Home Cinema Ram Gopal Varma: పిచ్చిగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న తన భార్యతో విడాకులు తీసుకుని వర్మ...

Ram Gopal Varma: పిచ్చిగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న తన భార్యతో విడాకులు తీసుకుని వర్మ విడిపోవడానికి గల అసలైన కారణం ఇదేనట.

Ram Gopal Varmas: ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో సినిమాల కోసం స్టార్ హీరోలు కూడా క్యూలైన్లు కట్టేవారు. ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించి అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు సాధించుకున్న ఏకైక డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ నిలిచాడు. అలాంటి వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కానీ రాను రాను ఇటీవల కాలంలో ఆయన పలు వివాదాస్పద చిత్రాలు తీస్తూ ఉన్నప్పటికీ ఆయన అభిమానించే అభిమానులు మాత్రం ఆయనను ఒకప్పటి రాంగోపాల్ వర్మ లాగే చూస్తున్నారు. ఇక మరికొందరైతే ఆయనను ఏమన్నా ఓ మాట అంటే చాలు అసలు ఊరుకునేవారు కాదు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు వర్మ. ఇక ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను తీసి ఆ తర్వాత మెల్లమెల్లగా గ్రాఫ్ తగ్గిపోతుండడంతో..

See also  Samantha Shaakuntalam: శాకుంతలం మీద వీళ్ళిచ్చిన రివ్యూ చూస్తే దిమ్మ తురుగుద్ది..

this-is-the-real-reason-why-ram-gopal-varmas-got-divorced-from-his-married-wife

ఇటీవల కాలంలో రాజకీయ నాయకులకు సంబంధించి సమాజంలో జరిగే సంఘటనల గురించి చిత్రాలు తీయడం మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ పేరు కాస్తా పోయి వివాదాస్పద డైరెక్టర్ పేరుగా సంపాదించుకున్నాడు. వర్మ సినిమాలు తీయడమే వివాదాస్పదం కాదు ఏదైనా పని ఇంటర్వ్యూలలో మాట్లాడిన కూడా అదే పెద్ద వివాదస్పదమే. అలాంటి వర్మ తన భార్యను ఎంతో ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకి అసలు విడాకులు ఎందుకు ఇచ్చారు? వీళ్లిద్దరు ఎందుకు వీడిపోయారు? అనే విషయం ఇప్పటికి చాలామందికి తెలియదు. మరి ఏం జరిగింది రాంగోపాల్ వర్మ తన భార్య ఇద్దరు విడాకులు తీసుకొని ఎవరిదారు వారు ఎందుకు చూసుకున్నారు? అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. వర్మ తను చదువుకునే రోజుల్లో చాలా మంచి స్టోరీలను వాళ్ళ ఫ్రెండ్స్ కి చెబుతూ ఉండేవాడట.

See also  Venu swamy : మనందరికీ బాగా తెలిసిన మరో స్టార్ జంటకు విడాకులు ఖాయం అంటున్న వేణుస్వామి..

this-is-the-real-reason-why-ram-gopal-varmas-got-divorced-from-his-married-wife

కానీ ఆ స్టోరీలన్నీ విన్న వాళ్ళ మిత్రులు అయితే నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం కచ్చితంగా నిన్ను డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తాం రా అనేవాళ్లట.. ఇక ఆ తర్వాత చదువు అయిపోయింది. వర్మ (Ram Gopal Varmas) ఓ తాజ్ హోటల్లో నెలకు 800 రూపాయల జీతంతో పనిచేస్తున్న సమయంలోనే ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఆమె పేరే రత్న. ఇంత ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరికీ ఆ ప్రేమకు ప్రతిరూపం పాప కూడా జన్మించింది. ఇక వర్మ సినిమాల మీద ఉన్న పిచ్చితో తిరగని ఆఫీసు లేదు తొక్కని గడపాలేదు. అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరో నిర్మాతకులకు కథలు చెప్పడం అలా ఒకసారి శివ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడంతో.. ఆ సినిమాను డైరెక్టర్ గా చేసి తొలి సినిమా తోటే సంచలనం సృష్టించి సంచలన దర్శకుడుగా పేర్కొన్నాడు.

See also  Keerthi Suresh: ఆ విషయంలో స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ తప్పు చేస్తుందా.? అమ్మ సీరియస్ వార్నింగ్..!

this-is-the-real-reason-why-ram-gopal-varmas-got-divorced-from-his-married-wife

ఇక ఈ చిత్రం హిట్ కావడంతో వర్మ కు సినిమాల మీద ఉన్న మక్కువ మరింత ఎక్కువైంది. అలా ఎప్పుడూ సినిమాల స్టోరీలు రాస్తూ అదే దశలో ఉంటూ ముందుకు బానిస ఇంటికి కూడా రాకుండా నిత్యం సినిమాల గురించి ఆలోచిస్తుండేవాడట… దాంతో విసిగిత్తిపోయిన భార్య ఇంటికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్? ఏం చేస్తున్నావ్? అసలు ఎందుకు తాగుతున్నావ్? అంటూ వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇలానే నిలదీసేదట. కానీ వర్మ మాత్రం తన భార్య అడిగే ప్రశ్నలకు ఏదీ జవాబు చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోయేవాడట. దాంతో ఆమెకు మరింత కోపం వచ్చి ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా భరించాలి అనుకొని వర్మ చేసే పనులు నచ్చక విసుగెత్తిపోయిన తన భార్య కూతుర్ని తీసుకొని భర్తకు విడాకులు ఇచ్చేసి వర్మ నుండి దూరంగా వెళ్లిపోయింది.