Home Cinema Leo : లియో సినిమాలో త్రిష అదిరిపోయే సీన్స్ పిక్స్ తో ముద్దొచ్చేస్తోంది.. స్టోరీ బేస్...

Leo : లియో సినిమాలో త్రిష అదిరిపోయే సీన్స్ పిక్స్ తో ముద్దొచ్చేస్తోంది.. స్టోరీ బేస్ ఆ సినిమానేనంట..

trisha-krishnan-latest-pics-in-the-leo-movie-and-movie-story-also-leaked

Leo : అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లియో చిత్రం కోసం అన్ని భాషల వారు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దళపతి విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా ,లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ( Trisha Krishnan latest pics in the Leo ) ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ మూవీగా చిత్రీకరించబడుతుంది. ఈ సినిమాపై దళపతి విజయ్ అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. సాధారణంగా ఈ హీరో సినిమా అంటే అన్ని భాషల వారికి ఇష్టమే. అలాంటిది ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుందని సినీవర్గాలు అంటున్నాయి.

Trisha-Krishnan-Leo-latest-pics-viral

ఈ సినిమాపై అనేక వార్తలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. అసలు ఈ సినిమా ఏ సినిమాలా ఉంటుంది అనేదానిపై ఒక వార్త వస్తుంది. 2005 లో రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిల్మ్ ఏ హౌస్ ఆఫ్ వైలెన్స్ అనే సినిమాని పూర్తిగా తీసుకొని ( Trisha Krishnan latest pics in the Leo ) ఈ సినిమా కథ రాసుకున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఒక క్రూరమైన హింస సామ్రాజ్యంలో గడిపిన ఒక వ్యక్తి కొన్ని అనుకోని కారణాలవల్ల దాని నుంచి విముక్తి పొంది బయటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత కేఫ్ చేసిన నడుపుకుంటూ.. ఫ్యామిలీతో ఎంతో హ్యాపీగా గడపాలనుకున్న లైఫ్ లోకి మళ్ళీ విలన్స్ ఎంటర్ అవుతారు.

See also  Samantha: చివరికి అక్కడ కూడా ఊ అంటావా మామ అంటూ చిందులేస్తూ ఐటమ్ గర్ల్ ల మారిన సమంత.

Trisha-Krishnan-Leo-latest

ఇక విలన్ గ్రూప్ కి ఎప్పటికప్పుడు అతనికి లైఫ్ టాస్క్ లాగే ఉంటుంది. అసలు ఆ విలన్స్ ఎందుకు ఇతను వెంటపడుతున్నారు/ వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనేది సినిమా. మళ్ళీ వాళ్ళ రాకతో తన జీవితంలో ఎలా ఎలాంటి ( Trisha Krishnan latest ) మార్పులు వచ్చాయి? అసలు ఆ హీరో గతంలో ఏం చేసేవాడు ఇయన్నీ తెలుసు తెలుసుకునే దారిలో కథ ముందుకెళ్తుందంట. అంత మారిపోయి సైలెంట్ గా ఒక కేఫ్ పెట్టుకొని బ్రతుకుతున్న హీరో విలన్స్ రాకతో మళ్ళీ కౄరత్వంలోకి వెళ్తాడా ఏం చేస్తాడు అనేది సినిమా.

See also  Star heroine : తండ్రితో లిప్ లాక్ చేస్తే కూతురు కాకపోతే పెళ్లాడతా అన్న స్టార్ హీరోయిన్ తండ్రి.. వైరల్ అవుతున్న ఫోటో..

Trisha-Krishnan-Leo-movie

అయితే లియో సినిమాలో త్రిష ఉన్న కొన్ని సీన్స్ ఫొటోస్ చూస్తుంటే.. అందులో త్రిష, దళపతి విజయ్ జంట చాలా బాగుంది. ఇక త్రిష ( Trisha )పాత్ర , నటన కూడా చాలా బాగుంటుందని అర్థం అవుతుంది. ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ ,మలయాళం, హిందీ భాషల్లో విడుదల కు సిద్ధంగా ఉంది. లియో సినిమాలో ఇంకా నటించేవారు అర్జున్ సర్జ , సంజయ్ దత్ ,గౌతమ్ వాసుదేవ్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా లో త్రిష సీన్స్, ఆమె ఫోటోలు చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. త్రిష ఇప్పటికీ చెదరని అందంతో, చక్కటి హావభావాలతో, మంచి నటనతో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తుంది అని అందరూ అనుకుంటున్నారు. మొత్తం మీద రెండు రోజుల్లో థియేటర్లో అందరి ముందుకు వచ్చే లియో సినిమాపై ఉన్న భారీ అంచనాలను నిలబెట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.