Tollywood Hero: అవును మన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా వినిపిస్తున్న వైరల్ న్యూస్ ఇదే.. మన ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు ఒక్కొక్కళ్ళు ఒక సినిమా కేకంగా కొందరు 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు మరికొందరు ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు పుచ్చుకుంటున్నార. ప్రస్తుతం టాప్ హీరోలుగా చలామణి అవుతున్న మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ అల్లు అర్జున్ లాంటి హీరోలు ఒక సినిమా చేయడానికి ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకుని తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా చలామణి అవుతూ వాళ్ళేంటో నిరూపించుకుంటున్నారు.
కాగా ఇప్పుడు ఓ వార్త నెట్ వింటా వైరల్ అవుతుంది. అదేంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం టాప్ హీరోలతో సరి సమానంగా దూసుకుపోతున్న ఓ హీరో గురించి ఓ వార్త అయితే వైరల్ గా మారింది మరి ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ రౌడీ బాయ్గా తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇంకా ఈయన మన ఇండస్ట్రీలో అడుగుపెట్టి కేవలం 5 ఏళ్లలోనే ఇంత పాపులారిటీని దక్కించుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సైతం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పేరు చెప్తే అదేంటో పడి చచ్చిపోతుంటారు అంతటి హార్ట్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ చేసుకున్న ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు.
అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం కృషి చిత్రంలో ఆయన నటించడానికి ఏకంగా 45 కోట్ల రెమ్యూనికేషన్ తీసుకున్నాడు అంటూ ఓ ప్రచారం అయితే నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఇది నిజంగా స్టార్ విలువలు అయినటువంటి రామ్ చరణ్ తారక్లతో పోలిస్తే చాలా ఎక్కువనే చెప్పాలి. అయితే అది ఇప్పుడు కాదు నాలుగేళ్ల ముందు వరకు చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు పుచ్చుకునే అంత అప్పుడు తీసుకునే వాళ్ళు కాదు. కానీ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ రోజుల్లోనే ఇంత అనుకున్నాడు.
కానీ రామ్ చరణ్ తారక్ వాళ్ళ జీవితంలో ఎన్నో ఫీట్లు కొట్టి మరి ఈ స్థాయికి వచ్చారు కానీ విజయ్ దేవరకొండ మాత్రం మూడు అంటే కేవలం మూడే ఇట్లను తను కైవసం చేసుకుని ఈ స్థాయికి ఎదిగాడు మన తెలుగు ఇండస్ట్రీలో.. ఒకవేళ అర్జున్ రెడ్డి తర్వాత సరైన సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ఉంటే విజయ్ దేవరకొండ కూడా గ్లోబల్ స్థాయిలో చాలానే పాపులారిటీ అందుకునేవాడు కానీ ఇటీవల ఆయన నటించిన టైగర్ సినిమా ఎంత చెత్త టాక్స్ సంపాదించుకుందో మనమంతా చూశాం.. అయినప్పటికీ కూడా ఖుషి 45 కోట్ల రెమ్యూనరేషన్ అంతే ఆయన జనాల్లో ఉన్న పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక విజయ్ దేవరకొండ జాతకం ఈ చిత్రంతో ఎలా మారబోతుందో చూడాలి సెప్టెంబర్ ఒకటో తారీకున ఈ చిత్రం విడుదల అవుతుంది ఇంకా ఈ చిత్రం పైనే ఇటు సమంత అటు విజయ్ దేవరకొండ ఆశలన్నీ పెట్టుకొని ఉన్నారు. (Tollywood Hero)