Home Cinema Director : భార్యతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ డైరెక్టర్..పెళ్ళై సంవత్సరం కూడా అవ్వలేదుగా..

Director : భార్యతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ డైరెక్టర్..పెళ్ళై సంవత్సరం కూడా అవ్వలేదుగా..

Tollywood Young Director Divorce : సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు పెళ్లి అనేది పెద్ద జోక్ అయిపోయింది. అలా పెళ్లి చేసుకుంటున్నారు, ఇలా విడాకులు ఇచ్చేస్తున్నారు. ఇలా చేస్తే వీళ్లంతా సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. గడిచిన 5 ఏళ్లలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్ళు కాపురం చేసి వెంటనే విడాకులు ఇవ్వడం వంటివి మనం చాలా చూసాము. అంతే కాదు పాతికేళ్ల నుండి దాంపత్య జీవితం కొనసాగించి ఇద్దరు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు అయిన వాళ్ళు కూడా విడాకులు తీసుకోవడం మనం గమనించాం. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనలు అని చెప్పాలి.

See also  Ram Charan : రామ్ చరణ్ కూతురి పేరులో అది మార్చకపోతే ఎం నష్టపోతారంటే.. జ్యోతిష్యుడి మాటలు వైరల్..

tollywood-young-director-divorce

ఎంత గొడవలు జరిగినా కన్న తల్లిదండ్రులను వదలలేం కదా?, అలాగే భార్య భర్తలు కూడా సర్దుకుపోయి ఉండొచ్చు కదా అని నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చెయ్యడం వంటివి మనం గమనించొచ్చు. ఇకపోతే రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఒక స్టార్ డైరెక్టర్ తన భార్య కి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కుర్ర డైరెక్టర్ సౌత్ ఇండియా లో స్టార్ హీరోలందరితో కలిసి ఎన్నో సినిమాలు చేసాడు, బ్లాక్ బస్టర్ హిట్స్ ఎన్నో అందుకున్నాడు. ఏడాది క్రితమే అట్టహాసం గా పెళ్లి కూడా చేసుకున్నాడు, ఈ దంపతులిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

See also  Naresh - Pavitra Lokesh : రెచ్చిపోయిన నరేష్ కోపరేట్ చేసిన పవిత్ర.. అందులో మహేష్ మాత్రం లేడు..

venky-atluri-divorce

అయితే ఈ డైరెక్టర్ కి తన భార్య తో ఈమధ్య కాలం లో తరచూ గొడవలు జరుగుతున్నాయి అట(Tollywood Young Director Divorce). వీళ్లిద్దరు గొడవలు పడడం, అరుచుకోవడం వంటివి చుట్టుపక్కన ఉన్నవాళ్లు అనేకసార్లు గమనించారట కూడా. ఇతని భార్య కూడా పెద్ద స్టార్ హీరోయిన్. ఈమధ్య కాలం లో ఆ స్టార్ డైరెక్టర్ కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో ఏ హీరో కూడా అతని వైపు కన్నెత్తి చూడడం లేదు. అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు కూడా వెనక్కి తీసేసుకుంటున్నారు. అందువల్ల తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ కి గురైన ఆ స్టార్ డైరెక్టర్ ముందుకి, డ్రగ్స్ కి బానిస అయ్యాడని, అందుకే భార్య అతనిపై రోజు అరుస్తూ ఉండేదని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.

See also  Andrea Jeremiah: ప్రేమలో రెండుసార్లు ఆ ఇద్దరితో మోసపోయ్యా.. నటి ఆండ్రియా కామెంట్స్ వైరల్

tollywood-director-taking-divorce

ఈ టార్చర్ భరించలేక ఇద్దరు విడిపోవాలని నిర్ణయానికి వచ్చినట్టు సోషల్ మీడియా లో ఒక వార్త వినిపిస్తుంది. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో చూడాలి. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో మీ అందరికీ ఈపాటికే అర్థం అయిపోయి ఉంటుంది. ఈమధ్య ఇదో ఫాషన్ ఐపోయింది. పెళ్లి చేసుకోవటం, ఎంజాయ్ చేసినన్ని రోజులు ఎంజాయ్ చేయటం, మోజు తీరిపోయాక విడాకులు తీసుకోవటం. ఎంతైనా కాళీ కాలం కదా, మరి ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది.