Home Cinema Trisha: త్రిష టాలీవుడ్ కి దూరమవ్వడానికి కారణం ఆ స్టార్ హీరో తండ్రేనా.??

Trisha: త్రిష టాలీవుడ్ కి దూరమవ్వడానికి కారణం ఆ స్టార్ హీరో తండ్రేనా.??

Trisha stayed away from: చెన్నైకి చెందిన చిన్నది త్రిష కృష్ణన్ స్టార్ హీరోయిన్ గా చాలా గుర్తింపు తెచ్చుకుంది. త్రిష దాదాపు తెలుగు, తమిళ, కన్నడ అని తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది. తను హీరోయిన్ మొదట్లోనే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ప్రతి ఒక్క పెద్ద హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలిగింది. ఇక అంతేకాక చాలామంది హీరోలు త్రిష అందానికి బానిసలై తమ సినిమాల్లో వరుసగా అవకాశాలు ఇచ్చారు. దాంతో త్రిష ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో హీరోయిన్ తానెంటోనిరూపించుకుంది.

trisha-stayed-away-from-tollywood-because-of-that-star-heros-father

ఇంకా అదే కాకుండా త్రిష ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఆ డ్రెస్ ఆమె కోసమే పుట్టింది అన్నట్లు కరెక్ట్ సెట్ అయ్యేలా ఆమె ఫిజిక్ ఉన్నది. ఆమెకు ఉంది లంగా వోని వేసిన, చీర కట్టిన, వెస్ట్రన్ డ్రెస్ వేసినప్పటికీ ఆమెకు అవి కరెక్ట్ గా సూట్ అవుతాయి. ఇక త్రిష తెలుగు చిత్ర పరిశ్రమలోకి నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఈ సినిమా అంత గొప్పగా సక్సెస్ ఆమెకు ఇవ్వక పోయినప్పటికీ ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమా మాత్రం ఈమెకు ఎక్కడలేని గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా బ్లాక్ భాస్కర్ హిట్ అవడంతో త్రిష పేరు మరింత మార్మోగిపోయింది దాంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఒక్కసారిగా ఎగిసింది ఈ చెన్నై అమ్మడు ఇక అయి సినిమాలే కాకుండా కృష్ణ, అతడు వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఈమె చెంత చేరాయి.

See also  Actor Nani: ఆ హీరోయిన్ తో హీరో నాని నిజంగా ఎఫైర్ పెట్టుకున్నాడా.? నిజా నిజాలు..

trisha-stayed-away-from-tollywood-because-of-that-star-heros-father

అలా ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన త్రిషకు ప్రస్తుతం టాలీవుడ్లో అవకాశాలు కరువయ్యాయి.. పోయిన సంవత్సరం పోన్నియన్ సెల్వన్ అనే సినిమాలో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించింది అంతే.. ఇక తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు ఇండస్ట్రీకి మాత్రం త్రిష దూరం అవడానికి ఓ స్టార్ హీరో తండ్రి కారణమట.. మరి ఇప్పుడు ఆ హీరో ఎవరో తెలుసుకుందాం. గతంలో త్రిష టాలీవుడ్ లోనే ఓ ప్రముఖ నిర్మాత కొడుకుతో ప్రేమ వ్యవహారం నడిపిందట.(Trisha stayed away from)

See also  S.S Rajamouli: రాజమౌళి కెరీర్ మధ్యలో ఆగిపోయిన రెండు పెద్ద సినిమాలు ఏమిటో తెలుసా?

trisha-stayed-away-from-tollywood-because-of-that-star-heros-father

ఇక ఈ విషయం కాస్త ఆ నిర్మాతకు తెలియడంతో త్రిష కు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడట. అదే కాకుండా సినిమాల్లో అవకాశాలు రాకుండా ఆ నిర్మాత చేయడంతో ప్రస్తుతం త్రిష తెలుగు ఇండస్ట్రీకి దూరమైందని వార్తలు వినపడుతున్నాయి. దాదాపు ఇది జరిగి నాలుగేళ్లు కి పైగా అయివుతున్నప్పటికీ ఇంకా త్రిషకు తెలుగులో సినిమా అవకాశాల ఊసే లేదు. ఆ మధ్యలో చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో కాజల్ కి బదులు త్రిషకు అవకాశం వచ్చినా కూడా నో చెప్పిందట.