Home Cinema Trisha Krishnan Latest: పాపం త్రిష.. అంత పెద్ద లోపం ఉన్నందు వల్ల ఇన్నాళ్లు పెళ్లి...

Trisha Krishnan Latest: పాపం త్రిష.. అంత పెద్ద లోపం ఉన్నందు వల్ల ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదా..

Trisha Krishnan Latest చెన్నై బ్యూటీ త్రిష గురించి మనకి అంత పెద్ద పరిచయాలు అవసరం లేదు. త్రిష కృష్ణన్ ఫిలిం ఇండస్ట్రీ లో 20 సంవత్సరాలకు పైగా హీరోయిన్ గా ఉంది. త్రిష 1983 సంవత్సరంలో జన్మించింది మరియు బిజినెస్‌లోకి ప్రవేశించడానికి మొదట్లో పెద్దగా ఇంటరెస్ట్ చూపలేదు. ఆమె చెన్నైలో బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది. ఇది దాదాపు 1998, ఆమె తన BBAతో బిజీగా ఉన్నప్పుడే మోడలింగ్ ప్రాజెక్ట్ కోసం ఆమెను సంప్రదించారు.

తన కెరీర్‌లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, త్రిష తన 40 ఏళ్ల వయస్సులో కూడా తన మార్కెట్ వేల్యూ ని నిలబెట్టుకోవడం కొనసాగించింది. ఈ ముద్దు గుమ్మా నీ మనసు నాకు తెలుసు అనే సినిమా తో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఇప్పటికి మూవీ ఇండస్ట్రీ లో తన స్థానాన్ని అలానే పెట్టుకుంది. కొన్ని రోజులు ఇబ్బందులు పడిన కూడా ఆమె తన పనిపై దృష్టి సాధించింది మరియు ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 లో హీరోయిన్ గా నటించింది.

See also  Chiranjeevi-Pawan Kalyan : చిరంజీవిని ఆ విషయంలో పవన్ కళ్యాణ్ అంత టార్చర్ పెట్టాడట!

సినిమా హిట్ కావడం తో ఇంక రేంజ్ పెంచుకుంది ఈ బ్యూటీ. దీనితో పెద్ద హీరోల చిత్రాలలో బాగానే ఆఫర్ లు వస్తున్నాయి. నలబయి ఏళ్ళు వచ్చిన ఈ ముద్దు గుమ్మా పెళ్లి చేసుకోను అంటుంది. గతంలో రాణా, శింబు మరియు ధనుష్ తో ఎఫైర్ లు పెట్టుకున్న ఈ బ్యూటీ 2015 లో కోలీవుడ్ నిర్మాత వరుణ్ మణియన్‌ ని నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఎం కష్టం వచ్చిందేమో పెళ్లి ఒద్దు అనుకుంది అట. ఆ తరవాత మల్లి పెళ్లి జోలికే వెళ్ళలేదు అట. ఇన్ని సంవత్సరాలు వచ్చిన నో పెళ్లి అని కూర్చుంది అట.(Trisha Krishnan Latest)

See also  Rajamouli Birthday : రాజమోళి బర్త్ డే సందర్భంగా ఆ నిజాలన్నీ బయటికి..

అందుకు ఓ బలమైన కారణం ఉంది అని తెలిసింది. త్రిష లో ఒక పెద్ద లోపం ఉందట. పాపం త్రిష కు పిల్లలు పుట్టే అదృష్టం దేవుడు ఇవ్వలేదు అట. ఈ ఒక్క కారణం తోనే త్రిష పెళ్ళికి చాలా దూరం గా ఉంటుంది అనే వార్త వైరల్ అయింది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ సోషల్ మీడియా లో మాత్రం ఈ న్యూస్ దుమారం లేపుతుంది.(Trisha Krishnan Latest)