Manchu Manoj : మోహన్ బాబు తన సినిమా జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయన నటించని పాత్ర అంటూ ఉండదేమో.. హీరోగా, విలన్ గా, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడుగా ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలు నటించి.. ఆయనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి ( manchu manoj sensational comments ) స్థానాన్ని సంపాదించుకుని.. అలాగే అనేక వ్యాపారాలు చేస్తూ.. ఎప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన యాక్టివ్గానే ఉంటారు. అలాంటి మోహన్ బాబుకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. మంచి విష్ణు, మంచు మనోజ్. ఇద్దరూ కూడా సినిమా రంగంలో సెటిల్ అవ్వడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. అయినప్పటికీ వాళ్లకి సరైన హిట్స్ కొట్టలేక..
ఇంకా సినిమా రంగంలో నిలబడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ సక్సెస్ మాత్రం దొరకడం లేదు. అలాగే మంచు లక్ష్మి కూడా సినిమా రంగంలో నిలబడటం కోసం ప్రయత్నించి.. కొన్ని సినిమాలు చేసి.. తర్వాత ఆమె బుల్లితెరలో లైవ్ షోస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ.. బిజినెస్ ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ తన కెరియర్ని నిలబెట్టుకుంటుంది. ఇటీవల ( manchu manoj sensational comments ) సోషల్ మీడియాలో ఎక్కువగా మంచు మనోజ్ గురించి అనేక వార్తలు చూస్తూనే వచ్చాము. మంచు మనోజ్ రాజకీయ రంగంలో ఉన్న మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మనోజ్ కి ఇంతకుముందే పెళ్లయి మొదటి భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే మౌనిక రెడ్డి కూడా ముందు పెళ్లయి.. అతనితో ఒక బిడ్డ కూడా ఉండి.. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది.
అయితే ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహం ఉండడం వలన.. మనోజ్ మరియు మౌనిక బెస్ట్ ఫ్రెండ్స్ అవడం వలన.. ఒకరితో ఒకరు సమస్యలను పంచుకుంటూ, మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు. ఆ దగ్గర అయిన బంధం కాస్త ఒకరి మీద ఒకరికి ప్రేమగా మారింది. ఒక కొడుకు ఉన్న మౌనిక రెడ్డిని, మనోజ్ ఇష్టపడ్డమే కాకుండా.. తన జీవితంలోకి ఎంతో ఆనందంగా ఆహ్వానించి ఆమెకు ఎంతో గౌరవాన్ని కల్పించి.. పెళ్లి చేసుకోవడం ( manchu manoj sensational comments ) నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ విషయంలో మంచు మనోజ్ తో పాటు మంచి కుటుంబ సభ్యులు అందరూ కూడా మనోజ్ కి ఇంత పూర్తి సపోర్ట్ ఇవ్వడం, ఈ పెళ్లి జరిపించడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. అలాగే మంచు లక్ష్మి తన సోదరిని ఇష్టాన్ని గౌరవించి తన సోదరుడు పెళ్లిని అన్ని రకాలుగా తన భుజాల మీద వేసుకొని ఎంతో వైభవంగా ఆనందంగా ఈ పెళ్లిని ఆమె జరిపించిందని అనేక వార్తలు మనం విన్నాం.
అయితే ఇటీవల మనోజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాట్లాడిన మాటలు సంచలనాన్ని సృష్టించాయి. సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ గురించి అనేక రకాల కామెంట్స్ వస్తూనే ఉంటాయి. మంచు మనోజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు మౌనిక కంటే ముందు ఒక స్టార్ హీరోయిన్ తో బలవంతంగా పెళ్లి చేశారు అని అన్నాడు. మనోజ్ తాప్సీ కాంబినేషన్లో ఝుమ్మంది నాదం అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో ( manchu manoj sensational comments ) వీళ్ళిద్దరి మధ్యన మంచి రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. దానితో వీళ్లిద్దరూ లవ్ చేసుకుంటున్నారని, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అనేక వార్తలు వచ్చాయి. అలాగే కొంతమంది వాళ్ళిద్దరూ దండలు మార్చుకున్నట్టు తమ్బనైల్స్ కూడా తయారు చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం మనోజ్ ఇంటర్వ్యూలో చెబుతూ.. నాకు మౌనిక కంటే ముందు తాప్సి తో బలవంతంగా పెళ్లి చేసేసారు అని చెప్పాడు. అప్పుడు నేను తాప్సి అవన్నీ చూసి తెగ నవ్వుకున్నామని చెప్పాడు.