Home Cinema Bhanu Priya: ఆ స్టార్ డైరెక్టర్ ను చెప్పుతో చెంప చెల్లుమనిపించిందా ఆ స్టార్ హీరోయిన్...

Bhanu Priya: ఆ స్టార్ డైరెక్టర్ ను చెప్పుతో చెంప చెల్లుమనిపించిందా ఆ స్టార్ హీరోయిన్ తల్లి.

Star Heroines Mother: తెలుగు సినీ ప్రపంచంలో నాటి హీరోయిన్లకి నేటి హీరోయిన్లకి చాలా తేడా ఉంటే అప్పుడు వచ్చిన హీరోయిన్లు నాలుగైదు చిత్రాలలో కనిపించే తర్వాత కనుమరుగైపోతారు. ఇక ఈ చిత్రాలలో భారీ కైవసం చేసుకుంటే మా అంటే ఒక దశాబ్ద కాలం వరకు ఓ వెలుగు వెలుగుతుంటారు. అంతే కానీ నిన్న తరం హీరోయిన్ మాత్రం నటన పరంగా ఎంతో క్రేజ్ సంపాదించుకొని నాటి నుండి నేటి వరకు ఇండస్ట్రీలో ఏదో ఒక పాత్రలోకి పోతూ దశాబ్దాల కాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోతుంటారు. ఎన్ని సంవత్సరాలైనా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో భాను ప్రియ కూడా ఒకరు. అందంలో తనకు తనే సాటి మరెవరు లేదు. ఇక నటన విషయంలో ఆమెకు లేరు పోటీ.. ఇక డాన్స్ విషయంలో ఆ రోజుల్లో ఈమెకు పోటీ ఇచ్చే హీరోయిన్లు కూడా ఎవ్వరూ లేరు. అలా తన దూకుడును ప్రదర్శించేది.

See also  Sri Reddy : అభిరామ్ అహింస కి శ్రీ రెడ్డి రివ్యూ మరియు రేటింగ్?

the-star-heroines-mother-wanted-to-slap-the-star-director-with-a-shoe

మెగాస్టార్ చిరంజీవి లాంటి డాన్సర్లు సైతం ఈమె తాటికి ఈమె వేగానికి సరితూ లేక పోయేవాళ్ళట. ఇక ఇదే విషయాన్ని అప్పట్లో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భాగంగా భాను ప్రియ తో కలిసి డాన్స్ వేయడం అంటే మామూలు విషయం చాలా కష్టతరమైన విషయం అని చెప్పుకొచ్చిన సందర్భం కూడా ఎన్నో ఉన్నాయట. కాగా ఇలాంటి హీరోయిన్ వివాహం అనంతరం హీరోయిన్ పాత్రలకు దూరమై తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా అడుగు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప గొప్పనైన పాత్రలు పోషించి తనేంటో నిరూపించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కాకుండా అనేక సూపర్ హిట్ సీరియల్స్ లో సైతం ఆమె గతంలో నటించసాగింది.

See also  Jr NTR : ఆ ఒక్క హీరోయిన్ తనకంటే పెద్దదయినా కూడా జతకట్టిన ఎన్టీఆర్..

the-star-heroines-mother-wanted-to-slap-the-star-director-with-a-shoe

ఇక తన వ్యక్తిగత జీవితం లోకి అడుగు పెడితే ఆమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఎందుకంటే ఆమె ఆదర్శ కౌశల్ అనే ప్రముఖ గ్రాఫిక్ డిజైన్ ను వివాహమాడింది. కానీ దురదృష్టవశాతం అతను 2018 వ సంవత్సరంలో అనుకోకుండా హార్ట్ ఎటాక్ రావడం ద్వారా మరణించాడు. భర్త చనిపోయిన తర్వాత భానుప్రియ ఎంతో మానసికంగా తొంగిపోయేలా చేసింది. ఏమి చేయలేని దిన పరిస్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ఈ విషయం ఇలా ఉండగా అసలు విషయంలోకి వెళ్తే గతంలో భానుప్రియ హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి వెలుగు వెలుగుతున్న సమయంలో వంశీ అనే స్టార్ డైరెక్టర్ భానుప్రియ ని ప్రేమించాడట..

See also  Niharika: సోషల్ మీడియా వేదికగా విడాకుల నేపథ్యంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్న నిహారిక..

the-star-heroines-mother-wanted-to-slap-the-star-director-with-a-shoe

గాఢంగా ప్రేమించిన ఆమెను వివాహం చేసుకుంటానని నేరుగా భానుప్రియ తల్లికి (Star Heroines Mother) వెళ్లి చెప్పాడట ఆ తర్వాత కొన్నాళ్లకు భానుప్రియ తల్లి వంశీ గురించి విచారించగా అతనికి అప్పటికే పెళ్లయిపోయింది అన్న విషయం భానుప్రియ తల్లి గారికి తెలిసిందట. దాంతో ఆగ్రహించిన భానుప్రియ తల్లి వంశీ ఇంటికి పిలిచి మరి అతను చెప్పుతో కొట్టిందంట ఈ విషయం అప్పట్లో పెద్ద సెన్స్ నేషనల్ న్యూస్ గా మారింది. ప్రస్తుతం ఎందుకో తెలియదు మరొక సారి ఈ వార్త వైరల్ గా మారిపోయింది.