Home Cinema Allu Arjun : జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్స్ లో అల్లు అర్జున్ కి ధీటుగా...

Allu Arjun : జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్స్ లో అల్లు అర్జున్ కి ధీటుగా పోటీ ఇచ్చిన హీరో ఎవరో మీరస్సలు ఊహించలేరు.. కావాలంటే చెక్ చెయ్యండి..

this-hero-fought-till-the-end-for-allu-arjun-to-win-the-national-award

Allu Arjun : పోటీ ప్రపంచంలో.. ప్రతి రంగంలోని పోటీ అనేది చాలా సహజమైపోయింది. అయితే పూర్వం ఈ పోటీలో సాధించాలంటే ఏదైనా ఎవరో గాని ముందుకొచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కరు పోటీ ప్రపంచంలో పోటీ పడుతూనే, ప్రయత్నిస్తూనే ఎవరికి వారు బెస్ట్ కోసం పరుగులు పెడుతున్న ( This hero fought till the end for Allu Arjun ) కాలం ఇది. ఇక సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే ఈ పోటీ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతి సినిమాకి ఇంకో సినిమా పోటీనే. ప్రతి వారం ఇంకో వారం రిలీజ్ అయ్యే సినిమా దానికి పోటీనే.. ఇలా ప్రతి హీరో ఇంకో హీరోకి పోటీనే.. ఇలాంటి పోటీల్లో గుర్తించేది కలెక్షన్స్, అవార్డులు.

this-hero-fought-till-the-end-for-allu-arjun-to-win-the-national-award

69 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో సాధించని ఒక గొప్ప ఘనవిజయాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించాడు. అసలు గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ గురించి ఇలాంటి ( This hero fought till the end for Allu Arjun ) ఘనత సాధిస్తాడని ఆరోజు ఎవరు ఊహించలేదు. ఈరోజు మాత్రం గర్వంతో, ఆనందంతో ఆయన అభిమానులు పొంగిపోతున్నారు. ఉత్తమనటుడిగా జాతీయ అవార్డుని అందుకున్న హీరో అల్లు అర్జున్ మాత్రమే ఇంతవరకు ఈ రికార్డును ఎవరూ కూడా సొంతం చేసుకోలేకపోయారు. అలాంటిది పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఈ రికార్డ్ని సాధించాడు.

See also  Siddharth-Kiara: సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీల పెళ్లి ఆగిపోవడానికి కారణం అదేనా?

this-hero-fought-till-the-end-for-allu-arjun-to-win-the-national-award

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఈ అవార్డు ఏ హీరోకి రాలేదు అంటే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అల్లు అర్జున్ మాత్రం ఈ అవార్డును తెచ్చుకోవడం నిజంగా మెగా అభిమానులందరూ పండగలా ఫీలవుతున్నారు. ఇక అల్లు అర్జున్కి ఈ అవార్డు రావడంతో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు, సెలబ్రిటీస్ అందరూ కూడా తన కంగ్రాట్యులేషన్స్ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక మెగా అభిమానులైతే ( This hero fought till the end for Allu Arjun ) పండుగ చేసుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్కి చివరి వరకు ఈ అవార్డు కోసం.. తనతో పోటీ చేసిన మరొక హీరో ఉన్నాడు. మరొక హీరో అనగానే అందరూ ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య, ధనుష్ ఇలా ఎవరెవరినో ఊహించుకుంటూ ఆలోచిస్తారు కానీ.. మీ ఊహకందని వ్యక్తి చివరి స్టేజి వరకు అల్లు అర్జున్తో ఉత్తమ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకోవడానికి పోటీ పడ్డాడు.

See also  RRR OSCAR: ఆస్కార్ మీద 10 కోట్లు బెట్టు కట్టిన టాలీవుడ్ హీరో ఎవరు.?

this-hero-fought-till-the-end-for-allu-arjun-to-win-the-national-award

చివరికి అల్లు అర్జున్ సక్సెస్ చేసుకున్నప్పటికీ.. ఆ హీరో ఎవరో తెలుసుకుందాం. అల్లు అర్జున్తో చివరి వరకు పోటీ పడ్డ హీరో విక్కీ కౌశల్. కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ అల్లు అర్జున్కి చివరి వరకు చాలా గట్టి పోటీ ఇచ్చాడు. విక్కీ కౌశల్ హీరోగా చేసిన సర్దార్ ఉద్ధం సింగ్ అనే సినిమాలో ఆయన యాక్టింగ్ తో ఇరగదీసేసాడు. ఈ సినిమాలో కరోనా టైంలో ఓటీపీలో రిలీజ్ అయినప్పటికీ.. ఈ సినిమాలో అతని యాక్టింగ్ కి మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. దాంతో ఈ అవార్డు కోసం అతను చాలా గట్టిగానే పోటీ ఇచ్చాడు. మొత్తానికి అల్లు అర్జున్కి పోటీ ఇచ్చిన హీరో పేరు చాలామందికి తెలియదు గానీ.. విక్కీ కౌశల్ మాత్రం చాలా గట్టి పోటీ ఇచ్చి చివరికి అల్లు అర్జున్ ని గెలిపించడం జరిగింది.