Home Cinema Anushka – Samantha : అనుష్క సమంతల గురించి పచ్చి నిజాలు బయట పడ్డాయి..

Anushka – Samantha : అనుష్క సమంతల గురించి పచ్చి నిజాలు బయట పడ్డాయి..

Anushka – Samantha : ఏప్రిల్ 14 న పాన్ ఇండియా సినిమా గా సమంత సినిమా శాకుంతలం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. గుణశేఖర్ ఎనిమిది సంవత్సరాలు తరవాత తీసిన సినిమా ఇది. పైగా సమంత పౌరాణిక సినిమాల్లో నటించిన తొలి సినిమా కూడా. అలా ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొనడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన ( This is the difference between Anushka and Samantha ) శాకుంతలం ఆడియన్స్ మన్ననలను అందుకోలేకపోయింది. సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయినా తప్పు లేదు కనీ, మరీ ఊహించని రేంజ్ లో ఫ్లాప్ అయ్యింది.

See also  Bro Trailer Review : బ్రో సినిమా ట్రైలర్ రివ్యూ

this-is-the-difference-between-anushka-and-samantha

ఇన్నేళ్ల తరవాత గుణశేఖర్ తీసిన ఈ సినిమాకి నిర్మాణంలో కూడా అతను ఉండటం వలన ఈ సినిమా ఫేల్యూర్ అతనికి చాలా నష్టాన్ని తెచ్చిపెడతాది. అయితే శాకుంతలం ఇలా ఫ్లాప్ అవ్వడం వలన ఈరోజు అందరూ అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. లేడి ఓరియంటెడ్ సినిమాలలో.. తన ఫేమ్ ( This is the difference between Anushka and Samantha ) తో.. ఓపెనింగ్స్ లోనే చాలా వరకు కవర్ చేసే హీరోయిన్ అనుష్క. కనీసం ఈ సినిమాని అనుష్కను పెట్టి .. గుణశేఖర్ తీసి ఉంటె మంచి హిట్ అవ్వును అంటున్నారు. ఈ సినిమా సమంతతో చేయడం వలన ఇంత నష్టం అంటూ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు.

See also  janhvi Kapoor: ఆ బడా స్టార్ హీరోతో టాలీవుడ్ లో రెండో సినిమా.. నక్క తోక తొక్కిన జాన్వీ కపూర్..

this-is-the-difference-between-anushka-and-samantha

గతంలో గుణశేఖర్ తీసిన రుద్రమదేవి సినిమా అంతలా నిలబెట్టడానికి కారణం.. అనుష్క కి ఉన్న క్రేజ్. ఆమె పై ఉన్న బలమైన నమ్మకం వలన ఆమె లేడీ ఓరియంటెడ్ గా చేసిన సినిమాల ఓపెనింగ్ చాలా బాగుంటాది. ఆరోజుల్లో స్టార్ హీరో అనేవాడు లేకుండా.. కోడిరామకృష్ణకు హిట్స్ చాలా గ్యాప్ వచ్చిన తరవాత అనుష్క ని పెట్టి అరుంధతి సినిమా తీసినప్పుడు అందరూ చాలా భయపడ్డారు. కానీ అనుష్క ఆ సినిమాని తన భుజాలపై మోసి.. సినిమాని ఎప్పటికీ మరచిపోలేను బొమ్మాలి అనేంతగా హిస్టరీ క్రియేట్ చేసింది. అది అనుష్కలో ఉన్న ట్యాలంట్.

this-is-the-difference-between-anushka-and-samantha

అలాంటి ట్యాలంట్ ఉన్న హీరోయిన్ తో రుద్రమదేవి చేసి హిట్ కొట్టిన గుణశేఖర్.. ఇప్పుడు అంతకంటే ట్యాలెంటెడ్ హీరోయిన్ అయినా వెతుక్కోవాలి. లేదా అనుష్క తో నైనా సినిమా తియ్యాలీ అని నెటిజనుకు అంటున్నారు. అనుష్క అయితే ఈ సినిమాని ఖచ్చితంగా నిలబెట్టును. సమంత కూడా మంచి హీరోయిన్ గాని, ఇలాంటి సినిమాకి సూట్ అయ్యేంత పవర్ఫుల్ హీరోయిన్ కాదు. భాగమతి సినిమా అంత హిట్ కొట్టడానికి కారణం అనుష్క. అలాగే నిశ్శబ్దం సినిమాకి అమెజాన్ అంత ఎక్కువ చెల్లించి తీసుకోవడానికి కారణం కూడా అనుష్క మీద ఉన్న క్రేజ్ మాత్రమే. ఇలా నెటిజనులు అనుష్క సమంతల మధ్య ఉన్న వేరియేషన్ గురించి మొహమాటం లేకుండా పచ్చి గా మాట్లాడుకుంటున్నారు.