Home Cinema Prabhas: చరణ్ – తారక్ – బన్నీ లకు దక్కిన ఆ అదృష్టం ప్రభాస్ కి...

Prabhas: చరణ్ – తారక్ – బన్నీ లకు దక్కిన ఆ అదృష్టం ప్రభాస్ కి మాత్రం కలిసి రావడం లేదు ఎందుకు.?

Prabhas Luck: ఇటీవల కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క గొప్పదనం పిల్లలు దాటే ఎక్కడికో వెళ్తుంది అని చెప్పాలి. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఒకలా చూసిన వాళ్లే నేడు అవకాశం వస్తే ఏ చిత్రమైన నటించడానికి వెనుకడుగు వేయకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరితో కలిసి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఎందరో పాన్ ఇండియా స్టార్లుగా అవతరించారు వారిలో ముఖ్యంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ తనలోని మరొక యాంగిల్ ని బయట పెడితే ఆర్ ఆర్ చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆస్కార్ అవార్డుని కైవసం చేసుకుని పాన్ ఇండియా హీరోలుగా

See also  Varun Tej : లావణ్య కంటే ముందు నేను వరుణ్ లవర్ ని అంటూ ముందుకొచ్చిన స్టార్ హీరోయిన్.. దీనితో మెగా ఫ్యామిలీ..

Charan Bunny NTR

పాన్ వరల్డ్ హీరోలుగా చలామణి అవుతున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే మన ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు పాన్ ఇండియా హీరోలు ఉన్నారు అయితే ప్రేక్షకులకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ల ఫేవరెట్ హీరో పక్కన ఆ కత్తిలాంటి ఫిగర్ నటిస్తే బాగుంటుందని కోరికలు కచ్చితంగా ఉంటాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే తారక్ చరణ్  బన్నీ లాంటి కుర్ర హీరోల సినిమాలలో హాట్ బ్యూటీస్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ నటిస్తే బాగుంటుందని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు అందులో తప్పేం లేదు కదా. అందులో భాగంగానే అచ్చొచ్చిన హీరోయిన్ లేక ఆల్మోస్ట్ టాప్ హీరోయిన్లను ఆమెని పదేపదే రిపీట్ చేస్తూ ఉంటారు కానీ ప్రభాస్ మాత్రం తన

Samantha

సినిమాలో కొత్త బ్యూటీస్ ని బాలీవుడ్ బ్యూటీస్ ని పెట్టుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు అంట మరి రీజన్ అనేది ఆయనకే తెలియాలి అయితే తారక్ చరణ్ బన్నీతో కలిసిన ఓ హీరోయిన్ ఇప్పటివరకు ప్రభాస్తో కలిసి నటించలేదు ఆ కాంబోలో నటిస్తే చూడాలనేది కోట్లాదిమంది ప్రేక్షకుల ఆశ అభిమానుల మాటలు మరి ఆ కాంబో ఎవరిదో కాదు ప్రభాస్ సమంత. వీళ్ళిద్దరూ కలిసి నటించి ఏదైనా చిత్రం వస్తే తెరపైన చూడాలని నీతో ప్రభాస్ అభిమానులు వాటి సమంతా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారట గతంలో అవకాశం రానే వచ్చింది కానీ యుటిలైట్ చేసుకోలేకపోయారు ప్రభాస్ తో సమంత ఓ చిత్రం రావాల్సి ఉండగా అది మిస్ అయదట మరి ఆ చిత్రం

See also  Jagapathi Babu: ఫుల్ గా తాగి బట్టలిప్పి మరీ రచ్చ రంబోలా చేసిన జగపతిబాబు. మీరు అస్సలు నమ్మరు ఇదిగో ప్రూఫ్..

Prabhas Samantha

ఏదో కాదు రంగస్థలం. నిజానికి ఈ చిత్రంలో హీరోగా అనుకున్నది మొదటగా ప్రభాస్ నేనే నట.. ముందుగా సుకుమార్ ప్రభాస్ (Prabhas Luck) కి కథ చెప్తే కథ నచ్చినప్పటికీ వేరే వేరే కాల్ సీట్స్ ల చాలా బిజీ బిజీగా ఉండడంతో ఆ మూవీ నుంచి తప్పుకున్నాడట ఇక ఈ పాత్రకి ఎవరు న్యాయం చేస్తారని సుకుమార్ ఆలోచిస్తున్న తరుణంలో ఎందరో హీరోల వద్దకి కథ చేరి చివరికి ఆ పాత్రకి పర్ఫెక్ట్ చరణ్ అంటూ మెగా హీరోని ఎంపిక చేసుకున్నారు కట్ చేస్తే ఈ చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాక్స అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది అలా ప్రభాస్ సమంత కాంబో రిపీట్ అవ్వాలని చూసిన ఆశ ఆశగానే మిగిలిపోయింది మరి చూడాలి భవిష్యత్తులో ఎలాంటి అవకాశం వస్తుందా రాదా అనేది.