Home Cinema Young Heroine: ఆ కుర్ర హీరోతో ఏఫైర్ పెట్టుకున్న అలనాటి ఉదయ్ కిరణ్ హీరోయిన్..

Young Heroine: ఆ కుర్ర హీరోతో ఏఫైర్ పెట్టుకున్న అలనాటి ఉదయ్ కిరణ్ హీరోయిన్..

Uday Kirans Heroine: అనిత అనే హీరోయిన్ పేరు మీకు తెలిసే ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా ఈ పేరు పరిచయం ఉంటుంది ఎందుకంటే ఉదయ్ కిరణ్ హీరోగా నటించినటువంటి నువ్వు నేను సినిమా సూపర్ డూపర్ హిట్టడంతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్గా ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రంలో నటించి సూపర్ సాధించినప్పటికీ ఆ తర్వాత ఎందుకో తెలియదు అంతగా హిట్స్ కొట్టలేకపోయారు దాంతో అతి తక్కువ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో కనుమరుగైపోయింది ముద్దుగుమ్మ..

ఈమె కేవలం తెలుగులోనే కాకుండా ఇటు తమిళం మరియు కన్నడం హిందీ తదితర భాషలలో హీరోయిన్గా మరియు పలు సీరియల్లో కూడా నటించి ఎంతగానో ఆలరించింది ఇక అనిత ముఖ్యంగా నటించిన చిత్రాల విషయానికొస్తే నువ్వు నేను నిన్నే ఇష్టపడ్డాను తొట్టి గ్యాంగ్ ముసలోడికి దసరా పండుగ శ్రీరామ్ నేను పెళ్ళికి రెడీ వంటి తదితర తెలుగు చిత్రాలు నటించి ఎంతగానో అలరించింది అయితే సినిమాల్లో అవకాశాలు ఆ తర్వాత అంతగా లభించకపోవడంతోనే తెలుగు చిత్ర పరిశ్రమకు పూర్తిగా చెప్పేసి బిజినెస్ మాన్ అయిన రోహిత్ రెడ్డిని అంగరంగ వైభవంగా గోవాలో వివాహం చేస్తుంది ఇక ఈ జంటకి ఒక బాబు కూడా కలడు.

See also  Naga Vamsi : పవన్ కళ్యాణ్ వలన సూసైడ్ చేసుకోవాలి అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కాపాడాడు

అయితే అనిత సినిమాలకి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా తను ఎప్పటికీ అభిమానులకి దగ్గరగానే ఉంటుంది తనకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ మరియు ఆమె సంబంధించిన ఫోటోలు వీడియోలని నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులకే కాకుండా నేటిజన్స్ ని కూడా ఎంతగా అలరిస్తూ ఆకట్టుకుంటుంది ఇక ఇటీవల తన హాట్ హాట్ ఫోటోలతో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యి కుర్రకారులకు నిద్ర పట్టకుండా ఘాటు ఫోటో షూట్ చేస్తుంది. అయితే అనిత (Uday Kirans Heroine) ప్రస్తుతం మళ్ళీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుండట.

See also  Tamannaah: ప్రతి ఒక్కదానికి నిందలు వెయ్యడమే పనైపోయింది.. వాళ్ళపై భగ్గుమన్న తమన్నా..

అయితే అయితే అనిత ఇందుకోసం పెద్ద స్కెచ్ వేసింది ఏకంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నావు కుర్ర హీరోతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ నిత్యం ఆ కుర్ర హీరో గెస్ట్ హౌస్ కి వెళ్లి వస్తుందంటూ మన తెలుగు చిత్ర పరిశ్రమంలో వార్త అయితే విపరీతంగా వైర్లు అయింది మరి ఆ కుర్ర హీరో ఎవరు మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే ఫిలింనగర్ లో విపరీతమైన చెక్కలు కొట్టడంతో చాలామంది గుసగుసలు పెట్టుకున్నట్టు సమాచారం మళ్లీ అనిత అవకాశాల కోసమే టాలీవుడ్లో కుర్ర హీరోతో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుంది అని భావిస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు..