Home Cinema Star Heroines: పెళ్ళైన ఆ హీరోలతో ప్రేమలో మునిగి ఎఫైర్స్ నడిపిన హీరోయిన్లు వీళ్ళే..

Star Heroines: పెళ్ళైన ఆ హీరోలతో ప్రేమలో మునిగి ఎఫైర్స్ నడిపిన హీరోయిన్లు వీళ్ళే..

Star Heroines Affairs: సినీ చలనచిత్ర రంగంలో ప్రతి ఒక్కరి మధ్య ఖచ్చితంగా ఏదో ఒక రకమైన బాండింగ్ అంటూ ఉంటుంది. వాళ్ల మధ్య ఉన్న రకరకాల సంబంధాన్ని అందరూ బయట పెట్టుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ప్రేమయణాలు కొనసాగాక పోయినప్పటికీ కచ్చితంగా ఫ్రెండ్షిప్ మాత్రం ఉంటుంది. ఇక వాళ్ల మధ్య ఉన్న బంధం ఏదైతే ఉందో చాలా సింపుల్ గా తీసుకుంటూ ఉంటారు. ఇక కొద్ది మంది అయితే ఒకే ప్లాట్ లో ఉంటూ సహజీవనాన్ని కూడా కొనసాగిస్తుంటారు. ఇక ఆ బంధం మరింత దూరం వెళ్తే జీవితాంతం వాళ్లతోనే కలిసి ఉండాలని భావిస్తుంటారు. ఇక ఇలాంటి విషయాలను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా సింపుల్గా తీసుకుంటారు. ఇక ఎందరో హీరోలు హీరోయిన్లతో వార్తలు వినే ఉంటాము. అలా ఎందరో హీరోయిన్లు పెళ్లయిన హీరోలను ప్రేమించి వాళ్లతో ఎఫైర్లు నడిపిన హీరోయిన్లు మన ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళలో కొద్దిమంది గురించి మనం ఇప్పుడు చూద్దాం.

Nayanthara - Prabhu Deva

నయనతార: నయనతార గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఎందరో హీరోలతో ప్రేమాయాన్ని కొనసాగించి చివరికి పెళ్లయిన హీరోలతో కూడా తన ప్రేమను కొనసాగించింది. ఇంకా ఆ లిస్టులో నయనతార కూడా ఒకరు. నయనతార పేరు చెప్పగానే మనకు టక్కున గుర్తొచ్చే వ్యక్తి ప్రభుదేవా. ఇండియన్ మైకల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా నయనతార తో సహజీవనం చేశాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇదే కాకుండా నయనతార కోసం ఏకంగా ప్రభుదేవా తన మొదటి భార్యను విడాకులు ఇచ్చి పంపించేశాడు. ఇక ఆ విషయంతో ఇప్పటికీ ప్రభుదేవా మొదటి భార్య అంటే నయనతారకి పీకల్ లోతు కోపమే

See also  Ravi Teja : మెగాని డామినేట్ చేయడమే కాకుండా అక్కినేనిని అదరగొట్టే ట్విస్ట్ తో.. బయటపడిన రవితేజ!

Dhanush - Shruti Hassan

శృతిహాసన్: యూనివర్సల్ స్టార్ హీరో కమలహాసన్ పెద్ద కుమార్తె శృతిహాసన్. ఇక తన నటనతో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తూ తన ఏంటో నిరూపించుకుంది. శృతిహాసన్ కూడా పెళ్లయిన హీరోలతో సీక్రెట్ గా ఎఫైర్లు కొనసాగించింది అనే వార్తలు ఎన్నో విన్నాం. ఇక అప్పట్లో శృతిహాసన్ నటించిన త్రి అనే చిత్రంతో ధనుష్ శృతిహాసన్ మధ్య ఎఫైర్ వార్తలు వినిపించ సాగాయి.

Keerthi Suresh - Vijay

కీర్తి సురేష్: కీర్తి సురేష్ కూడా తన నటనతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ఏ మాత్రం ఉపయోగించకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇక మహానటి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ అప్పటి నుండే మహానటి గా పేరు తెచ్చుకుంది. అయితే కీర్తి సురేష్ కూడా ఆ పెళ్లయిన హీరోతో ఎఫైర్ ని నడిపించిందట అలాంటి వార్తలు సోషల్ మీడియాలో కూడా ఎన్నో వచ్చాయి. మరి కీర్తి సురేష్ ఎఫైర్ నడిపించిన ఆ హీరో మరెవరు కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. విజయ్ కీర్తి సురేష్ వీళ్లిద్దరూ ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా సహజీవనం కూడా చేశారని అలాగే విజయ్ సైతం తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చి మరి రెండో పెళ్లి కీర్తి సురేష్ ను చేసుకోబోతున్నాడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

See also  Ankita Jhaveri: ఎన్టీఆర్ హీరోయిన్ మళ్ళీ ఎన్టీఆర్ తో జతకట్ట బోతుందా.? లక్ అంటే ఇదేనేమో..

these-are-the-heroines-who-fell-in-love-with-those-married-heroes-and-had-affairs

అనుష్క శెట్టి: మనందరికీ తెలుసు అనుష్క హీరోయిన్ గా సూపర్ అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. ఇక తనదైన శైలిలో పలు చిత్రాలు నటిస్తూ అరుంధతి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకోంది. బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రాలలో సైతం నటిస్తూ అందరినీ ఎంతగానో అలరించి మెప్పించింది. ఇలాంటి అనుష్క ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అక్కినేని నాగార్జున పై మనసు పారేసుకుని మోజు పడిందట వీళ్లిద్దరి మధ్య ఎన్నో ఏళ్లపాటు సెక్రెటరీ వార్తలు సీక్రెట్ గా ఏపైన వచ్చిందని వార్తలు వినిపిస్తూనే వచ్చాయి.

See also  Allu Arjun: ఆ..! పని..? చేసి నాన్న చేతిలో తన్నులు తిన్న అల్లు అర్జున్.?

Charmi Kaur - Puri Jagannath Krishna - Vamshi

ఛార్మి కౌర్: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పరిచయమైన వాళ్ళలో ఛార్మి ఒకరు. తన దైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చార్మిక గతంలో రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీతో ప్రేమాయనాన్ని కొనసాగించే అతనితో ఎఫైర్ పెట్టుకున్నదనే వార్తలు రాసాగాయి. ఆ కారణం చేత రమ్యకృష్ణ కృష్ణవంశీలక మధ్యలో కూడా రకరకాల గొడవలు జరిగాయి అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత ఇటీవల కాలంలో జ్యోతిలక్ష్మి చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ తో చార్మి ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక వీళ్లిద్దరు ఏకంగా ఇప్పటికీ కూడా సహజీవనం చేసినట్లు ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే వచ్చాయి.(Star Heroines Affairs)