Home Cinema Trisha: బాత్‌రూమ్‌లో త్రిష చేసిన అలాంటి పనిని చూసిన తల్లిదండ్రులు ఆగ్రహంతో ఏం చేశారంటే..

Trisha: బాత్‌రూమ్‌లో త్రిష చేసిన అలాంటి పనిని చూసిన తల్లిదండ్రులు ఆగ్రహంతో ఏం చేశారంటే..

Trisha dirty work: నాలుగు పదుల వయసు దాటినప్పటికీ ఈ చెన్నై ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్ మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో పాతికేళ్ల అమ్మాయి లాగా మిలమిల మెరిసిపోతూ ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు ఏమాత్రం తీసి పోకుండా తన నటనతో, తన అందంతో కుర్ర కారులను సైతం ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక త్రిష తెలుగు చిత్ర పరిశ్రమలో నీ మనసు నాకు తెలుసు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అంతకుముందే తమిళంలో కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ సరసన వర్షం సినిమాతో లో అవకాశం లభించగా.. ఇక ఈ చిత్రం అటు ప్రభాస్ కి ఇటు త్రిష కి వీళ్లిద్దరికీ చాలా మంచి సక్సెస్ ని అందించింది.

See also  Tammanah: షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన తమన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్..! విజయ్ వర్మతో పెళ్ళి..?

trisha-doing-that-dirty-work-caught-to-parents

ఇక ఆ తర్వాత త్రిష స్టార్ హీరోల సరసన తెలుగు, తమిళ భాషల్లో జోరుగా వరుస అవకాశాలతో దూసుకుపోయింది. ఇలా రెండు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంది. ఇక త్రిష ఇప్పటికీ ఇంత అందంగా ఉంటూ తన అందంతో, తన నటనతో ఎంతగానో అందర్నీ అలరిస్తూ ఉంటున్న ఈ అమ్మడు సినీ కెరియర్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం మాత్రం చాలా చండాలంగా ఉంది అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే.. ఇప్పటికే ఎంతోమంది హీరోలతో ఎఫైర్లు వంటివి ఎన్నో విన్నాము కూడా.. ఇక ఈ విషయం పక్కన పెట్టినట్లయితే..

See also  Star Director: మెగస్టార్ చిరంజీవి గారినే ఎండలో రోజంతా నిలబెట్టిన ఆ స్టార్ డైరెక్టర్.? ఎవరో తెలుసా.?

trisha-doing-that-dirty-work-caught-to-parents

మన అసలు విషయం మన టాపిక్ లోకి వెళ్తే.. గతంలో సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ హీరోయిన్ కి ఓ చండాలమైన అలవాటు ఉండేదట. అదేంటంటే.. బాత్రూంకి వెళ్లి త్రిష అలాంటి పనులు చేసేదట.. ఇక త్రిషకి ఉన్న ఈ చండాలమైన అలవాటు మరేంటిదో కాదు (Trisha dirty work) సిగరెట్ తాగడం. ఇక సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లే కాదు ఎవరైనా సరే మందు తాగడం, స్మోకింగ్ చేయడం వంటివి కామన్ గా చేస్తూ ఉంటారు. వీటన్నిటిని అంతగా పట్టించుకోరు. అయితే త్రిష తన ఫ్యామిలీ వాళ్లకు తెలియకుండా సిగరెట్ ప్యాకెట్ ని బాత్రూంలోకి తీసుకెళ్లి సీక్రెట్ గా ప్యాకెట్ మొత్తం ఓ రోజుల్లో కాల్ చేసేదట.

See also  Megastar Chiranjivi: చిరంజీవిని నీచంగా అవమానించిన ప్రొడ్యూసర్.. అలాంటి అవమానం ఇంకెవరికైనా జరిగి ఉంటే!

trisha-doing-that-dirty-work-caught-to-parents

ఇక ఈ విషయాన్ని గమనించి తెలుసుకున్న తల్లిదండ్రులు ఓ రోజు బాత్రూంలో నుంచి పొగ వస్తుందని ఏంటని గమనించి మరీ త్రిషను పట్టుకొని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. అయినప్పటికీ త్రిష స్మోకింగ్ మానెయ్యడం మాత్రం బందు చెయ్యలేదట.. కానీ ఆ తర్వాత నేమమ నెమ్మదిగా ఈ అలవాటుని దూరం చేసేసి ప్రస్తుతం ఐతే పూర్తిగా మానేసిందట. ప్రస్తుతం త్రిష కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సర్ఫన ఓ చిత్రంలో నటించబోతోంది. ఇటివలే విడుదలైన మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా పోన్నియన్ సెల్వన్ 2 తమిళంలో సంచలనాలు సృష్టించింది.