Home Cinema Aishwarya Rai : ఆ కారణంగా వాళ్ళ నుంచి అన్ని లీగల్ నోటీసులు అందుకున్న ఐశ్వర్య...

Aishwarya Rai : ఆ కారణంగా వాళ్ళ నుంచి అన్ని లీగల్ నోటీసులు అందుకున్న ఐశ్వర్య రాయ్ ఎం చేసిందంటే..

Aishwarya Rai : ఐశ్వర్యారాయ్.. ఈ పేరు వినగానే మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ అనుకుంటూ అందరూ ఒక్కసారిగా ఆమె అందాన్ని ఊహించుకుంటారు. ఐశ్వర్యరాయ్ కి అన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె చాలా ( Legal notices to Aishwarya Rai ) కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అభిషేక్ బచ్చన్ తో పెళ్లి జరిగిన తర్వాత ఆమె కొంతకాలానికి సినిమాలకు దూరంగానే ఉంది. మళ్లీ పోనియన్ సెల్వం సినిమాతో ఆమె సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఇవ్వడం ఇవ్వడమే ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించుకుంది.

Aishwarya - Rai

అయితే ఐశ్వర్యరాయ్ కి తన అభిమానులకి తనంటే ఎంత ఇష్టమో ఆమెకు తెలుసు. అందుకే సిల్వర్ స్క్రీన్పై ఆమె ఎవరినైనా కిస్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు అని కూడా తెలుసు. అదే ఆమె కూడా చెప్పకు వచ్చింది. 1912లో ఐశ్వర్య రాయ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మాట్లాడుతూ.. సిల్వర్ స్క్రీన్ పైన నన్ను ఎవరైనా ముద్దు పెట్టుకుంటే ( Legal notices to Aishwarya Rai ) ప్రేక్షకులు ఒప్పుకోరు అన్న సంగతి నాకు తెలుసు. అయితే అంతకుముందు చాలామంది ముద్దులు పెట్టుకున్నారు. అయితే దానికి చాలామందికి ఇబ్బందిగా కూడా ఉంటుంది కానీ తప్పదు. అలాగే నేను కూడా ధూమ్ 2 లో.. నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా తప్పించుకోవడం కుదరలేదు. ధూమ్ 2 లో హృతిక్ తో కలిసి నేను లిప్ లాక్ సీన్ చేశాను.

See also  Chiranjeevi - Baby: బేబీ సినిమాలో హీరోయిన్ ని చూసి అందరిని అది నేర్చుకోమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి..

Aishvarya - Hruthik - liplock

తెరపై నేను అలా లిప్ లాక్ చేయడం చూసి అభిమానులు చాలా ఫీల్ అయిపోయారు. వెంటనే వాళ్ళు లీగల్ నోటీసులు కూడా పంపించారు. మిమ్మల్ని చూసి ఎంతో మంది ఆదర్శంగా ఉంటే.. మీరు ఇలాంటి పనులు చేయడమేమిటి అని వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే దానికి నేను వాళ్లకు ఏం చెప్పగలను వాళ్ళ అభిమానాన్ని కాదనలేను. అలాగని ( Legal notices to Aishwarya Rai ) వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుంటారో లేదో తెలియదు. నేను కేవలం నటిని మాత్రమే.. నేను దేనినైనా నటనగానే చూస్తాను. నాకు దర్శకుడు ఏం చెప్తే అది ఎలా చెప్తే అలా చేస్తూ వెళ్లిపోతాను అని చెప్పాను అని ఐశ్వర్యరాయ్ ఇంటర్వ్యూ చెప్పింది. అలాగే ఎప్పటికైనా హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఆమె కోరిక ఉందని చెప్పింది.

See also  Dhoni: ధోనీ ఆ మజాక.! ఇంత మంది హీరోయిన్లతో ఎఫైర్స్. చివరికి ఆ స్టార్ హీరోయిన్ తో కూడా..

Aishvarya - leagal - notice

హాలీవుడ్లో నటించాలంటే ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సిందే లిప్ లాక్ చాలా సామాన్యంగా తీసుకోవడం. ఆ సినిమాల్లో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి సీన్లు తప్పవు. అలాంటప్పుడు దీన్ని ఇబ్బందిగా ఫీల్ అయితే అక్కడ ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవుతారని అన్నది. కేవలం ఈ ముద్దు కారణంగానే ఎన్నో ఆఫర్ లు వచ్చినా కూడా వైలేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. అయితే ఐశ్వర్య రాయ్ మణిరత్నం దర్శకత్వంలో నటించిన సినిమా పొన్నియిన్ సెల్వన్ మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాలో జయం రవి, త్రిష, కార్తీక్, విక్రం నటించారు. అయితే ఈ సినిమా తర్వాత ఐశ్వర్యరాయ్ మరో సినిమా చేస్తున్నట్టు ఎక్కడ ప్రచారంలోకి రాలేదు. బహుశా మరి మిగిలిన సినిమాల్లో కూడా ఈ లిప్ లాక్ సీన్స్ అడుగుతున్నారేమో..