Home Cinema Nisha Noor: కమల్ హసన్ తో కలిసి నటించిన ఈ స్టార్ హీరోయిన్ వ్యభిచార ఊభిలో...

Nisha Noor: కమల్ హసన్ తో కలిసి నటించిన ఈ స్టార్ హీరోయిన్ వ్యభిచార ఊభిలో దిగి చివరకు ఆ వ్యాధి తో..

Nisha Noor: ఇప్పుడు వచ్చిన కొత్త హీరోయిన్లు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి అవకాశాలలో రకరకాల ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఇలా ఎంతో మంచి స్టార్డం సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోతుంటారో.. ఒకప్పుడు గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలతో తేడా లేకుండా.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలనలో వరుస చిత్రాలలో నటిస్తూ ఒక రేంజ్ లో ఊపి ఊపి స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు చివరికి దీన స్థితిలో ఎవరు గుర్తుపట్ట లేని విధంగా ఓ అంతుచిక్కని వ్యాధితో మరణించింది అంట. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు నిషా నూర్. అప్పట్లో గ్లామర్ డాల్ గా పేరు పొందిన ఈ అమ్మడు..

See also  Upasana: రామ్ చరణ్ ఉపాసనలు ఇన్నేళ్ళు పిల్లలు కనకుండా ఉండడానికి అసలు కారణం ఇదేనట..

This star heroine Nisha Noor who acted with Kamal Haasan, fell into adultery and finally succumbed to the disease.

స్టార్ హీరోలైన రజనీకాంత్, చిరంజీవి, కమలహాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి పెద్ద పెద్ద హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుని ఎన్నో సినిమాల్లో నటించి లెక్క లేనన్ని ఆస్తులు సంపాదించుకుంది. ఐతే వాళ్ళు చేసే కొన్ని తప్పిదాల వలన సంపాదించినదంతా పోగొట్టుకుని ఎవరు లేని అనాధలా చనిపోయిన మరణించిన వాళ్ళు చాల మందే ఉన్నారు. అందులో ఒకరు సావిత్రి కాగా.. అలంటి కోవకే చెందుతుంది నటి నిషా నూర్.. అలా క్రమ క్రమంగా అవకాశాలు తగ్గు ముఖం పట్టడం పట్టడడంతో సంపాదించుకున్న ఆస్తులు అన్ని అవలీలగా కరిగిపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో వ్యభిచారం అనే ఓ మాయదారి పనికి రాని దారిని ఎంచుకొని తన జీవితాన్నే సర్వనాశనం చేసుకుందట..

See also  Nagarjuna : నాగార్జునతో ఇంగ్లీష్ ముద్దు నాకు తెలుగు కెరీర్ రద్దు!

This star heroine Nisha Noor who acted with Kamal Haasan, fell into adultery and finally succumbed to the disease.

అయితే ఆమె వ్యభిచారంలోకి వెళ్ళినప్పుడు అప్పట్లో చాలా మంది ఓ నిర్మాత కారణం చేతనే ఆమె అలాంటి మాయదారి మార్గంలోకి వెళ్ళవలసి వచ్చిందని ఎన్నో రకాల వార్తలు అప్పట్లో వైరల్ వెలుపడ్డాయట.. కానీ డబ్బు కోసం ఎంతకైనా తెగించేందుకు ప్రయత్నించి చివరికి వ్యభిచార వృత్తిని మార్గంగా ఎంచుకొని ఎయిడ్స్ అనే మహమ్మారి బారిన పడిందట. ఇక ఎప్పుడైతే ఆ వ్యాధి బారిన పడిందో అప్పటినుంచి చాలా బక్కగా మారిపోయి ఎవరు గుర్తుపట్టలేనంతగా చూడడానికి అడుక్కునే ఆమె లాగా కనబడింది అట. ఎలా మారిపోయింది అంటే ఆమెను దగ్గర నుంచి చూసిన ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయి దీన స్థితిలో ఉన్నదట.

See also  Ram Gopal Varma : శ్రీదేవి పై అలా.. నన్ను చూస్తే నాకే అసహ్యం అందుకే వేసింది అని సంచలన విషయం చెప్పిన రామ్ గోపాల్ వర్మ.

This star heroine Nisha Noor who acted with Kamal Haasan, fell into adultery and finally succumbed to the disease.

అలా ఆమె ఓ రోజు ఏదో దర్గా ముందు దయనీయ స్థితిలో ఉంటే ఓ తమిళ ఎన్జీవో ఆమెను గుర్తు పట్టి ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి.. ఆసుపత్రిలో చేర్పించి ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించగా చివరకు ఆమెకు ఎయిడ్స్ అనే మహమ్మారి ఉందని అసలు నిజం బయటపడిందట. తదనంతరం ఆ వ్యాధికి చికిత్స అందించినప్పటికీ కూడా ఆమె (Nisha Noor) హాస్పిటల్లో ఓ అనాధలా 2007 సంవత్సరంలో మరణించింది. డబ్బు కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ అవకాశాలు లేక ఇలాంటి పక్కదారి పట్టడంతో చివరికి ఆమె తీసుకున్న నిర్ణయమే ఆమెను బలిగున్నది.