Home Cinema Samantha: అప్పుడు రష్మిక తో స్విమ్మింగ్ పూల్ లో ఇప్పుడు సమంతతో విజయ్ దేవరకొండ.. మీకు...

Samantha: అప్పుడు రష్మిక తో స్విమ్మింగ్ పూల్ లో ఇప్పుడు సమంతతో విజయ్ దేవరకొండ.. మీకు అర్దమవుతుందా.?

Samantha Vijay: రౌడీ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల జంటగా కలిసిన నటించిన చిత్రం ఖుషి. ఇక ఈ చిత్రం నిన్న విడుదలై చాలా మంచి పాజిటివ్ టాక్ ను కైవసం చేసుకుంది. అయితే ఈ చిత్రానికి ముందు ప్రమోషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో మనమంతా చూశాం.. ఈ చిత్రం యొక్క ప్రమోషన్లో భాగంగా రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ చాలానే కష్టపడ్డాడు. కానీ సమంత మాత్రం మయో సైటీస్ అనే వ్యాధి వంక చెప్పుకొని అమెరికాలో మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. సమంతకు సంబంధించి రోజు ఫొటోస్ మనం చూస్తూనే ఉన్నాం.

See also  Nani: వీడు హీరో ఏంటి కమెడియన్.. హీరో నానిని ఘోరంగా అవమానించిన స్టార్ హీరో..

then-vijay-deverakonda-with-rashmika-in-the-swimming-pool-now-with-samantha-do-you-understand

న్యూయార్క్ లో జరిగిన ఇండియన్ ఇండిపెండెట్ పరేడ్ కార్యక్రమం నుండి మొదలు.. సమంత న్యూయార్క్ నగరం మొత్తం చుట్టేసింది. ఆ తర్వాత మయో సైటీస్ వ్యాధికి చికిత్స ఏమో కానీ అమెరికా మొత్తం తెగ తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ చాలా మంచి జోష్ ఉంది. అయితే ఖుషి చిత్రం కోసం విజయ్ మాత్రం మూవీ ప్రమోషన్స్ తన భుజాన వేసుకుని ఒక్కడే ఎంతగానో కష్టపడ్డాడు. వీరిద్దరూ ఎన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితంగా ఈ చిత్రం అయితే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.(Samantha Vijay)

See also  Prabhas: ఏంటీ.? రామ్ చరణ్ ఛీ కొట్టిన ఆ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడా.?

then-vijay-deverakonda-with-rashmika-in-the-swimming-pool-now-with-samantha-do-you-understand

ఇక ఈ చిత్రం విడుదల అనంతరం ఇటు సమంత మరియు విజయ్ దేవరకొండ చిత్రం యొక్క పాజిటివ్ టాక్ రావాలని హిట్ అవ్వాలని దాని గురించి వాళ్ల వాళ్ల మనసులోని భావాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయసాగారు. దాంతో అక్కడి నుంచి మొదలైంది అసలు సిసలైన రచ్చ సమంత, విజయ్ దేవరకొండలు షేర్ చేసిన పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినట్లయితే వీరిద్దరూ ఒకే చోట ఉన్నారా అంటూ నెటిజన్లు తెగ ఆలోచనలో పడిపోయారు. కాగా నిన్న రాత్రి సమంతా మరియు విజయ్ దేవరకొండలు ఓ పోస్ట్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయసాగారు.

See also  Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ లు 2011 సం' లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై విమర్శలు చేసినందుకుగాను ఏడాది జైలు శిక్ష.

అయితే ఆ పోస్టులో స్విమ్మింగ్ పూల్ మీద జనాలు ఎక్కువగా ఫోకస్ చేయసాగారు. దాంతో ఒక్క సారిగా సమంతకు విజయ్ దేవరకొండ కెమెరామెన్ గా మారిపోయాడు అంటూ ఆ ఫోటోలు తీసింది. కచ్చితంగా విజయ్ దేవరకొండని వీళ్లిద్దరూ ఒక దగ్గరే కలిసి ఉన్నారంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దాంతో ఒక్క సారిగా నెట్టింట వీళ్లకు సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి. మరికొందరేమో అప్పుడు రష్మిక మందన తో ఇప్పుడేమో సమంత తో అంటూ కామెంట్లు రాయడం మొదలుపెట్టారు. దాంతో ఒక్కసారిగా ఈ విషయం ట్రెండ్ లోకి వచ్చింది.