Star Hero Wife: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు ఇట్టే సెలబ్రెటీలు అవుతున్నారు. అదే విధంగా స్టార్ సెలబ్రిటీ సంబంధించిన వార్తలు కూడా క్షణాల్లో దూసుకుపోయి వైరల్ గా మారుతున్నాయి. ఇదే క్రమంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ భార్యలు కూడా సోషల్ మీడియాలో మంచి పాపులారిని పెంపొందించుకొని హీరోయిన్లకు సమానంగా మేమేం తక్కువ కాదంటూ.. వారి స్థాయిలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంటూ పోతున్నారు. అలా వాళ్ల పోస్ట్ చేసే విషయాలు కూడా సెలబ్రిటీల మాదిరిగానే క్షణాల్లో వైరల్ అవుతూ నెట్టింట చెక్కర్లు కొడుతూ ఉంటుంది.
అలాంటి ఓ స్టార్ హీరో భార్యని మీరు ఇప్పుడు ఈ కింద ఫోటోలో చూస్తున్నది. మరి ఆమె ఎవరు? ఇప్పుడైనా మీరు గుర్తుపట్టారా? ఒకసారి లుక్ వెయ్యండి మరొక్క సారి.. మీకు ఎవరు ఈ స్టార్ హీరో భార్య అనేది ఓ ఐడియా వస్తుంది. ఇక ఈ స్టార్ హీరో భార్య ఎవరు అనేది మన అందరికీ తెలిసిన వ్యక్తి. అందం విషయంలో బాడీ స్ట్రచ్చర్ విషయంలో ఏమాత్రం హీరోయిన్లకు తీసుకోకుండా ఎప్పటికప్పుడు స్రద్హ తీసుకునే తనెవరో మీ అందరికీ తెలుసు.. ఆమె చాలా మల్టీ టాలెంటెడ్.. ఓ వైపుకు కుటుంబాన్ని మరో వైపు ఫ్యాషన్ ని లీడ్ చేస్తూనే ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంది.
ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ బాడీ విషయంలో పర్ఫెక్ట్ ఫిగర్ ని మైంటైన్ చేస్తున్న ఈ ఫోటోస్ ఎప్పుడో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇప్పటి కైనా గుర్తుపట్టారా ఇప్పటి కైనా మీకు తెలిసిందా? ఈ స్టార్ హీరో భార్య ఎవరని. ఇంకా గుర్తుకు రాకుంటే నేనే చెప్తాను ఇక.. ఇక్కడ ఈ ఫోటోలో నిత్యం తన పిజిక్ ను కాపాడుకుంటూ కష్టపడుతూ హీరోయిన్లకు నేను ఏమాత్రం తీసిపోనని అంటూ చాలా స్టైల్ గా ట్రెండ్ అవుతున్న ఈ చిత్రంలో ఉన్న అందాల ముద్దుగుమ్మ మరెవరో కాదు (Star Hero Wife) అల్లు అర్జున్ భార్య.
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ భార్య నే స్నేహ రెడ్డి. ఇక వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలు జన్మనిచ్చి.. ఓ వైపు కుటుంబాన్ని మరో వైపు కెరియర్ ను కూడా చాలా బిజీ బిజీగా ముందుకు సాగిస్తున్నారు. ఇక అందం విషయంలో నిత్యం ఎన్నో రకాల విషయాలను పాటిస్తూ దీనిలో కూడా శ్రద్ధగా వర్కౌంట్ లు చేస్తూ ఉన్న ఫోటో లను సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యగా వైరల్ అవుతూ ప్రస్తుతం ట్రెండీ గా మారాయి.