
Uday Kiran : సినిమా ఇండస్ట్రీ అనేది నిజంగా ఎంతో గొప్పది. అది ఎప్పటికప్పుడు నిరంతరం ఎందరినో తన ఒడిలోకి చేర్చుకుంటుంది. ఇంకా ఎందరినో తనలోనే నిరంతరం వాళ్ళా జ్ఞాపకాలను దాచుకుని అందరికీ ( Uday Kiran died one week before his dream ) పంచుతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో, హీరోయిన్స్ ఎంత కాలం వాళ్ళు నటించగలుగుతారు.. ఎంత కాలం వాళ్ళు జర్నీ చేస్తారో తెలియదు కానీ.. ఆ తర్వాత ఇండస్ట్రీని వాళ్ళు వదిలేసిన లేదా వాళ్ళు చనిపోయిన కూడా ఇండస్ట్రీ మాత్రం వాళ్ల జ్ఞాపకాల్లోంచి వీళ్ళని వదలదు.. అలాగే అభిమానులు ఎప్పుడూ వాళ్ళని ఏదో ఒక సినిమా రూపంలో చూస్తూనే ఉంటారు.
అలా ఎప్పుడూ చిరంజీవిలుగా అభిమానుల గుండెల్లో బ్రతికి ఉండే గొప్ప వరం నటీనటులకే ఉంది. అయితే ఉదయ్ కిరణ్ అప్పట్లో లవ్ బాయ్ గా, యంగ్ హీరోగా అందరిని ఆకట్టుకునే విధంగా సినిమాలోకి ఎంటర్ అయ్యి చాలా తొందరగా పెద్ద స్టార్ లెవల్ కి వెళ్ళిపోయాడు. ఇక ఉదయ్ కిరణ్ ఈ తరానికి చిరంజీవి అవుతాడు అన్న ( Uday Kiran died one week before his dream ) పేరు కూడా వచ్చింది. కానీ ఏం పాపమో.. ఎవరి శాపమో తెలియదు గానీ.. ఏమీ అనుభవించకుండానే అతి తొందరగా వెళ్ళిపోయాడు. పోనీ చనిపోయినా కూడా.. ఏదో యాక్సిడెంట్లుగా చనిపోయాడు తప్ప లేదంటే అది వేరుగాని.. సినిమా రంగంలోనే తనకి అవకాశాలు దొరక్క, ఫెయిల్యూర్ ని భరించలేక ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇక కష్టాలను భరించలేక చనిపోయాడు.
ఆశ లేక చనిపోయాడు లేకపోతే ఏమీ తోచక జరిగిపోయిందో తెలీదు గానీ.. ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే అతని మరణం అందరిని బాధిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఉదయ్ కిరణ్ పై ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉదయ్ కిరణ్ ( Uday Kiran died one week before his dream ) చనిపోవడానికి వారం రోజులు ముందే అతను వాళ్ళ కుటుంబ సభ్యులతో తాను చనిపోతానని.. చనిపోయిన తర్వాత మీడియా వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారని.. అభిమానులు ఎలా ఏడుస్తారని కుటుంబ సభ్యులు ఎలా అనుకుంటారని అన్ని చెప్పాడంట. దాంతో వాళ్ళు నీకు అలాగా అనిపించి ఉంటుందిలే లైట్ తీసుకో అన్నారట. ఇదంతా కూడా ఉదయ్ కిరణ్ కి కలలో కనిపించిందంట.
తనకి కలలో కనిపించిన ఈ మొత్తం విషయాన్ని ఇంటి కుటుంబ సభ్యులకు వారం రోజులు ముందే చెప్పాడంట. వాళ్ళు కేవలం కలే కదా లైట్ తీసుకో అన్నారంట. కానీ కరెక్ట్ గా వారం రోజుల తరవాత ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడం.. అభిమానులు కన్నీరు మున్నేరుగా ఏడవడం.. మీడియా వాళ్ళు వార్తని హైప్ చేసుకొని చూపించడం.. కుటుంబ సభ్యులు ఆశ్చర్యంలో మునిగిపోవడం.. అన్ని తన కలలో కనిపించినట్టుగానే జరిగాయి. అసలు ఈ వార్త నిజమే అయితే.. ఇది నిజంగా ఒక మిరాకిల్ లాగా ఉంది. ఉదయ్కిరణ్ కి తాను చనిపోతానని వారం రోజులు ముందే కల రావడమేంటి? ఆ కల గురించి ఇంట్లో వాళ్లకు చెప్పడం ఏంటి? తన చనిపోయిన తర్వాతే ఎవరెవరు ఎలా ఫీలవుతారు అతనికి ముందుగానే కనిపించడం అంటే ఏంటో చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా ఉదయ్కిరణ్ తలుచుకున్నప్పుడల్లా ఎక్కడో మనకు తెలిసిన కుర్రాడు అలా అయిపోయాడు అని మనసు చివుక్కుమంటుంది.