Heroines Role: సినిమా పరిశ్రమలో ఎన్నో రకాల పాత్రలతో ఓ స్థాయి నుంచి మరో స్థాయికి ఎదుగుతూ రకరకాలుగా స్టార్డమ్ ను సంపాదించుకొని ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంటారు. కొందరు సినిమాలలో ఐటమ్ సాంగ్ చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటే.. మరి కొందరు మాత్రం సినిమాలో వేశ్యపాత్రలో చేస్తూ మరింత క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. ఇక ఇటీవలే వేశ్య పాత్రల గురించి ఎన్నో రకాల సందేశాత్మకమైన చిత్రాలు విడుదలవుతూ వాళ్ళు ఎలాంటి దుర్భర జీవితాన్ని గడుపుతారన్న దానికి సంబంధించిన చిత్రాలలో పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం నటించి సమాజంలో మార్పు తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే.. కానీ చాలామంది స్టార్ హీరోయిన్లు వేసే పాత్రలంటే చాలా దూరంగా ఉంటారు.
కానీ కొందరు మాత్రం ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఏంటో అదొక రకమైన క్రేజ్ మరి అలాంటి వాళ్ళు ఎవరు ఆ స్టార్ హీరోయిన్లు ఏ చిత్రాలను నటించారో మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు కొలువ ఉండేది. స్టార్ హీరోయిన్లు గా కొనసాగుతున్న వాళ్లతో ఇలాంటి పాత్రలు చేద్దామంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్లు కాదు కానీ ప్రస్తుతం విపరీతమైన కాంపిటేషన్ రావడంతో సినిమాలలో ఏ చిన్న అవకాశమొచ్చిన చేయడానికి ఎగిరి గంతేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కొందరి హీరోయిన్లు వేశ్య పాత్రలు నటించే మెప్పించిన వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
అనుష్క: స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అనుష్క ఇలాంటి పాత్రను ఒప్పుకోవడం చాలా పెద్ద విషయమని చెప్పాలి అగ్ర హీరోలైన నాగార్జున వెంకటేష్ లతో కలిసి నటించిన ఈ హీరోయిన్ దేశపాత్రులు నటిస్తావా అని ఆ సినిమాకి సంబంధించిన కథ చెప్పగానే తనకు చాలా బాగా నచ్చేసి ఆ సినిమా మొత్తం నడిచేది ఆ కథతోనే అని ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది మరి ఆ చిత్రం మరేదో కాదు వేదం. ఇక బాహుబలి చిత్రంలో నటించి అనుష్క పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటిస్తుంది.
అనసూయ: యాంకర్ గా బుల్లితెరపై తనదైన శైలిలో అభిమానం సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం తనదైన శైలిలో పలు చిత్రాలు నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక ఆమె నటించినా ఇటీవల విడుదలై మంచి హిట్సాదించిన అభిమానం చిత్రంలో వేశ్యపాత్రగా నటించి చాలా మంచి గుర్తింపు పొందింది ఇక వుల్ఫా అనే తన తదుపరి చిత్రంలో కూడా ఇదే పాత్ర ఉంటుందని తెలుస్తుంది.
శ్రియ: తెలుగులోనే కాకుండా సౌత్ భాషలలో చాలా.మంది అగ్ర హీరోలతో నటించిన ఈ అమ్మడు పవిత్ర అనే చిత్రంలో వేష పాత్రలో నటించే మంచి గుర్తింపు సంపాదించింది.
శృతి హాసన్: కమలహాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శృతి హాసన్ చాలామంది అగ్ర హీరోలతో నటించినప్పటికీ తను కూడా వేషగా ఓ చిత్రంలో నటించిన కానీ అది మన తెలుగు చిత్రం కాదండోయ్ అది హింది చిత్రం డీడీ లో పాకిస్తాన్ కి చెందిన వేశ్యగా అందులో నటించింది.
బిందు మాధవి: ఆవకాయ బిర్యానీ అనే చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా అడుగు పెట్టిన బిందు మాధవి ఇటీవలే బిగ్ బాస్ టైటిల్ ను కైవసం కూడా చేసుకోంది. ఇక ఆమె సెగ అనే చిత్రంలో వేష పాత్రలో నటించే అందర్నీ ఆకట్టుకుంది.
సదా: జయం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ టార్చ్ లైట్ అనే చిత్రంలో వేశ్య పాత్రలో నటించి చాలా మంచి గుర్తింపుని పొందింది.
స్నేహ: స్నేహ ఈ పేరు చెప్తే సాంప్రదాయానికి నిలువుటెత్తు అద్దంలా కనిపిస్తుంది. ఎన్నో చిత్రాల్లో తనదైన శైలిలో తన నటనతో ఆకట్టుకుని అచ్చ తెలుగు ఆడపిల్లని ముద్ర వేసుకున్న ఈ భామ సైతం ఓ పాత్ర ఓ సినిమాలో వేశ్యపాత్రలో నటించిదట. దూల్ పేట అనే చిత్రంలో వేసే పాత్రలో నటించి విమర్శకుల నుండి సైతం ప్రశంసలు పొందింది.
ఛార్మి: అందాల భామ చార్మి సైతం ఓ హీరోయిన్ గా వేశ్య పాత్రలో నటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మి చిత్రంలో వేశ్య పాత్రులో నటించి చాలా మంచి గుర్తింపు పొందింది.
సంగీత: తెలుగు తమిళ భాషలో నటించి మంచి గుర్తింపు సాధించుకున్న సంగీత కూడా ఓ చిత్రంలో వేశ్య పాత్రలు నటించిందట. మరి ఆ చిత్రం మరేదో కాదు ధనం.
రమ్య కృష్ణ: అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ పెద్దపెద్ద స్టార్ హీరోల సరసన నటించిన తను కూడా ఓ చిత్రంలో వేసే పాత్రలో నటించిందంటే నమ్మశక్యం కాని విషయం అని చెప్పాలి. తను నటించిన సూపర్ డీలక్స్చర్ అనే చిత్రంలో వేశపాత్రగా నటించడంతో చాలామంది షాక్కు గురయ్యారు. (Heroines Role)