Home Cinema Ravi Teja : మెగాని డామినేట్ చేయడమే కాకుండా అక్కినేనిని అదరగొట్టే ట్విస్ట్ తో.. బయటపడిన...

Ravi Teja : మెగాని డామినేట్ చేయడమే కాకుండా అక్కినేనిని అదరగొట్టే ట్విస్ట్ తో.. బయటపడిన రవితేజ!

Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ అంటే తెలుగు ఆడియన్స్ కి చాలా ఇష్టం. ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఎన్నో కష్టాలు పడి.. తనకంటూ ఒక మార్క్ తెచ్చుకున్నాడు రవితేజ. ఒకప్పుడు రవి తేజ సినిమా అంటే మినిమమ్ ( Twists in Ravi Teja Ravanasura movie ) హిట్ ఉండేది. కానీ మధ్యలో కొంతకాలం చాల ప్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. ఇక రవితేజ పని అయిపోయిందా అని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ,సినీ అభిమానులకు రవితేజ పై అభిమానం పోలేదు.. అందుకే అతన్ని ఇంటికి అప్పుడే వెళ్లనివ్వలేదు. ఎన్ని ఫ్లాప్ సినిమాలు వస్తున్నా కూడా.. రవితేజను మాత్రం ఆదరిస్తూనే వచ్చారు.

See also  Mahesh Babu : మహేష్ బాబు కి వాళ్ళ నుంచి వస్తున్న భారీ వార్ణింగ్ లు.. దానికి మహేష్!

twists-in-ravi-teja-ravanasura-movie

అందుకే గత కొన్ని రోజులుగా రవితేజ టైం మళ్ళి చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ధమాకా, వాల్తేరు వీరయ్య ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీనితో రవితేజలో ఆయన అభిమానుల్లో కొత్త ఊపు, ఆనందం వచ్చాయి. ధమాకా సినిమాలో తనలో ఎప్పుడు ఉండే ఎనర్జీనే రవితేజ చూపించాడు. కానీ వాల్తేరు వీరయ్య సినిమాలో మాత్రం రవి తేజ ఫుల్ సింగల్ హీరో కాకపోయినా, మెగా స్టార్ చిరంజీవి పక్కన నటించినా కూడా చిరంజీవిని డామినేట్ చేసే విధంగా రవితేజ నటించాడని టాక్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ నిజంగా ఒక కొత్త కోణాన్ని చూపించాడు.

See also  Samantha - Vijay - Rashmika: రష్మిక సమంత చంప చెల్లుమనిపించే షాక్.? విజయ్ దేవరకొండ విషయంలో.. ఏది నిజం.?

twists-in-ravi-teja-ravanasura-movie

చిరంజీవితో రవితేజ ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలలో స్క్రీన్ పంచుకోవడం జరిగింది కానీ.. అందులో ఎక్కడా రవితేజ కి పేరు గాని ఏమి రాలేదు. అప్పుడు చిరంజీవి దగ్గర రవితేజ కనబడేవాడు కాదు.చిరు రవితేజని డామినేట్ చేసేవాడు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ చిరంజీవి ని డామినేట్ చేసాడు. అలాగే ఇప్పుడు ఏప్రిల్ 7 వతేది రవితేజ సినిమా ( Twists in Ravi Teja Ravanasura movie ) రావణాసుర రీలిజ్ కాబోతుంది. ఈ సినిమాలో రవితేజ కి విలన్ గా అక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ అక్కినేని హీరోకి అదరగొట్టే ట్విస్ట్ లు ఇస్తాడంట.

See also  Taapsee: సినిమాలలో హీరోయిన్ గా నటించకముందు తాప్సీ అలాంటి పనులు చేసేదా.?

twists-in-ravi-teja-ravanasura-movie

ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాగ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రవితేజ తనలో ఇంతవరకు చూడని కోణాన్ని బయట పెట్టాడంట. సీక్వెన్స్ మెయిన్ హైలెట్ గా కూడా ఉంటాదట. విలన్ ని ఈ సినిమాలో కొంచెం స్మార్ట్ గా చూపించడమే కాకుండా.. అంత స్మార్ట్ విలన్ కి అదిరిపోయే ట్విస్ట్ లు ఇస్తాడంట హీరో. రెండు సినిమాల వరస హిట్స్ తరవాత ఈ సినిమాలో రవితేజ 100 రేట్లు హుషారుని బయటకు చూపించబోతున్నాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే జరుగుతున్నాయి. మరి సినిమా ఎంత హిట్ అవుతాదో చూడాలి..