Rana Heroine: దగ్గుబాటి ఈ పేరు చెప్తే చాలు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులు నిర్మాతలు హీరోలు మొత్తం గుర్తుకు వచ్చేస్తారు. అలాంటి బడా ఫ్యామిలీ మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే దగ్గుబాటి ఫ్యామిలీ. అలాంటి కుటుంబం గురించి సినీ ప్రియులకే గాక తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయాలు అవసరం లేదు. ఇక ఈ దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందుకే ఎన్నో సినిమాలకి విజువల్ ఎఫెక్షన్ అందించేవాడు. ఇక ఆ తర్వాత లీడర్ అనే చిత్రంతో మన తెలుగు చలన చిత్ర రంగంలో అడుగు పెట్టి ప్రస్తుతం విలన్ గా, హీరో గా, నిర్మాత గా అన్ని రకాలుగా రాణిస్తున్నాడు రానా.. ఇటీవల కాలంలో రానా నాయుడు అని వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. సరే ఇదంతా పక్కకు పెట్టినట్లయితే రానా పుట్టుకతో కోటీశ్వరుడు.. అందరికీ తెలిసిందే రాణా తాతగారు దగ్గుబాటి రామానాయుడు ఆయన ఒక స్టార్ నిర్మాత.
ఎన్నో వేల కోట్ల ఆస్తులను సంపాదించి కూడా పెట్టాడు. ఇక రానా తాత తర్వాత ఆయన తండ్రి సురేష్ బాబు కూడా ఉన్న ఆస్తులను రెట్టింపు చేశాడు. ప్రస్తుతం దగ్గుబాటి రానాకి వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం.. అయితే ఈ విషయాన్ని అన్నిటిని గమనించిన స్టార్ హీరోయిన్ ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిందంట.. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అసలు ఏం జరిగిందని వివరాలకు వెళ్లినట్లయితే.. సినిమా ఇండస్ట్రీలో రానాకి ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ల తో స్టార్ హీరోయిన్ల తో ఎఫైర్ లు ఉన్నాయనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
అందులో భాగంగానే బాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ తో కూడా వినిపించాయి. కేవలం మన టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా రానాకి చాలా మందికి హీరోయిన్ల తో ఉన్నట్లు ఇప్పటికే ఎన్నో రకాల వార్తల వైరల్ అయ్యాయి. అయితే బాలీవుడ్ లో దమ్ మారో దమ్ అనే సినిమాలో రానా (Rana Heroine) నటించిన సమయంలో బిపాస బస్సు రానాకు జోడిగా నటించింది. ఇక ఏ చిత్రంలో నటిస్తున్న సమయంలో రానా బిపాస ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ ఎన్నో రకాల వార్తలు పిచ్చి పిచ్చిగా వైరల్ అయ్యాయి.
ఇక ఇదే కాకుండా ఆమె ఓ సారి హైదరబాద్ కి వచ్చినప్పుడు ప్రత్యేకంగా రానాని కలిసేందుకు వచ్చిందట.. అలా వచ్చినప్పుడు రానా తనకు సంబంధించిన ఆస్తులు అన్నిటిని ఇల్లు ఫామ్ హౌస్ ఇలా అన్నిటిని చూపించాడట. ఇక అందుకు బిపాసా ఎంతో ఇంప్రెస్ అయ్యి ఎలాగైనా సరే రానా అని పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తులు అన్నిటికీ మహారాణిగా ఉండొచ్చని ఇక నాకేం తిరుగు ఉండదు అని చాలా ఆశపడిందట. కానీ ఈ విషయం రానా కి తెలియడంతో రానా ముఖం మీదనే బిపాసా బాసుని నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పేశాడట. ఇక ఈ విషయం అప్పట్లో వినిపించినప్పటికీ ఇందులో అసలు ఎంత నిజం ఉందనేది మాత్రం గాసిప్ గానే మిగిలిపోయింది.