటు నార్త్ మరియు అటు సౌత్ లో ఒక ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.. అయితే రకుల్ ప్రీత్ సింగ్ తన లవర్ కి తెలవకుండా రకరకాల వివరాలు నడిపిస్తుందంటూ సోషల్ మీడియాలో వార్త అయితే తెగ వైరల్ గా మారింది. అలాంటి యవ్వారాలు చేస్తుండడం వల్లే రకుల్ ప్రీత్ సింగ్ కి భారీగా గిఫ్ట్ లు వచ్చి పడుతున్నయట.. అందులో ఇటీవల తనకి ఖరీదైన లగ్జరీ కారు కూడా బహుమతిగా అందినట్టు ఫిలింనగర్ లో ఒక వార్త అయితే తెగ వైరల్ గా మారింది.
మరి అసలు ఇందులో నిజం ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం.. ఇటీవల కాలంలో రకుల్ కి పెద్దగా సినిమాల లో అవకాశాలు లేవు అవకాశాల కోసం నానా తంటాలు పడుతున్న సమయంలో మూడు కోట్ల ఖరీదైన కారు కొన్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పలు ఫోటోలు పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటోలు చూసిన చాలా మంది నటిజన్లో రకుల్ సినిమా హిట్ అయినా ఫట్ ఐనా అసలు అవకాశాలు ఉన్నా లేకున్నా డబ్బులు బాగానే సంపాదిస్తుందిగా అంటూ రక రకాల కామెంట్లు పెట్టారు. తాజాగా ఈ వార్త ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలోనూ అటు మీడియాలో ఉన్న వైరల్ గా మారింది. ఓ వైపు ఫిలింనగర్ లో కూడా చెక్కర్లు కొడుతుంది.
దాంతో అసలు విషయం ఆరా తీయడంతో ఆమె ఆ కార్ ను తన సొంత పైసలతో కొనుక్కో లేదట. కోలీవుడ్ లో ఉండే హీరో రకుల్ మీద ఉన్న ప్రేమతో అతనికి అతడు ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది. కాగా గత కొద్ది రోజులుగా రకుల్ తన బాయ్ ఫ్రెండ్ కళ్ళు కప్పి మరి కోలీవుడ్ లోని ఆ హీరోతో తిరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఆ కోలీవుడ్ హీరోనే రకుల్ ప్రీత్ సింగ్ కి అన్ని కోట్ల ఖరీదైన కారుని గిఫ్టుగా ఇచ్చినట్లు కూడా మనకు అర్థం అవుతుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది ఏ మాత్రం తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ (Rakul Kollywood Hero) మీడియా అంతటా కోడైపోతుంది.